E-Paper
Advertisement

Podarillu Today Episode : మరోసారి అడ్డంగా బుక్కయిన చక్రీ.. మహాకు షాకిచ్చిన నారాయణ.. తాయారు కాపురంలో కుంపటి..

Podarillu Today Episode : మరోసారి అడ్డంగా బుక్కయిన చక్రీ.. మహాకు షాకిచ్చిన నారాయణ.. తాయారు కాపురంలో కుంపటి..
Advertisement

Podarillu Today Episode March 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రి చెప్పిన అబద్ధం అబద్దమో కాదో తెలుసుకోవాలని అనుకుంటుంది మహా. మరి కేశవ ఏం చేస్తూ ఉంటాడు అని మహా అడిగితే చెప్పడం ఎందుకు డైరెక్ట్ గా చూపిస్తానని కన్నా అంటాడు.. మా అన్నయ్య ఏం చేస్తాడో చెప్పడం కాదు నీకు డైరెక్ట్ వెళ్లి చూపిస్తాను. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి అని అంటాడు.. ఏంటి రా అంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోకూడదు అని మహాను అడుగుతుంది.. ఇక కారేశ్వర్ దగ్గరికి వెళ్లిన చక్రి అతని మాటలతో బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తాడు.. నువ్వు చేసిన దానికి నేను జీవితంలో మర్చిపోలేను. నాకు చాలా ఇది అయిపోయింది నిన్ను ఇంకెప్పటికీ నా దగ్గర పెట్టుకొని ఎంత చెప్తున్నా సరే.. చక్రి మాత్రం అతన్ని మాటలతో మాయ చేసే ప్రయత్నం చేస్తాడు..

మొత్తానికి చక్రి అయితే మరోసారి కార్ డ్రైవర్ గా ఉద్యోగం సంపాదిస్తాడు. మాధవ్ కు ఈ విషయాన్ని చెప్తాడు. వాడు రానివ్వడు అని అన్నావు.. ఇప్పుడు ఎలా సంపాదించావు రా అని అనగానే ఏదో ఒకటి నా తిప్పని నేను పడ్డాను అని చక్రి అంటాడు. కేశవను మెకానిక్ గా చూసిన మహా షాక్ అయిపోతుంది.. నేను ఏం చేసినా కూడా ఇట్టే తెలిసిపోతుంది ఏంటి అని చక్రి అనుకుంటాడు.. కేశవ అంత పెద్ద చదువు చదివిండు కూడా ఇలా మెకానిక్ గా ఎందుకు పనిచేస్తున్నాడు అని అడుగుతుంది. చక్రి అన్నయ్య మీకు బాగానే అబద్ధాలు చెప్పాడు.. కేశవ్ అన్నయ్య పెద్దగా చదువుకోలేదు.. మా అన్నయ్య ఏం చదివాడు మీకు దగ్గరకు వెళ్లి చూపిస్తాము. పద వదిన అనేసి కర్ణ మహాని కేశవ మెకానిక్ షాప్ కి తీసుకొని వెళ్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహా మెకానిక్ షాప్ లొకేషన్ చూసి షాక్ అయిపోతుంది. ఏంటి మీ అన్నయ్య ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ లో పెద్ద తోపని మీ అన్నయ్య చెప్పాడు నాకు ఇతను ఇక్కడ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి అని మహా అంటుంది.. షాప్ లోకి రాగానే మొహాన్ని చూసి కేశవా షాక్ అవుతాడు ఏంట్రా కన్నా చెప్పకుండా ఇలా తీసుకొచ్చావు. ఏమైంది అంటే ఊరికే వచ్చావు అన్నయ్య అని కన్నా అంటాడు.. ఇక కేశవ మహాను చూసి దానికోసం జ్యూస్ తీసుకురమ్మని చెప్తాడు. మహా మాత్రం ఈ పని మీరు ఎప్పటినుంచి చేస్తున్నారు అని అడుగుతుంది.. నేను అన్నయ్య పోరు భరించలేక ఇంటర్ వరకు చదివాను కానీ పాస్ అవ్వలేదు.. అప్పటినుంచి నేను మెకానిక్ గా పని చేస్తున్నాను అని కేశవ అంటాడు.

ఇక ఇంటికి వెళ్ళినా మహా అమ్మవారు లాగా మారుతుంది. కారేశ్వర్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన చక్రి జాబ్ వచ్చిందన్న ఆనందాన్ని మళ్ళీ చెప్పాలని అందరికీ అనుకుంటాడు. హనీ కోపంగా చూసి ఇంట్లో ఏదో ఉపద్రవం జరిగేలా ఉంది అని అనుకుంటాడు. ఆ తర్వాత ఏమైందండీ ఎందుకు మీరు అలా ఉన్నారు అంటే ఏదో అయింది లేండి. మీరు అబద్దాలు మీద అబద్ధాలు చెబుతున్నారు అని చక్రికి దిమ్మ తిరిగిపోయే షాకిస్తుంది మహా.. ఇక చక్రిని ఇంకొకసారి అబద్ధాలు చెప్తే నేను ఇంట్లోంచి కాదు మీకు శాశ్వతంగా దూరమైపోతాను అని అంటుంది మహా. ఆ తర్వాత సంతోషంగా ఉండాలి. అయితే మీ తమ్ముళ్ళ గురించి ఇంకొకసారి ఇంకా ఏ విషయాలు చెప్పొద్దని వార్నింగ్ కూడా ఇస్తుంది..

Advertisement

అప్పుడే ఇంటికి వచ్చిన నారాయణ అక్కడ అందరిని చూసి ఒక్కసారిగా ఏంట్రా అలా ఉన్నారు అని అడుగుతాడు. మీరు షాక్ అయ్యే ఒక న్యూస్ తీసుకొని వచ్చాను అని నారాయణ అనడంతో అందరూ కూడా ఏం చేయబోతున్నావు, ఎం ఘనకార్యం వెళ్లకబెట్టావ్ అని కేశవ అంటాడు.. నారాయణ అక్కడ ఇంట్లో మేకులు కొట్టి చక్రి రిసెప్షన్ ఫోటోలను పెడతాడు. అది చూసిన మాధవ్ మహా ఇద్దరు షాక్ అవుతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. మన ఇంట్లో పెళ్లి జరగదు అని అన్న ఊర కుక్కల నోరు మూయాలంటే ఈ ఫోటో ఇక్కడ ఉండాలి అని నారాయణ అంటాడు. ఇన్నాళ్లకు మనల్ని ఒక మంచి పని చేశారు అని అనుకుంటారు..

Also Read : ప్రేమ ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. కరిగిపోయిన వేదవతి.. అయ్యో వల్లికి మళ్ళీ షాక్..

ఇక మహాలక్ష్మి ఇవన్నీ ఎందుకండీ ఇప్పుడు వరకు జరిగింది చాలు కదా అనేసి ఎంత చెప్తున్నా సరే మాధవ్ మాత్రం నా తప్పేమీ లేదమ్మా అని అంటాడు అప్పుడే వచ్చిన కేశవ ఏం జరుగుతుంది అన్నయ్య నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటాడు. నీకు పెళ్లి అవ్వలేదని నువ్వు స్వార్థాన్ని చూసుకుంటున్నావా వాళ్ళిద్దరిని దూరం చేయాలని అనుకుంటున్నావా నీకు కేశవ అంటాడు మాధవ్ మాత్రం నేను అందరి దృష్టిలో స్వార్ధపరునైపోయాను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేసి అనుకుంటాడు.. ఇక తాయారు తన భర్త రావడంతో షాక్అవుతుంది. వేరే ఆవిడ ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. ఇంటికి రావడానికి గాయత్రి పెళ్లి కారణమని చెప్పడంతో అందరూ సంతోషపడతారు గాయత్రి మాత్రం మాధవని దూరం అవుతాడేమో అని బాధపడుతుంది. ఆ తర్వాత రాత్రి చక్రి మాధవకు అసలు నిజాన్ని చెప్పేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×