E-Paper
Advertisement

Podarillu Today Episode : ప్రతాప్ కు దిమ్మతిరిగే షాక్.. చక్రితో మహా పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న మహా.. మరో టెన్షన్..

Podarillu Today Episode : ప్రతాప్ కు దిమ్మతిరిగే షాక్.. చక్రితో మహా పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న మహా.. మరో టెన్షన్..
Advertisement

Podarillu Today Episode January 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. మహాను తీసుకొని ఒక 10 నిమిషాలు మాట్లాడాలని ఎస్ఐ ని అడుగుతాడు. చూస్తుంటే భయమేస్తుంది ఇక్కడే మాట్లాడండి అని ఎస్ఐ అనగానే మహాతో ప్రతాప్ మాట్లాడతాడు.. నా ఇష్టాన్ని మీరు అర్థం చేసుకోండి నాన్న అని మహా అడుగుతుంది. కానీ ప్రతాప్ మాత్రం నీకోసం ఎంతో చేశానో ఇంతకన్నా నీకోసం ఇంకేం చేయాలి అని సీరియస్ అవుతాడు.. కానీ మహా మాత్రం ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తుంది.. అంటే నేను మీతో సంతోషంగా ఇంటికి వస్తాను అని అంటుంది.. కానీ ప్రతాప్ మాత్రం అందుకు ఒప్పుకోడు.. మహా షాక్ అవుతుంది. ప్రతాప్ ఎంతగా బ్రతిమిలాడినా సరే మహా మాత్రం నేను అతని పెళ్లి చేసుకోను అని అంటుంది.. మహా మాట్లాడుతుండగానే పెళ్లి చేసుకోవాలి పదా అని మెడలో తాళి కడతాను అని అంటాడు.. ప్రతాప్ మహా నన్ను రెచ్చగొట్టకు పరువు తీసేలా నువ్వు ప్రవర్తించవద్దు. దయచేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం పద అని అడుగుతాడు.. ఆ నీచుడితో పెళ్లి చేయను అని చెప్తే నేను వస్తాను నాన్న లేదంటే మాత్రం నేను రాను అని మహా అంటుంది. ప్రతాప్ మాత్రం నా ఇష్టమైన వాడితో నా కూతురు పెళ్లి చేస్తాను నా పరువుకు సంబంధించిన విషయం అని అంటాడు. మహా మాత్రం నేను రాను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పెళ్లి ఆపడానికి మిమ్మల్ని ఎందుకు నేను పెళ్లి చేసుకోవాలి అని మహా అంటుంది. చక్రి మాత్రం పెళ్లి కాలేదు అంటే మాత్రం ఊర్లో వాళ్ళందరూ కూడా మనల్ని తప్పుగా అనుకుంటారు. ఇప్పటికే చాలా మాటలు వినిపిస్తున్నాయి. మెడలో నేను తాళి కడితే ఈ గండ నుంచి బయట పడతాము అని మహని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. చక్రి చెప్పిన మాటని మహా వింటుందో లేదో అన్నది సస్పెన్స్ గా మారింది.. ఇక పోలీసులకు మహా పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ప్రతాప్ ఎంతగా వద్దని చెప్తున్న సరే మహా మాత్రం నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేయొద్దు అని వేడుకుంటూనే ఉంటుంది.. అసలు మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే మేము ఒక నిర్ణయానికి వచ్చాము అని అంటారు.

Advertisement

చక్రి మహా కు పెళ్లి చేయాలని అనుకుంటారు. అయితే ప్రతాప్ ఎంతగా వద్దని చెప్పినా సరే పోలీసులు అందరూ కలిసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని దండలు తెప్పిస్తారు. పూలదండలు మార్చుకున్న తర్వాత కానిస్టేబుల్ తాళి కట్టాలి అని అంటాడు.. ఆది ఎదురుగానే మహా చక్రితో తాళి కట్టించుకుంటుంది. అది చూసి ప్రతాప్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం చూసినమ్మ ప్రతాప్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. కళ్ళ ముందరే నా కూతురు పెళ్లి జరుగుతుంది అని బాధపడిపోతూ ఉంటాడు.. అయితే మహా ప్రతాప్ దగ్గరికి వెళ్తుంటే నన్ను ముట్టుకోవద్దు అని అంటాడు. నీకోసం నేను కోట్లు ఖర్చుపెట్టి పెళ్లి చేయాలని అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఇలా నీ ఇష్టమైన బ్రతుకుని బ్రతకాలని అనుకుంటున్నావు..

నాన్న అలా మాట్లాడకండి నాన్న అని మహా అంటుంది.. కానీ ప్రతాప్ మాత్రం నాన్నన నువ్వెవరో నేనెవరో నా కూతురు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళాలి అనుకున్నాను కానీ ఆ దండతో తన శవం పై వేసుకుంది అని అంటాడు. పల్లకిలో ఊరేగించాలని అనుకున్నాను కానీ ఇలా పెళ్లి చేసుకొని పాడే పై ఊరేగుతుందని అనుకోలేదు అని ప్రతాప్ అంటాడు.. ఇక తర్వాత మహా ఎంత చెబుతున్నా సరే ప్రతాప్ మాత్రం వినకుండా బాధపడిపోతూ ఉంటాడు. బయట ఉన్న భూషణం లోపలికి వెళ్తుంటే పెళ్లి జరిగింది నువ్వు వచ్చే అక్షింతలు వేస్తావా ఏంటి అని కానిస్టేబుల్ చెప్తాడు.. ఏంటి పెళ్లి జరిగిపోయిందా అని భూషణ్ షాక్ అవుతాడు.

Advertisement

Also Read :భానుమతిని ఆడుకున్న కోటిలింగం.. కమల్ కు మాటిచ్చిన అక్షయ్.. పల్లవి ఫుల్ హ్యాపీ.. చక్రధర్ రివేంజ్..?

వాళ్లకి పెళ్లి జరిగిందో లేదో చూడాలని లోపలికి వస్తాడు. ఆ తర్వాత చక్రి మహా ఒకచోట కూర్చుని ఉంటారు. మహా తో పెళ్లయిందని చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. అయితే పోలీసులు మ్యారేజ్ సర్టిఫికెట్ దగ్గర సంతకం కావాలని మహా దగ్గరికి చక్రీన్ పంపిస్తాడు. మనకు మ్యారేజ్ అయినట్టు సర్టిఫికెట్ మీద సంతకం పెట్టాలంట అండి లేకపోతే నేను మిమ్మల్ని కిడ్నాప్ చేశారని అనుకుంటారు. ఆ మాట చెప్పగానే మహా సంతకం పెడుతుంది. ఇక ఆ తర్వాత ఫోటో దిగాలని చక్రి చెప్పగానే మహా ఇష్టం లేకపోయినా సరే ఫోటో దిగుతుంది.. మాధవ్ కన్నా చక్రి ఫోన్ కలవట్లేదని టెన్షన్ పడిపోతూ ఉంటారు.. చక్రి మహాను తీసుకొని తన ఇంటికి వెళ్ళబోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×