E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు శ్రీవల్లి పై అనుమానం.. భాగ్యం, శ్రీవల్లి ప్లాన్ ఫెయిల్.. అమూల్య కిడ్నాప్..

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు శ్రీవల్లి పై అనుమానం.. భాగ్యం, శ్రీవల్లి ప్లాన్ ఫెయిల్.. అమూల్య కిడ్నాప్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు తన కుటుంబ సభ్యుల్ని పెళ్లి వాళ్ళకి పరిచయం చేస్తాడు. వేదవతి ఇంట్లో లేకపోవడంతో నర్మదను వెళ్లి వేదవతిని తీసుకురమ్మని చెప్తాడు. బయటికి వెళ్లినా నర్మదాప్రేమ వేదవతిని తీసుకురావడానికి ఎక్కడుందని వెతుకుతారు. అయితే వేదవతి తన పుట్టింటిని చూస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అది చూసినా నర్మదా కూతురు పెళ్లి అంటే నువ్వు సంతోషంగా ఉండాలి కదా ఎందుకు ఇలా భయపడుతున్నావు అని అడుగుతుంది.. నా కూతురు పెళ్లి జరుగుతుంటే నాకు ఆనందంగా ఉండాలి కానీ ఈ పెళ్లి ఆగిపోతుందేమో అని భయంగా ఉంది అని వేదవతి అంటుంది.

ప్రేమ అక్కడ లేకపోవడంతో రామారాజు అక్కడ లేకపోవడంతో వెళ్లి తీసుకొని రమ్మని చెప్తాడు. ప్రేమ దగ్గరకు వెళ్లిన ధీరజ్ అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు. నువ్వు రా అని అంటాడు కానీ ప్రేమ రావడానికి ఇష్టపడుదు.. అక్కడ వాళ్ళందరూ నిన్ను పిలుస్తున్నారు నువ్వు రా అని ప్రేమను బ్రతిమలాడుతాడు. అంతేకాదు వీరిద్దరి మధ్య పొట్టి పిల్ల సాంగ్ కూడా వస్తుంది. మొత్తానికి ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా ఎంగేజ్మెంట్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్తారు. పెళ్ళికొడుకు వాళ్ళ తల్లి వీళ్లిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. శ్రీవల్లి మాత్రం ఎలాగైనా సరే అమూల్య ఎంగేజ్మెంట్ ని చెడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. శ్రీవల్లి భాగ్యం ఇద్దరూ కూడా పెళ్లి కొడుకు ఇవ్వాల్సిన బట్టలు ఎక్కడున్నాయో వెతుకుతారు. అయితే ఈ ఫోటోలు పెట్టింది నేనే అని తెలిస్తే నా బతుకు నాశనం అవుతుంది అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ బట్టలలో విశ్వక్, అమూల్య ఫోటోలను పెట్టేందుకు ప్రయత్నిస్తుంది శ్రీవల్లి.. ఆ బట్టలను తీసుకొని రమ్మని చెప్పగానే నర్మదా వస్తుంది. జస్ట్ శ్రీవల్లి తప్పించుకుంటుంది. నర్మదకు మాత్రం శ్రీవల్లి మీద అనుమానం మొదలవుతుంది.. శ్రీవల్లి మాత్రం తను బతికిపోయాను అని అనుకుంటుంది.

ప్రేమ ఎంగేజ్మెంట్ ఉంగరాల కోసం అని లోపలికి వస్తుంది. అక్కడ భాగ్యం ఉండడంతో ఏం జరిగిందని అనుకుంటుంది. ఇంట్లోని ప్రతి ఒక్కరికి నేను చెప్పలేకపోతున్నాను నాకు జలుబు చేసింది తుమ్ములు వస్తున్నాయి అందుకే ఇక్కడ ఉన్నాను అని భాగ్యం అంటుంది.. కానీ ప్రేమ నర్మదలకు మాత్రం ఇక్కడ అందరూ ఉన్నారు ఆ శ్రీవల్లి మాత్రం లేదు అని అనుమాన పడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఈ పెళ్లిని ఆపేందుకు ఏవో ప్రయత్నాలు చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అని ప్రేమ అంటుంది. అవును ప్రేమ నువ్వు చెప్పింది కూడా నిజమే.. వాళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారని అర్థమవుతుంది.

Advertisement

వాళ్ళిద్దరి ఆట కట్టించడానికి మనం ఏదో ఒకటి చేయాలి. ఎంగేజ్మెంట్ ని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలి అని ప్రేమ అంటుంది. వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేసినా మనం తిప్పి కొట్టి ఈ నిశ్చితార్థాన్ని పూర్తి చేస్తే అమూల్య పెళ్లి సజావుగా సాగిపోతుంది అని నర్మదా అనుకుంటుంది.. ఇక కామాక్షి ఇంట్లో దొరికిన వాటిని కూడా దాచిపెట్టుకుని తాను తెచ్చుకున్న బ్రీఫ్ కేసులో సర్దుకుంటుంది. అయితే కామాక్షి కూడా శ్రీవల్లి ఉన్న గదిలోకే వస్తుంది. తనని చూసినా భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కూడా ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్లు దాక్కుకుంటారు.

ఇవన్నీ మా ఇంట్లో సామాన్లు కాబట్టి ఇవన్నీ నావే అని అనుకుంటుంది. దాదాపు ఇంట్లో దొరికిన వస్తువులన్నిటిని కామాక్షి దాచిపెట్టుకుంటుంది. అది చూసిన భాగ్యం ఏంటి వస్తువులన్నీ దోచుకొని వెళ్తుంది అని అనుకుంటుంది. ఇప్పటివరకు వచ్చినవే చాలు ఇంకాస్త ఖరీదైనవే ఈసారి తెచ్చుకోవాలని అనుకుంటుంది. అ బ్రీఫ్ కేసు నీ మనసు కింద పెడితే ఎవరికీ అనుమానం రాదు అని అనుకుంటుంది. అనుకున్నట్లుగానే కామాక్షి ఆ పెట్టును మంచు కిందకి గట్టిగా నెట్టుతుంది. ఆల్రెడీ మనసు కింద ఉన్న శ్రీవల్లికి ఆ పెట్టి తగులుతుంది. చచ్చానురో దేవుడు అని అనుకుంటుంది.. నా బుర్ర పగిలిపోయినట్టుంది.

Also Read:అవనిని ఆడుకున్న పల్లవి.. మీనాక్షి మాటతో అనుమానం.. పల్లవి ప్రగ్నెంట్ కాదా?

అసలే ఆవగింజంత ఉంటుంది అది కూడా నలిగిపోతే ఇక నాకు ఎటువంటి ఐడియాలు కూడా రావు అని శ్రీవల్లి బాధ పడిపోతూ ఉంటుంది. ఇదిగో అమ్మ ఇప్పుడు ఏం చేసినా నాకే రివర్స్ అవుతున్నాయి నేను అక్కడ గనక లేకపోతే కచ్చితంగా నా బ్రతుకు బస్టాండ్ అవుతుంది. ఈ ఫోటోలను నువ్వే ఏం చేస్తావో అది చేసుకో.. నేను వెళ్ళిపోతున్నానే బాబా అంటూ శ్రీవల్లి అక్కడి నుంచి ఈ మెల్లగా తప్పించుకుంటుంది. ఇక సోమవారం ఎపిసోడ్లో అమూల్య ఎంగేజ్మెంట్ జరుగుతుందా..? లేదా అమూల్యని విశ్వం కిడ్నాప్ చేస్తాడా అన్నది చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×