E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ vs ఆది.. ఇదేం ట్విస్ట్ స్వామీ.. విన్నర్ ఎవరు..? .

Podarillu Today Episode : చక్రీ vs ఆది.. ఇదేం ట్విస్ట్ స్వామీ.. విన్నర్ ఎవరు..?  .
Advertisement

Podarillu Today Episode May 10th : మహా తన వాళ్ళని ఎదురుగా పెట్టుకుని చూస్తూ బాధపడిపోతూ ఉంటుంది.. ఎలాగైనా సరే తనవాళ్లు మనసు నీకు గెలుచుకోవాలి అని అనుకుంటుంది. నారాయణ ఎవరో తెలిసిన తర్వాత ప్రతాప్ అతన్ని దూరం పెట్టేస్తాడు. ఇక అందరూ కలిసి సరదాగా గేమ్స్ ఆడుకోవాలని అనుకుంటారు.. రీస్టార్ట్ లో పెట్టిన గేమ్స్ లో చక్రి ఫ్యామిలీ పాల్గొని సందడి చేస్తూ ఉంటారు.. ఆది ఎంట్రవడంతో మహాలక్ష్మికి కొత్త టెన్షన్ మొదలవుతుంది.. రోజు ఉదయం అందరూ రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి రెస్టారెంట్ కి వస్తారు. అక్కడ మహాలక్ష్మి వాళ్ళ కుటుంబాన్ని చూసి మౌనంగా ఉంటారు.. వాళ్ల గురించి ఆలోచించాల్సిన పనిలేదు మీరు తినండి ముందు అని చక్రి కూడా అంటాడు.. ఆ తర్వాత అందరూ భోజనం చేసిన తర్వాత గేమ్స్ ఉన్నాయని చెప్పగానే అక్కడికి వెళ్తారు. ప్రతాప్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తారు..

ఫీల్ అవుతున్న మహా..

రీసెట్లో ఎలాగైనా సరే సరదాగా గడపాలని అందరూ అనుకుంటారు. తనవాళ్లు అన్న మాటలతో మహాలక్ష్మి చాలా ఫీల్ అవుతుంది. ఏం చేయాలి అర్థం కావడం లేదు మా వాళ్ళు ఇంత కఠినంగా మారతారు అని నేను అసలు అనుకోలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. మా వాళ్ల వల్ల వీళ్ళకి ఏమీ కాకుండా ఉంటే చాలు అని మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక తన కుటుంబం తనని దగ్గరకు తీసుకుంటే బావుంటుంది అని అనుకుంటుంది. చక్రి మహాలక్ష్మి బాధ పడిపోతుంది అని అనుకుంటాడు. ఎంతగా ప్రయత్నించినా కూడా మహా మాత్రం వాళ్లు అలా అనుకున్నప్పుడు నేను ఇలానే ఉండాలి కదా అని చక్రికి షాక్ ఇస్తుంది.

చక్రిని రిసార్ట్ నుంచి పంపేందుకు ప్లాన్..

Advertisement

చక్రి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా రిసార్ట్లో గడుపుతూ ఉంటారు అది చూసిన ఆది చూశారా నాన్న వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో మీరు మాత్రమే బాధ పడిపోతున్నారు అని అంటాడు. ఎందుకు మౌనంగా ఉన్నారు నాన్న మీరు ఆలోచించడానికి ఇంకేమీ లేదా.. వీళ్ళని ఎలాగైనా ఈ రీసెట్ నుంచి పంపిస్తేనే నాన్న బాగుంటాడు అని ఆది అనుకుంటాడు. అక్కడ గేమ్స్ ఆడుతున్న వాళ్ళని చూసి ఆది చక్రిని ఎలాగైనా సరే బయటికి పంపించాలి అని అనుకుంటాడు. ఈ గేమ్ లో వాళ్ళని కచ్చితంగా ఓడించి రిసార్ట్ నుంచి బయటికి పంపించేయాలి అని అనుకుంటాడు..

ఓడిపోతే రిస్టార్ట్ నుంచి పోవాలి..

ఇద్దరు కూడా చాలా బలంగా లాగుతారు. ఇది రెండు కుటుంబాల మధ్య ఏం జరుగుతుందో అని అర్థం కాక చాలామంది చూస్తూ ఉంటారు.. ఈ గేమ్లు ఎవరు ఓడిపోతే వాళ్ళు రిసార్ట్స్ నుంచి వెళ్ళిపోవాలి అని కండిషన్లో బరిలోకి దిగుతారు. అటు ఆది ఫ్యామిలీ ఇది చెక్రి ఫ్యామిలీ ఇద్దరు కూడా ఆ తాడుని గట్టిగా లాగే ప్రయత్నం చేస్తారు. ఎలాగైనా సరే రిసార్ట్స్ నుంచి బయటికి పోకుండా ఉండాలి అని మహాలక్ష్మి కూడా చక్రి కేశవ వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తుంది.. అందరూ కలిసి తాడుని గట్టిగా లాగుతారు.. మరి చక్రి మహాలక్ష్మి టీం విన్ అవుతుందా ఆది టీం విన్ అవుతుందా అన్నది ప్రస్తుతం మారింది..

ప్రతాప్ కుటుంబానికి అవమానం..

Advertisement

పరిస్థితిని చూస్తుంటే చక్రి ఫ్యామిలీ నే విన్నర్గా నిలుస్తారని తెలుస్తుంది. ఆ కుటుంబం విన్నర్గా నిలిస్తే ప్రతాప్ వాళ్లకి అవమానంగానే ఉంటుందని అనుకుంటారు. మహాలక్ష్మి నిలబడ్డ టీం పోటీలో గెలవడంపై చాలా సంతోషంగా ఉంటారు చక్రి కుటుంబం.. మొత్తానికి ఆది ప్రతాప్ వాళ్ళందరూ కూడా రిసార్ట్ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటారు. అందరం ఇలాగే కలిసిమెలిసి ఉంటే ఎంతటి వారినైనా ఎదుర్కోవచ్చు అని మాధవ్ అంటాడు. ఎపిసోడ్కి ట్విస్ట్ చాలా హైలెట్గా నిలుస్తుంది.. మహాలక్ష్మి కూడా తన కుటుంబం గెలిచింది అని చాలా సంతోషంగా ఉంటుంది. మరి చక్రికీ మహాలక్ష్మి కి ప్రపోజ్ చెయ్యాలనే కోరిక తీరుతుందో లేదో అన్నది ప్రోమో లో చూపించలేదు.. సోమవారం ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అర్థమవుతుంది. ఏది ఏమైనా కూడా సోమవారం ఎపిసోడ్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. మరి సీరియల్ ఎలా ఉంటుంది అన్నది మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: రాజేశ్వరికి ప్రణతి దిమ్మతిరిగే షాక్.. మీనాక్షికి అవమానం..నిజం తెలుస్తుందా..?

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×