E-Paper
Advertisement

Podarillu Today Episode : జయంతి తమ్ముడు అవమానం.. చక్రీ స్ట్రాంగ్ వార్నింగ్.. జయంతి ప్లాన్ ఇదా..?

Podarillu Today Episode : జయంతి తమ్ముడు అవమానం.. చక్రీ స్ట్రాంగ్ వార్నింగ్.. జయంతి ప్లాన్ ఇదా..?
Advertisement

Podarillu Today Episode September 10th :ఆ జయంతితో అన్నయ్య పెళ్లి జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి.. అన్నయ్యకి నచ్చ చెప్పాలి అని అనుకుంటారు.. అయితే ఇంట్లోకి మాధవ్ రాగానే మాధవ్ ని చూసి అందరూ భయపడిపోతూ ఉంటారు.. మీతో ఒక విషయం చెప్పాలి అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు కానీ ఆ విషయాన్ని మాత్రం చెప్పరు చివరికి మహాలక్ష్మి ధైర్యం చేసి మీరు జయంతిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని చెప్తుంది. ఇక చక్రి అలాగే కన్నా ముగ్గురు కూడా జయంతి గురించి చెప్పగానే.. నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని మాధవ్ గట్టిగా చెప్పేస్తాడు.. అమ్మాయికి ఏమి తక్కువ లేదు నేను ఆల్రెడీ నా తమ్ముళ్ళని వేరు చేస్తే మాత్రం అసలు ఉండను అని అమ్మాయికి ముందే ఖచ్చితంగా చెప్పేసాను. మీరు భయపడాల్సిన పనిలేదు అని మాధవ్ జయంతిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు.. ఇక మాధవ నిర్ణయాన్ని ఎవరు కాదనలేక జయంతితో పెళ్లికి ఒప్పుకుంటారు.

మాటిచ్చిన గాయత్రి..

మాధవ్ మన ఇంటి తరఫున బంధువులు ఎవరూ లేరు కదా ఎవరిని పిలవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. మన తరఫున ఉన్న ఒకే ఒక బంధువు తాయారు అత్తయ్య తనని కచ్చితంగా పిలవాల్సిందే అని అందరూ అనుకుంటారు అయితే నేను వెళ్లి అత్తయ్యకి చెప్తాను అని మాధవ్ తాయారును పిలవడానికి వెళ్తాడు. అయితే తాయారు ఇంట్లోకి మాధవ్ రాగానే ఎందుకొచ్చినవ్ రా.. నాకు చేసిన అవమానం సరిపోలేదా మళ్లీ నువ్వు వచ్చి అవమానించాలా అని వెటకారంగా మాట్లాడుతుంది. అయితే తాయారు ఎందుకు వచ్చావు అని అడిగితే నాకు నిశ్చితార్థం అత్త రేపు మీరు కచ్చితంగా రావాలి అని చెప్తాడు మాధవ్.. కానీ తాయారు నేను రాను అని అంటుంది గాయత్రి మాత్రం నేనిచ్చిన దానికి కచ్చితంగా నేను వస్తాను బావ అని మాటిస్తోంది.

జయంతి తమ్ముడు ఓవర్ యాక్షన్..

Advertisement

ఈ డ్రెస్ లో పెళ్లి చాలా బాగున్నాడు పెళ్ళికొడుకు గల ఉట్టి పడేలా ఉంది అంటూ మహాలక్ష్మి తన కొనిచ్చిన డ్రెస్ లో పెద్ద బాగున్నాడు అంటూ పొగిడేస్తూ ఉంటుంది. అవునన్నయ్య నిజంగానే మీరు చాలా అందంగా ఉన్నారు అని మిగిలిన తమ్ముళ్లు కూడా మాధవిని ఆ డ్రెస్ లో చూసి పొగిడేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన జయంతి తమ్ముడు శేష పాల్ వాళ్ళందరినీ దారుణంగా అవమానించేలా మాట్లాడుతాడు.. ఇండ్లు ఏంటి ఇలా ఉంది రేపు మాకు కూలిపోయేలా ఇలాంటి ఇల్లు మా అక్కకు నచ్చదు అంటూ అవమానించేలా మాట్లాడుతాడు. కానీ అతనికి చక్రి అలాగే కేశవ ఇద్దరు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెప్తారు.. కానీ అతను మాత్రం ఎంగేజ్మెంట్ కి డ్రెస్ ఇవ్వడానికి వచ్చాను అని ఇచ్చి వెళ్లిపోతాడు.

చక్రీ ప్లాన్ ఫెయిల్..

ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకే కలర్ డ్రెస్సులు కనిపించాలని అనుకుంటారు అదే ట్రెండు నడుస్తుంది అని మహాలక్ష్మి అంటుంది. ఇక మహాలక్ష్మికి డ్రెస్సుకి మ్యాచ్ అయ్యే విధంగా చక్రి కూడా తన డ్రెస్ ని వేసుకోవాలని అనుకుంటాడు. అయితే చక్రి తన అడ్రస్ మహాలక్ష్మి డ్రెస్సుకి మ్యాచ్ చెయ్యాలి లేదు అని కేశవ షర్టుని తీసుకుంటాడు. ఆ షర్ట్ వేసుకొని రెడీ అయ్యి వచ్చిన తర్వాత మహాలక్ష్మి గ్రీన్ కలర్ శారీలో కనిపించడంతో కేశవ కన్నా ఇద్దరు ఒక్కసారిగా నవ్వుకుంటారు.. మీరేంటండి ఇందాక వేరే డ్రెస్ వేసుకొని ఇప్పుడు ఇంకొక డ్రెస్ వేసుకొని వచ్చారు అని మహాలక్ష్మిని చెక్రి అడుగుతాడు అది నచ్చలేదు ఇది వేసుకున్నాను ఇప్పుడు మీకు ఏంటి ప్రాబ్లం అని అంటుంది.. వీళ్లంతా చక్రిని ఆడుకుంటూ ఉండగా అప్పుడే ఎంట్రీ ఇచ్చిన పెద్దిని చూసి చాలా సంతోషంగా ఉంటారు.

జయంతి ప్లాన్ ఇదా..?

Advertisement

రెడీ అవుతున్న జయంతి దగ్గరికి తన తమ్ముడు వెళ్లి ఆ ఇల్లు ఏంటి అక్క అలా ఉంది ఆ ఇంట్లోకి నువ్వు వెళ్తున్నావా అని అంటాడు. ఆ ఇండ్లు ఎలా ఉన్నా సరే పెళ్లవ్వని అతని తీసుకొని వేరే కాపురం పెడతాను అని జయంతి అనుకున్న విషయాన్ని తన తమ్ముడితో చెప్తుంది.. ఏమో అక్క ఈ పెళ్లి చేసుకోవడం నాకు అవసరమా అని అనిపిస్తుంది.. నువ్వు కొన్ని విషయాలు ఆలోచించాలి రా అతడు అమాయకుడు మంచివాడు బాగుంటాడు అందుకే నేను అతన్ని సెలెక్ట్ చేసుకున్నాను అని జయంతి అంటుంది.. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి నువ్వు నీ మొదటి భర్తకి విడాకులు ఇవ్వకుండా మళ్లీ కలిసిపోతే బాగుంటుంది అని సలహా ఇస్తాడు. కానీ జయంతి వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు ఇచ్చిన ఉచిత సలహాలు చాలు ముందు వెళ్లి మర్యాదలు చూసుకొని అంటుంది.

మాధవ్ ఫ్యామిలీకి అవమానం..

మాధవ్ కుటుంబం జయంతి వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ ఉన్న డెకరేషన్ చూసి బాగానే చేశారు అని అనుకుంటారు. కానీ మనము ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఇంకా ఎవరు రాలేదు. మనల్ని అడ్మిన్ చెట్టి వెళ్లిపోవాలని అనుకుంటున్నారా ఏంటి ఒక్కరు కూడా పిలవలేదు ఇదేనా వీళ్ళ మర్యాద అని నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన జయంతి తమ్ముడు తనని అవమానించేలా మాట్లాడడంతో నారాయణ సెటైర్ల మీద సెటైర్లు వేస్తాడు. ఆ తర్వాత ఆడుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: అయ్యో తిరుపతి.. ధీరజ్ ను తిట్టిన రామరాజు.. వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్..

Related News

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. శుభం కార్డు పడుతుందా..?

Karthika Deepam 2 Serial Today Episode September 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఒకరినొకరు కొట్టుకున్న శివనారాయణ, దక్షిణమూర్తి      

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. బాలు దెబ్బకు గుణ ఫ్యూజుల్ అవుట్.. చివరిలో ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో తిరుపతి.. ధీరజ్ ను తిట్టిన రామరాజు.. వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్..

Ninnu kori Serial Today Episode September 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జగదీశ్వరికి ఫోన్ చేసిన విరాట్ – షాక్ అయిన షాలిని

Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అడ్డంగా దొరికిన పల్లవి.. చివరిలో ట్విస్ట్..

Thursday Movies in Tv : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Big Stories

Advertisement
×