E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రితో వెళ్లేందుకు ఒప్పుకున్న మహా.. శోభనంకు ఏర్పాట్లు చేసిన మాధవ్.. భయపడిన మహా..

Podarillu Today Episode : చక్రితో వెళ్లేందుకు ఒప్పుకున్న మహా.. శోభనంకు ఏర్పాట్లు చేసిన మాధవ్.. భయపడిన మహా..
Advertisement

Podarillu Today Episode January 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చాలా సంతోషంగా ఉంటాడు.. ఎక్కడ అమ్మాయి ఎక్కడ నేను కానీ ఒక్కసారి నా కారులో ఎక్కింది. ఆ తర్వాత నా జీవితంలోకి అడుగు పెట్టింది. నేను ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటాడు. మహా ఇకనుంచి బయటపడి ఎలాగైనా సరే తను అనుకున్న ప్రాజెక్ట్ నీ పూర్తి చేయాలని అనుకుంటుంది. అయితే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి మహా ఎక్కడున్నావని అడుగుతుంది.. అతను నేను బెంగళూరుకి షిఫ్ట్ అయిపోతున్నాను ఇక్కడ ఉండట్లేదు అని చెప్పగానే మహా షాక్ అవుతుంది..

అదేంట్రా సడన్ గా ఇలా చేశావు అని మహా అడుగుతుంది.. అయితే నాకు కాబోయే భార్య బెంగుళూరులోనే ఉంది అందుకే నేను కూడా అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాను అని అతను అంటాడు.. నీకు పెళ్లి అయిపోతుంది కదా నువ్వు కూడా ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వచ్చు లే అని అతను అంటాడు. హాస్టల్ కావాలి అంటే ఐడి కావాలని అడుగుతాడు. కానీ లేదని మహా బాధపడిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. నేను ఇంట్లో నుంచి అయితే వచ్చేసాను కానీ ఎటువంటి ఐడి ప్రూఫ్ లు తీసుకురాకుండా వచ్చాను.. నేనెప్పుడూ బయటకి వెళ్తే ఎక్కడ ఉండాలి అని మహా తెగ బాధ పడిపోతూ ఉంటుంది.. అయితే చక్రి మాత్రం మహాని ఎలాగైనా సరే తన ఇంటికి తీసుకుని వెళ్లాలని అనుకుంటాడు.. చక్రి దగ్గర ఆధార్ కార్డు ఉండడం చూసి ఇది నేను ఇస్తే నాతో పాటు మహాలక్ష్మి రాదు అని అనుకుంటాడు.. ఇక ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మహాలక్ష్మిని మా ఇంటికి తీసుకుని వెళ్లాలి అని చక్రి ఫిక్స్ అవుతాడు.. మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. మా ఇంటికి వెళ్దాం ఒకవేళ పోలీసులు మనకు పెళ్లయిందని అనుకుంటున్నారు కదా.. అక్కడికి వచ్చి వెతికితే బాగోదు కదా అని అంటాడు. ఇక మహా చక్రితో వెళ్లడానికి ఒప్పుకుంటుంది..

కన్నా చక్రీ పెళ్లి చేసుకున్నాడానికి చాలా సంతోషంగా ఉంటాడు. ఎలాగైనా సరే అన్నయ్యకి పెళ్లి అయిపోయింది కాబట్టి ఇంటికి వదినమ్మ వస్తుంది అని చాలా సంతోషంగా ఉంటాడు.. వదిన రాబోతుంది అని కేశవ కూడా చాలా సంతోషంగా ఉంటాడు.. వీరిద్దరూ కలిసి ఎలాగైనా సరే వదిన వస్తుంది కదా ఇంటిని మొత్తం మార్చేయాలి అని అనుకుంటారు. అయితే మాధవ్ కూడా షాక్ అయ్యేలా ఇంటిని మొత్తాన్ని మారుస్తారు.. మన పాత ఇంటిని కొత్తగా కనిపించేలా చేయాలి లేదంటే మాత్రం వదిన భయపడుతుంది అని అనుకుంటారు..

Advertisement

ఇంటికి మొత్తం లైట్లు వేసి సెటప్ ని పూర్తిగా మార్చేస్తారు. అంతే కాదు డీజే కూడా పెట్టి మా ఇంటికి ఆడ దిక్కు వచ్చింది అని చెప్పాలని అనుకుంటారు.. ఇక అది చూసిన మాధవ్ ఏంట్రా ఇదంతా ఏంటి మీ హంగామా అని అంటాడు.. వదిన వస్తుంది కదా అన్నయ్య ఈ మాత్రం చేయకపోతే భయపడిపోతుంది కదా అందుకే ఇలాంటివి చేస్తున్నాము అని అంటారు.. ఇక అక్కడున్న మందు బాటిల్ అన్ని తీసేయాలని కన్నా అనుకుంటారు.. అయితే బషీర్ భాయ్ నేను ఆ వాటిని తీసేస్తాను అని అంటాడు..

అప్పుడే బయటి నుంచి వచ్చిన నారాయణ నేనేంటి పొరపాటున తాగకుండానే పక్కింటికి వచ్చేసానా ఏంటి అని అనుకుంటారు. కానీ బషీర్ మాత్రం ఇది మీ ఇళ్లే ఒకసారి చూడండి అని అంటాడు.. అవును మా ఇళ్లే అయితే ఏంటి ఇలా మారిపోయింది అని నారాయణ అడుగుతాడు. మీరు ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలియదా అని అనగానే నారాయణ ఏంటి నా కొడుకు పెళ్లి చేసుకున్నాడా..? ఇది మాకు పండగే పండగ లాగా జరపాల్సిందే అని నారాయణ అనుకుంటాడు.

Also Read : నర్మదకు శ్రీవల్లి పై అనుమానం.. భాగ్యం, శ్రీవల్లి ప్లాన్ ఫెయిల్.. అమూల్య కిడ్నాప్..

చక్రి మహాను తీసుకుని తన ఇంటికి వస్తాడు. అక్కడ బాంబులు పిలుస్తూ హడావిడి చేస్తున్నా చక్రీ వాళ్ళ తమ్ముడిని చూసి మహా ఏంటిదంతా ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది. వాళ్లు మనం నిజంగానే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు అందుకే ఈ హంగామా అంత చేస్తున్నారని చక్రి అంటాడు. అయితే మనం పెళ్లి చేసుకోలేదు కదా ఎందుకు వీళ్ళు ఇంత చేస్తున్నారు కార్ ఆపండి ఇలాంటివన్నీ నాకు నచ్చదు అని మహా అంటుంది.. ఇక కన్నా వాళ్ళందరూ కూడా మహాను చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు.. కానీ ప్రతాప్ తన కూతురు చచ్చిపోయింది అని బయటే నీళ్లు పోసుకుంటాడు.. అది చూసిన హారిక లలిత ఇద్దరు షాక్ అవుతారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×