E-Paper
Advertisement

Podarillu Today Episode : శైలు దెబ్బకు కేశవ ఫీల్.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. నారాయణకు మహా సపోర్ట్..

Podarillu Today Episode : శైలు దెబ్బకు కేశవ ఫీల్.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. నారాయణకు మహా సపోర్ట్..
Advertisement

Podarillu Today Episode October 21st : కన్నా కాలేజీకి వెళ్లకుండా తన తల్లి వెళ్ళిపోయింది అని బాధపడిపోతూ ఉంటాడు. అయితే మహాలక్ష్మి చక్రి నువ్వు ఈరోజు ఎగ్జామ్ ఉంది కదరా కాలేజీకి వెళ్ళాలి అని అంటారు. నువ్వు కాలేజీకి వెళ్ళాలి పధ తీసుకొని వెళ్తామని అందరూ కలిసి కాలేజీకి తీసుకొని వెళ్తారు. అయితే కన్నా మా బాధను చూసి మహాలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. వదిన నువ్వు మా అమ్మని తీసుకొని వచ్చావు కదా నీకు వాళ్ళ ఇల్లు తెలుసు కదా ఇంకొక నెంబర్ ఏమైనా ఉందా తనతో మాట్లాడ్డానికి అని కన్నా అనగానే మహాలక్ష్మి నాకు తెలియదు రా అని అంటుంది. అంతేకాదు చక్రి కి కూడా తెలియదు అని చెప్పగానే చక్రికి అనుమానం వస్తుంది.. నువ్వేమీ బాధపడకు రా మీ అమ్మ ఎలాగైనా వస్తుందిలే అని కన్నా ని కాలేజీకి పంపిస్తారు.

మహా పై అనుమానం..

కన్నా నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి పై అనుమానం ఉంది అని చక్రి అనగానే మహా అసలు నిజాన్ని చెప్పాలి అని అనుకుంటుంది. అసలు రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసా అని మహాలక్ష్మి ఆవిడ డబ్బులు కొట్టేయాలనుకున్న సంగతిని చక్రితో చెప్పేస్తుంది. అయితే ఇంత జరిగినప్పుడు నాకు చెప్పచ్చు కదా మీరు ఎందుకు చెప్పలేదు అని చక్రి అంటాడు. కానీ చక్రి కి నిజం చెప్పడంతో ఎందుకు నాకు మీరు నిజం చెప్పకుండా దాచారు అని చక్రి కూడా అంటాడు. అయితే చక్రి ఇప్పుడు కన్నా వాళ్ళ అమ్మ ఇలా చేసింది అంటే చాలా బాధ పడతారేమో అని అనుకుంటాడు. ఎలాగైనా సరే కన్నాకి వాళ్ళ అమ్మ గురించి తెలియకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మరి కన్నా ని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు అని నువ్వు వాళ్ళిద్దరూ కంగారు పడిపోతూ ఉంటారు. అటు మాధవ్ మనిషాకి కన్న వాళ్ళ అమ్మ వెళ్లిపోయిన విషయాన్ని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఆలోచించి బాధపడిపోతూ ఉంటాడు. అటు కన్నా తన తల్లి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.

శైలు దెబ్బకు కేశవ షాక్..

Advertisement

కేశవ మెకానిక్ షాప్ లో తన పని తాను చేసుకుంటూ ఉండగా శైలు అక్కడికి వస్తుంది. శైలు ఏంట్రా ఏదో మింగినట్టు అంత సీరియస్ గా ఉన్నావేంటి అని అడుగుతుంది. అయితే అప్పుడే చోటు అక్కడికి వచ్చి ఏంటి అన్న బ్రో కన్న వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిందా ఏం జరిగింది అని అడుగుతాడు.. ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది నాకు కూడా తెలియదే తనైతే వెళ్ళిపోయింది అని అనగానే.. ఏంటి ఎందుకు వెళ్లిపోయింది ఇంట్లో విషయం నాకు ఎందుకు చెప్పలేదు రా.. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఆవిడనే మీ ఇంట్లో ఉండనివ్వలేకపోయారు. రేపు నేను కోడలుగా అడుగుపెడితే ఆ ఇంట్లో ఉండనిస్తారా అని అనగానే కేశవ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

కన్నీళ్లు పెట్టుకున్న కన్నా..

కన్న వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదు.. వాడి ఇంటికి వస్తే ఎంత బాధ పడిపోతాడు అని మాధవ్ అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. అయితే అప్పుడే కన్నా అమ్మ అంటూ లోపలికి రావడంతో మహాలక్ష్మి తో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో ఉండిపోతారు. అమ్మ ఇంకా రాలేదా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు అయితే అమ్మ కనిపించలేదు అని బయటికి వెళ్లి మరి వెతుకుతూ ఏడుస్తూ ఉంటాడు మా అమ్మ ఎందుకు నన్ను వదిలేసి పోయింది నాకు అర్థం కావడం లేదు అని బాధ పడిపోతూ ఉంటాడు. నారాయణ అప్పుడే ఇంటికి రావడంతో మా అమ్మని ఏం చేసావు నువ్వే చంపేసావా అని నారాయణ కాలర్ పట్టుకుని కన్నా అడుగుతాడు. కానీ నారాయణ నాకేం తెలియదు అని చెప్తున్నా సరే వినకపోవడంతో మహాలక్ష్మి ఆయనకేం తెలీదు ఆయన వదలండి అని అంటుంది.

కన్నాను నవ్వేంచే ప్రయత్నం..

Advertisement

కన్నా వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది అని ఇంట్లోకి వెళ్లి వాళ్ళ అమ్మ బొమ్మని చూస్తూ అతకలేదు అని బాధ పడిపోతూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి వాళ్ళు కన్నా బాధను చూసి చాలా బాధపడిపోతూ ఉంటారు. అయితే కన్నా నీ నవ్వించే ప్రయత్నం చేయాలి అని మహాలక్ష్మి చక్రి లోపలికి వెళ్లి ఏదో ప్రయోగం చేస్తారు.. కానీ అది పెద్దగా సక్సెస్ అవదు. మొత్తానికి కన్నాను. నవ్వించేయడానికి చేసిన ప్రయత్నం అయితే కాస్త వర్కోట ఎలా కనిపిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వల్లిని కాపాడిన ధీరజ్.. అమూల్య దొరికిపోతుందా..? భాగ్యంకు షాక్..

Related News

Gundeninda GudiGantalu Today episode: శృతి ఉప్మా ప్రయోగం.. రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు ఇరుక్కున్నాడే..?

Karthika Deepam 2 Serial Today Episode October 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్, దీపలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన శివనారాయణ 

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని కాపాడిన ధీరజ్.. అమూల్య దొరికిపోతుందా..? భాగ్యంకు షాక్..

Intinti Ramayanam Today Episode: అయ్యో.. రౌడీలతో రచ్చ.. ఆరాధ్య కిడ్నాప్.. పల్లవి ప్లాన్ ఇదా..

Brahmamudi Serial Today Episode October 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐషుకు కంపెనీలో ఫుల్ పవర్స్ ఇచ్చిన ఇందు

Wedensday TV Movies : బుధవారం టీవీ మూవీస్.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్, మిస్సమ్మల మధ్య గొడవ   

Big Stories

Advertisement
×