E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో తిరుపతి.. ధీరజ్ ను తిట్టిన రామరాజు.. వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో తిరుపతి.. ధీరజ్ ను తిట్టిన రామరాజు.. వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode September 10th: ధీరజ్ ఇంకా రాలేదని అమూల్య బయట వెయిట్ చేస్తూ ఉండగా నర్మదా అక్కడికి వెళుతుంది.. ఏంటమ్మాలి ఇంకా ఇక్కడే ఉన్నావు అంటే తీరదని ఇంకా రాలేదు వదిన అని చెప్పగానే. నర్మదా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎదురుగా ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా స్కూటీ మీద రావడం చూసి వీళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మీరిద్దరూ షికార్ కి వెళ్ళారా మేము మీకోసం వెయిట్ చేస్తున్నాము టెన్షన్ పడుతున్నాము కనీసం చెప్పాలి కదా అని నర్మదా వెటకారంగా మాట్లాడుతుంది. కానీ ప్రేమ మాత్రం వీడు తాగితే తీసుకొని వచ్చాను అని అంటుంది. ఇక వీళ్ళిద్దరిని చూసి వాళ్ళు చాలా సంతోష పడిపోతూ ఉంటారు.

నర్మదా సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్..

నర్మదా తన ఫ్రెండు సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేస్తుంది అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది.. ఆ అమ్మాయి తనని కలవడానికి వచ్చింది అని తెలుసుకుని చాలా సంతోషంగా నర్మద కూడా తన ఫ్రెండును కలవడానికి వెళ్తుంది. అయితే ఏం నర్మదా తన ఫ్రెండుతో చాలా సరదాగా ఉంటుంది ఈ క్రమంలో శ్రీవల్లి గురించి కొన్ని నిజాలను వారికి చెప్పేస్తుంది.. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగవి కదా నువ్వేం చెప్పినా కూడా పోలీసులు వింటారు కాబట్టి నువ్వు వీళ్ళ గురించి ఎంక్వయిరీ చెయ్యి. దొంగ బ్యాచ్ ప్రేమ ధీరజ్ లు విడిపోవడానికి కారణం వీళ్లే.. వీళ్ళ గురించి పూర్తి వివరాలను నువ్వు కనిపెట్టాలి అని నర్మదా అంటుంది. నీకోసం నేను ఏమైనా చేస్తాను నువ్వు అడిగితే ఈ పని చేయలేనా అని నర్మదకి తన ఫ్రెండు భరోసా ఇస్తుంది ఇక బల్లి బాగోతాన్ని తన ఫ్రెండు ఎలా బయట పెడుతుందో చూడాలి.. తిరుపతి ప్రేమతో తన పెళ్లి గురించి చెప్తూ ఉండగానే.. సేన వచ్చి మనం గుడికి వెళ్ళాలి పదా అని తిరుపతిని అడుగుతాడు. నేను ఇందాకే ఇంట్లో పూజ చేసే దండం పెట్టుకున్నాను. మళ్ళీ గుడికి ఎందుకు అన్నయ్య అని ఎంత చెప్తున్నా సరే. నీకు ఈ రోజు నిశ్చితార్థం ఉంది పదా..అనేసి బలవంతంగా తిరుపతిని తీసుకొని వెళ్ళిపోతాడు.

తిరుపతికి ఎంగేజ్మెంట్..

Advertisement

తిరుపతి ఎలాగైనా సరే సుకన్యను సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలి అని రెడీ అవుతూ ఉంటాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన సేన మనందరం గుడికి వెళ్లాలి కదా అనేసి అడుగుతాడు. గుడికి ఏంటి అన్నయ్య అని ఎంత చెప్తున్నా సరే వినకుండా నీకు అక్క ఎంగేజ్మెంట్ ని ఫిక్స్ చేసింది. సీక్రెట్ గా నేను తీసుకురావాలని అనుకుంది పద వెళ్దామని బలవంతంగా కార్లు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎదురుకొచ్చిన ధీరజ్ నేను చూసి తిరుపతి నన్ను కాపాడు రా అని ఎంతగా అడుగుతున్నా సరే ధీరజ్ మాత్రం ఎక్కడికో అనుకోని అనుకుంటాడు కానీ ప్రేమ మాత్రం తనకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. పెళ్లిని ఎలాగైనా ఆపాలి సుకన్యతో పెళ్లి చేయాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.

రామరాజు వార్నింగ్..

ఇంట్లో కొచ్చినా ధీరజ్ అమ్మ అని అరుస్తూ ఉంటాడు. అయితే రామరాజు చందు ఇద్దరు కలిసి రైస్ మిల్లులకు వెళ్లడానికి బయలుదేరుతారు. కానీ ధీరజ్ ఎందుకు టెన్షన్ పడుతూ కనిపిస్తుండడంతో ఏమైంది చిన్నోడా అంతగా టెన్షన్ పడుతున్నావేంటి అని రామరాజు అడుగుతాడు. అయితే అమ్మ ఎక్కడ అని అడుగుతాడు అమ్మ ఎక్కడకు బయటకు వెళ్ళింది ఇప్పుడు ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు అని రామరాజు అంటాడు. ఏం లేదు నాన్న తిరుపతి మామయ్యకి ఎంగేజ్మెంట్ అని అంటున్నారు. ఎంగేజ్మెంట్ ని ఎలాగైనా సరే క్యాన్సల్ చేయించాలి అని అనుకుంటున్నాను అని ధీరజ్ అనగానే వాడికి పెళ్లి చేయాలా నేనే అనుకున్నాను. కానీ వాళ్ళ అక్క పంతం బట్టి పెళ్లి చేస్తుంది కదరా మంచిదే కదా అని రామరాజు అంటాడు. ఆ మాట వినగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

శ్రీవల్లికి షాక్.. నర్మదకు డౌట్..

Advertisement

శ్రీవల్లి ఏమైంది ధీరజ్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అయితే నర్మదా ఏమైంది ధీరజ్ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు ఏదైనా అర్జెంటు మేటర్ నాకు చెప్పు అని అడుగుతుంది.. తిరుపతి మామ కి సుకన్యకు పెళ్లి చేస్తానని అనుకున్నాను కానీ ఇప్పుడు తనకి వాళ్ళ అక్క వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేయబోతుంది అంట ఈ పెళ్లిని ఎలా ఆపాలని నేను కంగారు పడిపోతున్నాను అని ధీరజ్ అంటాడు. ఆ భాగ్యం డబ్బున్న కుర్రాలని చూసి మాయ చేసి డబ్బులు చేస్తుంది కదా ఈ సుకన్యను కూడా అలానే చేస్తోంది నువ్వేమీ కంగారు పడొద్దు అని నర్మదా అంటూ ఉండగా శ్రీవల్లి మామ గురించి ఏం మాట్లాడుతున్నావ్ అంటూ సడన్గా ఎంట్రీ ఇస్తుంది. నీ గురించి ఎవరికీ తెలీదు మీ బుద్ధి ఇంతే కదా అని అనగానే.. శ్రీవల్లి నర్మదా మాటతో ఇంకాస్త ఫైర్ అవుతూ లోపలికి వచ్చేస్తుంది.

సుకన్య డ్రామా సక్సెస్..

సుకన్య తిరుపతి తో పెళ్లి జరుగుతుంది ఆ డబ్బులతో హీరోయిన్తో సెటిల్ అయిపోవాలని ఎన్నెన్నో కలలు కంటుంది. అయితే వల్లి అటూరిపత్తికి పెళ్లి జరగబోతుంది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఇప్పుడు నా కలలు కలలుగానే మిగిలిపోతాయా నేను తిరుపతిని పెళ్లి చేసుకొని హీరోయిన్ నవలేనా అంటూ బాధపడిపోతుంది. వల్లి ప్లాన్ ప్రకారం ధీరజ్ తో తన పెళ్లి జరగకపోతే చచ్చిపోతాను అని చెప్తుంది సుకన్య. తిరుపతి నాకు దక్కకుంటే నేను కచ్చితంగా చచ్చిపోతాను ధీరజ్ అంటూ శ్రీవల్లి చెప్పినట్లుగానే సుకన్య చెప్పడంతో ధీరజ్ టెన్షన్ పడిపోతాడు.. ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలని అనుకుంటాడు.

ప్రేమ, ధీరజ్ ల పై అనుమానం..

ధీరజ్ ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి అని అనుకుంటాడు. అయితే ప్రేమ కూడా రెడీ అయ్యి రావడంతో ఇద్దరు కంగారు పడిపోతూ ఎవరికీ తెలియకుండా వెళ్లి పెళ్లినా తో పెళ్లి చేయాలని అనుకుంటారు. కానీ అప్పుడే నర్మదా వీళ్లిద్దరిని చూసి ఏంటి ప్రేమ పక్షులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటుంది కానీ ఇద్దరూ కలిసి పొంతన లేకుండా సమాధానం చెప్పడంతో వీళ్ళ మధ్య ఏదో జరుగుతుందని నాకు అనుమానం గా ఉంది వీళ్ళని ఫాలో అయితే సరిపోతుంది కదా అని నర్మదా ధీరజ్ వాళ్లని ఫాలో అవుతుంది . అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అడ్డంగా దొరికిన పల్లవి.. చివరిలో ట్విస్ట్..

Related News

ఈ వారం సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు మావా…

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Ninnu kori Serial Today Episode September 11th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సర్జరీ తర్వాత గతం మర్చిపోయిన విరాట్ – షాక్ లో చంద్ర 

Nindu Noorella Saavasam Serial Today Episode September 11th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్‌   

Big Stories

Advertisement
×