E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాను చూసి చక్రి ఫీల్.. కవితకు నో చెప్పిన మాధవ్..మహా కోసం చక్రి మరో ప్లాన్..

Podarillu Today Episode : మహాను చూసి చక్రి ఫీల్.. కవితకు నో చెప్పిన మాధవ్..మహా కోసం చక్రి మరో ప్లాన్..
Advertisement

Podarillu Today Episode January 1st : మహా భోజనం చక్రికి భోజనం తీసుకొని వస్తుంది.. మహాలక్ష్మీ చక్రిని ఆ కిడ్నాప్ ఎలా చేస్తారు అని అడిగి తెలుసుకుంటూ ఇద్దరు కలిసి సంతోషంగా మాట్లాడుకుంటారు.. తన ఫ్యామిలీ గురించి చక్రి అన్ని విషయాలను పంచుకుంటారు. ఇక మహాచక్రియల మధ్య స్నేహం ఏర్పడుతుంది. అక్కడికి వచ్చిన భూషణ్ ను చూసి అందరూ సంతోషపడతారు.. ఏమైందిరా నీకు ఎవరు తీసుకెళ్లారు అని భూషణ్ వాళ్ళ అమ్మ అడుగుతుంది.. నీ భూషణ్ మాత్రం నన్ను ఎవరు తీసుకెళ్లారో నాకు అర్థం కావట్లేదు అంకుల్ అనేసి అంటాడు. సరే బాబు ఇప్పుడు పెళ్లి ఆగిపోయింది కదా మరో మూడు రోజుల్లో ముహూర్తం ఉంది దానికే కాయం చేద్దాము. అప్పుడు మీరు డైరెక్టుగా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు అని అంటాడు.. ఆ మాట వినగానే మీ ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. భూషన్ని చూసి కాస్త వెటకారంగా మాట్లాడిన మహాకూ ప్రతాప్ దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు. కేవలం మూడు రోజుల్లోనే పెళ్లి అని చెప్పగానే మహా కంగారు పడిపోతూ ఉంటుంది. చక్రిని సలహా అడుగుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కేవలం మూడు రోజులనే పెళ్లి అని మహా కి చెప్పడంతో మహా షాక్ ఐపోతుంది. చక్రి దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి అడుగుతుంది. అయితే చక్రి మాత్రం అప్పుడు పెళ్ళికొడుకు వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు పెళ్లికూతురు మీరు వెళ్లిపోండి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అంటాడు. ఏమో నాకు కంగారుగా ఉందని మహా వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం మహా లేవగానే కింద పెళ్లి పనులు మొదలైపోతాయి. దాన్ని చూసి మహా భయపడిపోతుంది. చక్రి ఎలాగైనా సరే మహా ముఖంలో సంతోషం నింపాలి అని అనుకుంటాడు..

Advertisement

మహాలక్ష్మి బాధను ఎలాగైనా సరే పోగొట్టాలి అని చక్రి అనుకుంటాడు.. ఇంట్లోని వాళ్ళందరూ కలిసి తను రెడీ చేసి కిందకు తీసుకొని వస్తారు. మహాను చీరలో చూసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. చీరలో నిజంగానే మన మహాలక్ష్మి మహాలక్ష్మి లా ఉంది అని లలితా పొగిడేస్తుంది.. కానీ కెనడాకు పంపించడమే నాకు బాధగా ఉంది అని ప్రతాప్ అంటాడు.. ఈరోజుల్లో ఎక్కడికి వెళ్లినా వీడియో కాల్స్ ఉన్నాయి కదా వాటిలో మాట్లాడుకుంటూ మన పక్కనే ఉన్నారని తెగ ఫీల్ అయిపోతున్నారు.

మీరేమీ కంగారు పడకండి మంచి సంబంధం తెచ్చారు.. మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక మాధవ్ నువ్వు కలవడానికి కవిత అక్కడికి వస్తుంది. కవిత ఎందుకొచ్చిందో తెలుసుకోవాలని మారో కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తాడు.. మీరు రావడానికి కారణం ఏంటో చెప్పండి అని మాధవ్ అంటాడు. బెదిరించాడు మీరు నాకు బాగా నచ్చారు మీరు ఒకసారి ఆలోచించండి అని కవిత ఎంత చెప్పినా సరే.. మాధవ్ మాత్రం నాకు మా నాన్న తమ్ముళ్లే ప్రాణం వాళ్ళని వదిలేసి నేను ఎక్కడికి రాను అని తన నిర్ణయాన్ని చెప్పేస్తాడు.. మాధవ్ చెప్పిన మాటతో కవిత ఫీల్ అవుతుంది.

Advertisement

ఇక చక్రి ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోతే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహా బాధపడడం చూసి మీరు అలా ఉండకండి నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు. రిజిస్టర్ మ్యారేజ్ ఆగిపోయిందని చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఏకంగా నా పెళ్లి చేసేందుకు మా నాన్న ముహూర్తం పెట్టేసాడు ఏమి చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను అని బాధపడుతుంది. మీరేమీ బాధపడకండి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది ఆలోచిద్దాం అని చక్రి అంటాడు.. మీకోసం నేను ఏదైనా చేస్తానండి ఆ పెళ్ళికొడుకుని మళ్ళీ కిడ్నాప్ చేద్దామని అంటాడు. ఏంటండీ ఈసారి పెళ్లి అప్పు ఎందుకు కొంచెం చంపేస్తారా ఏంటి అని మహా అడుగుతుంది.

అప్పుడే మహా కి ఒక ఫోన్ కాల్ వస్తుంది.. మీరు చేసిన ప్రాజెక్టు మాకు బాగా నచ్చింది మీతో మిగతా విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాము అని అంటారు. ఆ మాట వినగానే మహా చాలా సంతోషపడుతుంది. కానీ తనకి పెళ్లి జరుగుతుంది అని తెలుసుకుని ఈ ప్రాజెక్టుకి నేను చేయలేనండి సారీ అని చెప్పేస్తుంది. చక్రి నీకు ఇష్టమైన ప్రాజెక్ట్ వచ్చింది కదా మీరు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు అని అంటాడు. నా జీవితం ఇక్కడితో ఆగిపోయింది ఇక నేను ఎటువంటి వాటి గురించి ఆలోచించను అని మహా అంటుంది.

Also Read :శ్రీవల్లికి షాక్.. ప్రేమకు నిజం చెప్పిన నర్మద.. విశ్వం, భద్రలను కడిగిపడేసిన ప్రేమ..

ఇక మాధవ్ కన్నా వాళ్ళందరూ కూడా చక్రి కి ఒకసారి ఫోన్ చేసి ఆ పెళ్లి ఏమైందో తెలుసుకోవాలని అనుకుంటారు. చక్రి కి ఫోన్ చేస్తే చక్రి ఆ పెళ్లి ఎవరు ఆపుతున్నారు అని తెలుసుకొని పెళ్లి చేసేస్తున్నారు అని అంటాడు. పెళ్ళికొడుకు కిడ్నాప్ అయినట్టు పెళ్లికూతురు కూడా వెళ్ళిపోతే బాగుంటుంది అని వాళ్ళు అంటారు. ఇక రాత్రి చక్రికి భోజనం పెట్టడానికి మహా వస్తుంది. మహా బాధపడుతూ ఉంటే చక్రి చూడలేక పోతాడు.. మీరు ధైర్యం చేసే ఇంకొంచెం వెళ్లిపోవాలి మీ డ్రీమ్ ని మీరు సాధించాలి అంటే కచ్చితంగా ఇలా చేయాల్సిందే అని అంటాడు.. ఆ మాటను మహా ఆలోచిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×