E-Paper
Advertisement

Podarillu Today Episode : ప్రతాప్ ప్లాన్ సక్సెస్.. చక్రీకి ఘోర అవమానం..చక్రీ, మహా కలిసిపోతారా..?

Podarillu Today Episode : ప్రతాప్ ప్లాన్ సక్సెస్.. చక్రీకి ఘోర అవమానం..చక్రీ, మహా కలిసిపోతారా..?
Advertisement

Podarillu Today Episode May 27th : మహాలక్ష్మి వాళ్ళు వెళుతుండగా మధ్యలో కార్ ఆపిన ప్రతాప్ డ్రైవర్ ని పంపిస్తాడు. ఇక చక్రిని డ్రైవింగ్ చేయమని చెప్పగానే చక్రి నాకు అర్థం అయిపోయింది అని అనుకుంటాడు మొత్తానికి మహాలక్ష్మి తన పుట్టింటికి వెళ్తుంది తన వాళ్ళందరిని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది . లలిత మొదట కోపంగా ఉన్న సరే తన కూతురుని చూడగానే గుండెలకి హత్తుకొని బాధపడుతుంది. హారతి ఇచ్చి చక్రి మహనీ లోపలికి తీసుకుని వెళ్తారు ఆ తర్వాత ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆది మహా ఇద్దరు కూడా ఒకరినొకరు మాటలు యుద్ధం చేసుకుంటూ పోట్లాడుకుంటారు..

మహా ఎంట్రీతో అంతా హ్యాపీ..

మహా ఇంట్లోకి అడుగుపెట్టగానే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. మహాలక్ష్మి కూడా తన కన్న తల్లిదండ్రులు మళ్ళీ ఒకటి అయ్యారు అని తను ఆనందంగా ఉంటుంది.. అయితే మహా ఇంట్లోకి రావడంతో మిగిలిన వాళ్ళందరూ కూడా తనని ఇంకెప్పుడూ వదిలి వెళ్ళకుండా చేయాలి అని అనుకుంటారు.. మహాలక్ష్మి వస్తుంది అని నేను అనుకోలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అండి అని లలిత అంటుంది.. నీకు ఇచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మిని తీసుకొని వచ్చాను లలిత అని ప్రతాప్ అంటాడు.. ఆ మాట వినగానే ఏం మాట నాన్నా అని మహాలక్ష్మి అంటుంది.. అందుకే మళ్ళీ తీసుకొని వచ్చాను అని ప్రతాప్ అంటాడు. ఇక ఆది మహాలక్ష్మి కౌంటర్లు కాస్త ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తాయి..

చక్రీకి అనుమానం.. ఇదే ట్విస్ట్..

Advertisement

మహాలక్ష్మి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు కదా.. నువ్వు వెళ్లి స్నానం చేశా అందరం కలిసి భోజనం చేద్దాం అని లలిత అంటుంది.. ఇక అందరూ కలిసి స్నానం చేసిన తర్వాత భోజనానికిని డైనింగ్ హాల్ దగ్గర కూర్చుంటారు.. మామగారి ప్లాన్ కి అత్తగారు లైనప్బాగా ఉంది ఇకముందు ఏం చూడాలో అని చక్రి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే మహాలక్ష్మిని ఇకనుంచి తొందరగా తీసుకుని వెళ్ళిపోవాలి అని చక్రి మనసులో అనుకుంటాడు. అయితే కావాలనే చక్రిని అవమానించడానికి ఇక్కడికి పిలిచినట్లు తను తెలుసుకుంటాడు..

కేశవకు శైలు దిమ్మతిరిగే కౌంటర్..

కేశవ మెకానిక్ షాప్ కి వరుసగా కస్టమర్లు వస్తూ ఉండడంతో కేశవ చాలా వరకు వాటిని టైం లేదండి అని పంపిస్తాడు.. కానీ అర్జెంటు బండిని రిపేర్ చేయించాలి అని అనగానే కేశవ తన అసిస్టెంట్ ఎక్కడున్నాడో వెతుక్కోవడానికి ఎందుకు వెళ్తాడు. అయితే శైలు మనము మీ అన్నయ్యకి కోపం తెప్పించడానికి ప్లాన్ చేసాము. అతను ఎలాగైనా సరే రీల్స్ చేయించాలి అని ఇలా చేస్తున్నాము కానీ మీ అన్నయ్య మాత్రం మారలేదు కదా అని శైలు బాధపడిపోతూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన కేశవ చూసే గాడిద నువ్వు వేసే గాడిద వచ్చి చెడగొడుతుంది అని ఇదే కదా వాడి పని చేసుకోనివ్వు అలాగే చోటుకి ఇద్దరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు..

చక్రీ దెబ్బకు ప్రతాప్ ఫ్యూజుల్ అవుట్..

Advertisement

భోజనం చేయడానికి అని అందరూ డైనింగ్ హాల్ దగ్గర కూర్చుంటారు.. అయితే మహాలక్ష్మిని తమ ప్రేమతో మరోసారి తమకు దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు.. మహాలక్ష్మి ఉందని చక్రిని అవమానించేలా మాట్లాడకూడదని ప్రతాప్ అలాగే ఆది అనుకుంటాడు. అయితే అందరూ కలిసి కొసరి కొసరి మహాలక్ష్మికి పెడతారు కానీ చక్రి నీ అసలు పట్టించుకోరు.. కానీ చక్రి మాత్రం ప్రతాప్ కి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇస్తూ వస్తుంటాడు.. మహాలక్ష్మి మీకేం కావాలన్నా కూడా మీరు మొహమాట లేకుండా వడ్డించుకుని తినండి అని అంటుంది. ఆ మాట వినగానే చక్రి అలాగే అండి నేనేం మొహమాటం లేకుండా వడ్డించుకుని తింటాను అని అన్ని కావాలని వడ్డించుకుని తింటాడు..

ఆది, ప్రతాప్ కు చక్రీ స్ట్రాంగ్ కౌంటర్..

భోజనం చేసిన తర్వాత చక్రి వెళ్ళిపోతూ ఉండగా ప్రతాప్ ఆపి ఏంటి అల్లుడుగారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ కూర్చోండి అని అంటారు.. వీడు అల్లుడుగారు ఏంటి నాన్న ఏదో కుక్క లోపలికి వచ్చినట్టుంది అని ఆది చక్రిని అవమానించేలా మాట్లాడతాడు. అయితే చక్రి నీ కింద కూర్చొని ప్రతాప్ చెప్తాడు. నువ్వు డ్రైవర్ గా వచ్చినప్పుడు కింద కూర్చున్నావు కదా ఇప్పుడు కూడా కిందె కూర్చొని వాళ్ళిద్దరూ అంటారు అయితే అది చూసిన మహాలక్ష్మి ఏంటి కింద కూర్చోబెట్టినారు అని అడుగుతుంది. ఆయన తన స్కూల్ డేస్ లో జరిగిన కొన్ని మెమోరీస్ గురించి పంచుకుంటున్నాడు. అవునా ఏం చేస్తున్నారు నేను కూడా వింటాను అని మహాలక్ష్మి అంటుంది. చక్రి చేసిన మిమిక్రీని చూసి మహాలక్ష్మి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు..

హారికతో మహా మెమరీస్..

తన రూమ్ లోకి అడుగుపెట్టిన మహాలక్ష్మి తన జ్ఞాపకాలని మరోసారి నెమరు వేసుకుంటుంది.. గుర్తుకొస్తున్నాయి అంటూ తన రూమ్ తో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది.. అప్పుడే హారిక అక్కడికొచ్చి పాలు ఇస్తుంది. నా మెమోరీస్ ని ఎక్కడ చెడిపోకుండా ఇలానే ఉంచారు అని ఇద్దరు మనసుపెట్టి మాట్లాడుకుంటారు.. వీళ్ళిద్దరి మధ్య బంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతారు.. హారిక మాత్రం మావయ్య గారు ఇంత సడన్గా మారిపోతారని నేను అనుకోలేదు అని మహాలక్ష్మితో అంటుంది.. కానీ నేను ఇంట్లో శాశ్వతంగా ఉండడానికి రాలేదు వదిన నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి వాటిని తీర్చుకున్న తర్వాతే నేను మళ్ళీ ఇంటికి శాశ్వతంగా వస్తాను అని మహాలక్ష్మి అంటుంది..

నారాయణకు మహా వార్నింగ్..

కేశవ కి ఫోన్ చేసి చక్రీ తన బాధని చెప్పుకుంటాడు.. హరి ఇంట్లో జరుగుతుంటే అందరూ నటనతో చంపేస్తున్నారు అని కేశవతో తన బాధని చెప్పుకొని బాధపడిపోతూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది.. కేశవాతో మాట్లాడుతున్నాను అని చెప్పగానే నేను కూడా మాట్లాడతాను అని ఫోన్ తీసుకొని బురుపిట్ట ఏం చేస్తున్నావు అని అడుగుతుంది.. మాట్లాడుతున్నప్పుడు తప్పించుకుని వెళ్ళిపోయారని బుర్రుపిట్టని అంటారు అని మహాలక్ష్మి అనగానే కేశవ ఫీలవుతాడు. వీడియో కాల్ చేసి మహాలక్ష్మి మాట్లాడుతుంది.. అందరూ మహాలక్ష్మి కోసం బాధపడిపోతూ ఉంటే నారాయణ మాత్రం మందు తాగుతూ బీడీలు తాగుతూ తెగ డాన్సులు వేస్తూ ఉంటారు. ఒక్కసారిగా మహాలక్ష్మి ని చూసి షాక్ అవుతాడు.. మహాలక్ష్మి చక్రిని తన గదిలో పడుకోవాలని పిలుస్తుంది అది విన్న చక్రి షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై బాలు కౌంటర్.. బాలుకు రోహిణిపై అనుమానం.. శృతి, రవి కాపురంలో చిచ్చు..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×