E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని కాపాడిన ధీరజ్.. అమూల్య దొరికిపోతుందా..? భాగ్యంకు షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని కాపాడిన ధీరజ్.. అమూల్య దొరికిపోతుందా..? భాగ్యంకు షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 21st: వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా తిరుపతి సుకన్య ఇద్దరు కూడా ధీరజ్ వాళ్ళ దగ్గరికి వస్తారు.. వల్లిని ఇంట్లో నుంచి గెంటేసారంట మా భాగ్యమత్త అన్నంత పని చేసేసింది అని సుకన్య అనగానే ఏంటే ఇక్కడ అక్కడక్కడ మోస్తున్నావా ఈ విషయం నీకు ఎలా తెలుసు అని ప్రేమ అంటుంది. నిజంగానే భాగ్యాన్ని సంగతి అందరికీ తెలిసిందే కదా తన మాట నెగ్గలేదు అని ఇంట్లో నుంచి పంపించేసింది అంట పాపం మళ్ళీ ఎక్కడుందో ఏంటో రాత్రిపూట తను ఎటు వెళ్లిపోయిందని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ధీరజ్ ఎక్కడికి వెళ్ళిందో నేను వెళ్లి చూస్తానని అంటాడు.. ప్రేమ ఎంతగా వద్దని చెప్పిన సరే ధీరజ్ మాత్రం అస్సలు వినకుండా వెళ్తాడు. వల్లి చందు కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది కానీ చందు మాత్రం ఎవరు అసలు నాకెందుకు ఫోన్ చేశావు అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది తనని ఎవరు పట్టించుకోలేవాళ్ళు లేరు అని బాధపడిపోతూ ఉంటుంది. అటు భద్ర ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ కి గండి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు..

వల్లిని కాపాడిన ధీరజ్..

శ్రీవల్లి ఒకచోట కూర్చుని బాధపడిపోతూ ఉంటుంది. తన భర్త తనని కాపాడలేకపోయాడు అని తను చేసిన పని వల్ల ఇప్పుడు అందరికీ దూరమయ్యాను అని ఏడుస్తూ ఉంటుంది అయితే అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. నువ్వు బాధపడుతున్నావ్ ఏంటి పాప నీ బాధను నేను తీరుస్తాను. నువ్వు నాతో పాటు రా అని అతను అనగానే.. వల్లి చాలా బాధపడిపోతూ ఉంటుంది. నేను బాధలో ఉన్నాను నా దగ్గరికి నువ్వు రావద్దు వెళ్ళరా ఫస్ట్ నువ్వు అని ఎంత చెప్పినా కానీ అతను వినకపోవడంతో. వల్లి అతన్ని కొట్టేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ ఆ వ్యక్తిని కొట్టి వల్లిని కాపాడతాడు. మీ ఇంటికి వెళ్లి వదినని ఎంత చెప్తున్నా సరే మా అమ్మ గురించి నీకు తెలియదు డే రోజు అని అంటుంది అయితే ధీరజ్ నేను తీసుకెళ్తాను పద అని అంటాడు.

కిందపడ్డ తిరుపతి..

Advertisement

వల్లి నీ ధీరజ్ కలిశాడో లేదో అసలు వల్లి ఎక్కడుందో ఏంటో అని బయట సుకన్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు వల్లి ఎక్కడుందో ఏంటో ఎన్ని కష్టాలు వచ్చాయో అని కంగారు పడిపోతూ ఉంటుంది. సుకన్య అయితే తిరుపతి సుకన్యను వెతుకుతూ అక్కడికి వస్తాడు. సుక్కును చూసి ఎలాగైనా సరే తనని వెరైటీగా కౌగిలించుకోవాలి అని అనుకుంటాడు అయితే సుకన్య పక్కకు తప్పుకోవడంతో ఒక్కసారిగా కింద పడిపోతాడు. ఒసేయ్ నీ కడుపు మాడ ఏంటి ఇలా చేసావు అని సుకన్య ను తిరుపతి తిడుతూ ఉంటాడు. అసలు ఎక్కడుందో నాకు కనిపించడం లేదు అని ఈరోజు కింద పడిపోయావ్ ఏంటి తిరు నువ్వు ఏమన్నా యూత్ అనుకుంటున్నావా పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా చేశావు అని సుకన్య తిరుపతిని లేపుతుంది..

అమూల్య దొరికిపోతుందా..?

అమూల్య నిద్రపోతుండగా విశ్వం తనకు నిద్ర పట్టడం లేదు అని అర్థరాత్రి ఫోన్ చేస్తాడు. ఏంటి నిద్రపోతున్నావా బంగారం అని అడగ్గానే అమూల్య తిట్ల పురాణం మొదలు పెడుతుంది. అమూల్య ఎందుకు ఇలా చేస్తున్నావ్ నాకు నిద్ర పట్టడం లేదు. నీకేమో నిద్ర పట్టకపోతే నాకు ఫోన్ చేస్తావు. నాకు నిద్ర పట్టలేదు అంటే నువ్వు ఎందుకు ఇలా తిడుతున్నావు అని విశ్వం బాధపడతాడు కానీ అమూల్య ఎందుకు రాలేదు చెప్పు ఏంటి నీ బాధ అని అడుగుతుంది. అయితే తిరుపతి కింద పడిన సౌండ్ రావడంతో అమూల్య అక్కడికి వెళ్ళగానే సుకన్య మాట్లాడుతున్నావు అని అడుగుతుంది కానీ తనకి అనుమానం కూడా వస్తుంది. అమూల్య దొరికిపోతుందా లేదా అన్నది చూడాలి.

భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Advertisement

ఉదయం ఆనంద్ రావు వల్లి ఎక్కడికి వెళ్లిందో అని కంగారు పడిపోతూ ఉంటాడు. వల్లి కోసం వెతుకుతూ ఉండగా భాగ్యం అక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఉంటారులే అని అనగానే భాగ్యం ఆనందరావు డైలాగులతో సీన్ ని మరింత రక్తి కట్టిస్తారు. అయితే అప్పుడే ధీరజ్ వల్లిని తీసుకుని రావడం చూసి ఒక్కసారిగా భాగ్యం షాక్ అవుతుంది. ఇంట్లోకి రానివ్వను అని ఎంత చెబుతున్నా సరే భాగ్యం వినకుండా ధీరజ్ కి మాటకి మాట సమాధానం చెప్తుంది. అప్పుడే పోలీస్ ఎస్ఐ అక్కడికి వస్తుంది. ఒక్కసారిగా గన్ను తీసి పేల్చడంతో భాగ్యం దడుచుకుంటుంది. ఇక వల్లి నీ లోపలికి తీసుకొని వెళుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇలాంటి సంబంధం రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అయ్యో.. రౌడీలతో రచ్చ.. ఆరాధ్య కిడ్నాప్.. పల్లవి ప్లాన్ ఇదా..

Related News

Podarillu Today Episode : శైలు దెబ్బకు కేశవ ఫీల్.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. నారాయణకు మహా సపోర్ట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో.. రౌడీలతో రచ్చ.. ఆరాధ్య కిడ్నాప్.. పల్లవి ప్లాన్ ఇదా..

Brahmamudi Serial Today Episode October 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐషుకు కంపెనీలో ఫుల్ పవర్స్ ఇచ్చిన ఇందు

Wedensday TV Movies : బుధవారం టీవీ మూవీస్.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్, మిస్సమ్మల మధ్య గొడవ   

వంశీకి నిజంగానే బ్రెయిన్ లేదా.. రెచ్చగొట్టిన ముఖేష్!

కొత్త కారు కొన్న యాంకర్ శివజ్యోతి.. ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×