E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాకు ఉద్యోగం వచ్చేసింది..చక్రికీ సర్ప్రైజ్ ఇచ్చిన మహా..ఇది కదా అస్సలు ట్విస్ట్..

Podarillu Today Episode : మహాకు ఉద్యోగం వచ్చేసింది..చక్రికీ సర్ప్రైజ్ ఇచ్చిన మహా..ఇది కదా అస్సలు ట్విస్ట్..
Advertisement

Podarillu Today Episode June 9th : మహాలక్ష్మి ఇంటర్వ్యూకి లోపలికి వెళ్తుండగా అక్కడ ఒక వ్యక్తి మహాలక్ష్మి తో పాటు పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. క్రమంలో ఇద్దరు కూడా ఒకేసారి పైకి ఎక్కడంతో గుద్దేసుకుంటారు. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కాస్త కామెడీగా అనిపించిన సరే మహాలక్ష్మి మాత్రం చిరాకు పడుతుంది. ఆ వ్యక్తి మహాలక్ష్మిని తన అందాన్ని పొగిడిస్తూ ఉంటాడు. ఇక మొత్తానికి మహాలక్ష్మి కొత్త జాబ్ లో ఇంటర్వ్యూ కోసమని అక్కడికి వెళుతుంది. అందరూ వింతగా ప్రవర్తించడంతో మహా షాక్ అవుతుంది. మహాలక్ష్మి గుద్దిన వ్యక్తి అక్కడ బాసన్ తెలుసుకొని మహా ఇక జాబు రాదని వెనక్కి తిరుగుతూ వెళ్ళిపోతూ ఉండగా యువర్ సెలెక్టెడ్ అని అతను అంటాడు ఆ మాట వినగానే మహా చాలా సంతోషంగా ఉంటుంది.

చక్రీ మాటతో మహా సీరియస్..

మహాలక్ష్మి జాబ్లో సెలెక్ట్ అయ్యాను అని చాలా సంతోషంగా వస్తుంది.. ఇంటర్వ్యూ కోసం మహాలక్ష్మి వెళ్లిందని అక్కడే ఉన్న చక్రి కారులోనే నిద్రపోతాడు.. మహాలక్ష్మి వచ్చి కారుని డోర్ తెరవమని చెప్తుంది. కార్లో కూర్చొని ఇది కూడా పోయిందా..? నేను ఎవరినైనా కొట్టాలా చెప్పండి వచ్చి కొడతాను అని నాన్ స్టాప్ గా చక్రి మాట్లాడుతాడు.. అది విన్న మహాలక్ష్మి మీరు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆఫ్ పిచ్చోళ్ళు లేరా అయితే ఫుల్ గా ఉన్న పిచ్చోళ్ళు ఉన్నారా అని చక్రి లోడలోడా వాగేస్తూ ఉంటాడు.. మహాలక్ష్మి కాస్త గ్యాప్ ఇస్తే ఏమైందో నేను చెప్తాను కనీసం పాజిటివ్ గా మాట్లాడాలని మీకు లేదా అని సీరియస్ అవుతుంది.. అయితే పాజిటివ్ కంటే ఈ ఉద్యోగం మీకు వచ్చేసిందా అని మహాలక్ష్మి అడుగుతుంది.. అవును నాకు ఉద్యోగం వచ్చేసింది అని మహాలక్ష్మి అనగానే చక్రి చాలా సంతోషంగా ఉంటాడు..

జీతం విని చక్రీ షాక్..

Advertisement

అయితే మీకు మంచి జీతమే వస్తుంది కదా ఇంతకీ జీతం ఎంత అని చెక్రి అడుగుతాడు.. నాకు నెలకి జీతం 23000 అని చెప్పగానే ఏంటి అంత తక్కువ. మీకు కనీసం 20 లక్షల పైగానే అయ్యుంటాయి.. అలాంటిది మీకు ఇంత తక్కువ జీతమా అస్సలు నేను ఊహించలేదు మీకున్న టాలెంట్ కి ఇంకా ఎక్కువే వస్తుందని అనుకున్నాను.. కానీ మీరు ఆ చదువుకు పెట్టిన డబ్బులు నాకు ఇస్తే నేను రెండు మూడు కార్లన్నీ తీసుకుని వాటిని తిప్పుతూ నెలకు రెండు లక్షలకు పైగా సంపాదిస్తాను అని అనగానే మహాలక్ష్మి ఫీల్ అవుతుంది.. నేను ప్రెషర్ ని కదా ఇంతే ఇస్తారేమో ఆ తర్వాత పెంచుతారేమో చూడాలి అని అంటుంది..

పెద్ధికి గుడ్ న్యూస్..

ఈ గుడ్ న్యూస్ ని వెంటనే నేను పెద్దికి చెప్పాలి అని మహాలక్ష్మి మాధవ్ పనిచేస్తున్న సైట్ దగ్గరికి వెళ్తుంది.. అక్కడ చాలా సంతోషంగా పెద్ది అని కేకలు వేసి అరుస్తుంది.. ఏమైంది అని అడగ్గానే నాకు ఉద్యోగం వచ్చింది పెద్ది అని మహాలక్ష్మి చెప్పగానే చాలా సంతోషం అమ్మ అని మాధవ్ అంటాడు.. ఇక అందరికీ స్వీట్లు పంచిన మహాలక్ష్మి అక్కడ మనీషాని చూసి షాక్ అవుతుంది. ఈమెకు తెలుగు రాదా అని అడుగుతుంది.. తను వేరే రాష్ట్రం నుంచి వచ్చింది కదా తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది అని మాధవ్ అంటాడు.. అందరూ కలిసి భోజనం చేసి చాలా సంతోషంగా ఉంటారు.

చక్రికీ సర్ప్రైజ్..

Advertisement

మహాలక్ష్మి ఉద్యోగం వచ్చిందని సంతోషంతో అందరికీ బట్టలు తీసుకుని వస్తుంది.. అయితే అక్కడ అందరికీ కాస్ట్లీ అయినా ఐటమ్స్ ఇస్తుంది. అందరికీ ఇచ్చిన కూడా చక్రీకి మాత్రం ఇవ్వకపోవడంతో చక్రి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు.. బయటికి వెళ్లి బాధ పడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి చక్రి దగ్గరకు వస్తుంది కానీ చక్రి మాత్రం తనకి ఏ గిఫ్ట్ ఇవ్వలేదని కోపంగా మహాలక్ష్మి పై అరుస్తూ ఉంటాడు. మహాలక్ష్మి కావాలనే చక్రికి సర్ప్రైజ్ ఇవ్వడానికి అలా చేసింది అని చెప్పగానే చక్రి చాలా సంతోషంగా ఉంటాడు.. ఇక వాళ్ళిద్దర్నీ చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ త్వరలోనే ప్రేమలు పడిపోతారు అని అనుకుంటారు.. గాయత్రి ఫోన్ చేయడంతో అందరూ ఇంకా నీకు ఫోన్ చేస్తుందని అడుగుతారు.

టపాసులతో రచ్చ రచ్చ..

ఉదయ మహాలక్ష్మి ఉద్యోగానికి వెళ్తుంది అని మాధవ్ అందరికీ చక్కర పొంగలి చేసి ఇస్తాడు.. అయితే మాధవ్ మహాలక్ష్మి రాగానే తనకి కూడా పొంగలి ఇస్తాడు.. మహాలక్ష్మి మహాలక్ష్మి లాగే రెడీ అయ్యి చీరలో బయటికి రావడం చూసి అందరూ మీరు చీరలు చాలా బాగున్నారు వదిన అని అంటారు.. అయితే చక్రి మాత్రం చీరలో మహాలక్ష్మి ఎంత అందంగా ఉందో అని తనని ఎవరు ఎన్ని తిడుతున్నా సరే పట్టించుకోకుండా అలానే చూస్తుండిపోతాడు.. ఇక బయటికి వెళ్ళగానే టపాసులు పేల్చి ఉద్యోగం వచ్చింది అని రచ్చ రచ్చ చేస్తారు.. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైందని ఆలోచిస్తూ ఉంటారు.. మన ఏమాత్రం తనకు సంబంధం లేకుండా కూడా ఏదో ఒకటి వాగడంతో నారాయణ దిమ్మతిరిగి పోయేలా షాక్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మహాలక్ష్మి కన్న వాళ్ళ అమ్మని చూస్తుంది.. అ తర్వాత జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: పుట్టింటికి వెళ్లిన ప్రేమ.. భద్రకు స్ట్రాంగ్ వార్నింగ్.. నర్మదా ప్లాన్ తో శ్రీవల్లికి షాక్..

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Ninnu kori Serial Today Episode September 11th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సర్జరీ తర్వాత గతం మర్చిపోయిన విరాట్ – షాక్ లో చంద్ర 

Nindu Noorella Saavasam Serial Today Episode September 11th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్‌   

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..ఆ 4 డోంట్ మిస్..

Big Stories

Advertisement
×