E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ కు ఏమైంది..? చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పెళ్లి చూపులు ఫిక్స్..?

Podarillu Today Episode : మాధవ్ కు ఏమైంది..? చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పెళ్లి చూపులు ఫిక్స్..?
Advertisement

Podarillu Today Episode September 3rd :చక్రి ప్లాను సక్సెస్ అవుతుంది.. మహాలక్ష్మి బాధ పడిపోతూ లోపలికి వెళ్ళగానే చక్రి కూడా నా తప్పే అన్నయ్య ఇది వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టించాలని తీసుకొని వెళ్ళాను. కానీ ఆ వెధవ తనని చాలా బాధపెట్టేలా మాట్లాడాడు. మహాలక్ష్మి బాధపడడం నేను చూడలేకపోతున్నాను అని చక్రి అంటాడు.. నువ్వేం తప్పు చేయలేదు రా ముందు ఈ భోజనం తీసుకెళ్లి మహాలక్ష్మికి ఇవ్వు తను తినమని చెప్పు అని మాధవ్ అనగానే చక్రి ప్లేట్ తీసుకొని లోపలికి వెళ్తాడు. అక్కడ ఏమైందో అని చూసే లోపల మహాలక్ష్మి బాధ పడిపోతూ ఉంటుంది. అయితే తన దగ్గరికి భోజనాలు తీసుకొని వెళ్ళిన చక్రి ఇదంతా నా తప్పే కదా నన్ను క్షమించండి అని అడుగుతాడు.. మీరు ఏమి తప్పు చేయలేదండి మీరు చేసిన ప్రయత్నం బాగానే ఉంది కాకపోతే ఆ ఎదవని అర్థం చేసుకోవడం లేదు అని మహాలక్ష్మి అనగానే చక్రి చాలా ఫీల్ అవుతాడు.. చక్రి మాట విన్న మహాలక్ష్మి భోజనం చేస్తుంది.

మహా దెబ్బకు చక్రీ షాక్..

రాత్రి చక్రి ఆ గోపిక సోషల్ మీడియా ప్రొఫైల్ దొరికింది అని అనగానే అందరూ షాక్ అవుతారు. ఇక గోపిక ప్రొఫైల్ దొరికింది కాబట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పెట్టాను. చాటింగ్ అంటూ చాలా సంతోషంగా ఉంటాడు చక్రి. ఏం సాధించారు గోల్డ్ మెడల్ సాధించారా ఏంటి అంతగా మురిసిపోతున్నారు అని మహాలక్ష్మి అంటుంది. ఇక మహాలక్ష్మి చక్రి నీ కోపంగా తిట్టేస్తుంటుంది. కానీ చక్రి మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. చక్రి ప్లాన్ అయితే మొత్తానికి సక్సెస్ అవుతుంది వదిన ఇలా ఉడుకుంటుంది కదా.  మరి నువ్వు ఎందుకు మళ్ళీ అదే పనులు చేస్తున్నావు అని ఎంత చెప్తున్నా సరే నాకు కావాల్సింది అదే అని అనుకుంటాడు చక్రి.. ఇక రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్న చక్రిని చూసి మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది. అయితే నిద్రపోతున్న చక్రి మీద ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి అని ఒక గ్లాస్ నీళ్లు పోస్తుంది. అది చూసి చక్రి ఒక్కసారిగా భయపడి పోయి లేస్తాడు.. కానీ ఏమైందో తెలుసుకోకుండానే పడుకుంటాడు ఇక మహాలక్ష్మి ప్లాన్స్ సక్సెస్ అయిందని సంతోషంగా ఉంటుంది. ఇక మాధవ్ కి పెళ్లి సంబంధం వాళ్లు వస్తారనే చెప్పగానే కంగారు పడిపోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి అడుగుతుంది. కానీ అతను నిజం చెప్పడు.

మాధవ్ పై అనుమానం..

Advertisement

పెళ్లిచూపులు వాళ్ళు వస్తున్నారని మాధవ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అయితే ఎందుకు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు అని మహాలక్ష్మి అడుగుతుంది. ఏమీ లేదమ్మా వంట చేయాలని ఆలోచనలో ఉన్నాను కదా అందుకే నేనేమీ పట్టించుకోలేకపోతున్నాను అని అంటాడు.. అసలు ఏం వంట చేస్తున్నారు పెద్ది? చాలా వాసన వస్తుంది కదా మంచి వాసన వస్తుంది. వాసనకి కడుపు నిండిపోయేలా ఉంది అని మహాలక్ష్మి అంటుంది.. కానీ మాధవ్ మాత్రం అక్కడ ఏం జరిగిందో అన్నది చెప్పకుండానే.. ఏదో ఒకటి పిచ్చిపిచ్చిగా సమాధానం చెప్పడంతో అసలు మీకు ఏమైంది పెద్ద ఎందుకు ఇలా ఉన్నారు అని మహాలక్ష్మి అడుగుతుంది. అటు కేశవ కూడా ఏదో అడగడానికి వచ్చి మాధవ్ ని అడిగితే నాకేం సంబంధం లేదు అని అంటాడు.. కానీ మాధవ్ పిచ్చిపిచ్చిగా సమాధానం చెప్పడంతో అసలు ఏమైంది అన్నయ్యకి అని అనుకుంటారు. అయితే మాధవ్ మాత్రం పెళ్లిచూపులు గురించి ఆలోచిస్తూ ఉంటారు.

చక్రీ పై మహా కౌంటర్స్..

చక్రి రెడీ అయ్యి బయటకు వెళ్లాలి అని హడావిడి చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన మహాలక్ష్మి ఏంటి ఎందుకు రెడీ అయ్యారు అన్నట్టుగా మాట్లాడుతుంది. అయితే నేను ఈరోజు గోపిక నీకు కలవడానికి వెళుతున్నాను కదా అందుకే ఇంత రెడీ అయ్యాను అని చెప్తాడు. కన్నా ఆ చొక్కా దరిద్రంగా ఉంది ఏంటి అలా ఉంది అని అనగానే ఇది మీ వదిన కొనిచ్చింది రా ఒకసారి అదే మాట మీ వదినతో చెప్పు అని అంటాడు. అయితే మహాలక్ష్మి ఏమైంది ఏ దాని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని అంటే కేశవ కన్నం మీద చెప్పాలని అనుకుంటున్నాడట.. అందుకే మీ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పగానే ఏమీ లేదు.. వదిన కాలేజ్ కి టైం అయింది నేను వెళ్తాను అని అంటాడు.. ఇక కన్నా కౌంటర్ మీద కౌంటర్లు వేస్తూ ఉంటాడు. కానీ చక్రి మాత్రం బాగా రెడీ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాడు..

మహా దెబ్బకు చక్రీ షాక్..

Advertisement

కన్నా మహాలక్ష్మి ఇద్దరూ బయటికి వెళ్లి బస్సు ఎక్కడనికని బస్ స్టాప్ కి వెళ్తూ ఉంటారు.. అప్పుడు చక్రి అక్కడ గోపికకి లైన్ ఇస్తూ కనిపించడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కన్నా.. నేను స్థాయిల గురించి మాట్లాడుతుంది. అన్నయ్య చూసావా వదిన ఎలా చేస్తున్నాడు అని తర్వాత డిగ్రీ చేస్తున్న పనికి మహాలక్ష్మి షాక్ అవ్వడంతో పాటుగా తనని ఎలాగైనా సరే అక్కడి నుంచి పంపించాలని అనుకుంటుంది.. క్రమంలో చక్రి మీద రాయితో కొడుతుంది ఎవరు కొట్టారు అని ఆలోచిస్తూ ఉండగా మహాలక్ష్మిని కొట్టుంటుంది అని చక్రి అనుకుంటాడు. ఏంటండీ మీరు ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు. చూశారా నన్ను ఎలా చూస్తుందో ఎలా నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుందో అని చక్రి చాలా సంతోషంగా చెప్పడంతో మహాలక్ష్మి సీరియస్గా చూస్తుంది.. చక్రి మహాలక్ష్మిని ఇంకా ఉడికించేలా చేయాలని తనని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు.

మాధవ్ నిజం చెప్తాడా..?

చక్రి అలాగే కన్నా ఇద్దరు కూడా ఒక్కొక్కరితో సెట్ చేసుకొని అక్కడ మాట్లాడుతూ ఉండగా చూసినా మహాలక్ష్మి సీరియస్ అవుతుంది. బస్ స్టాప్ లో ఈ దరిద్రం ఏంటి బస్టాప్ ఇన్ కాస్త లవర్స్ అడ్డాగా మార్చేశారు నేను వెళ్ళిపోతున్నాను అని సీరియస్ గా వెళ్ళిపోతుంది. అయితే మాధవ్ మహాలక్ష్మి ఆఫీస్ దగ్గరికి వస్తాడు. వెళ్ళగానే ఏమైంది పెద్ది ఇలా వచ్చారు ఏదైనా సమస్యనా అని అడుగుతుంది. మహాలక్ష్మి. అయితే లేదు నేను పెళ్లి చూపులు గురించి మాట్లాడడానికి వచ్చానమ్మా అని మహాలక్ష్మితో పెద్ద అంటాడు. పెళ్లిచూపులు వాళ్ళు వస్తున్నారమ్మ అని చెప్పగానే మహాలక్ష్మి అవునా పెద్ది. నేను అన్ని దగ్గరుండి చేసుకుంటాను అని అంటుంది మహాలక్ష్మి. చక్రి కూడా మహాలక్ష్మికి తోడుగా ఉండడంతో ఇద్దరు కలిసి పెళ్లిచూపులు కోసం ఏర్పాట్లు చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: లేచిపోయిన తిరుపతి.. ధీరజ్ ప్లాన్ వర్కౌట్.. నర్మద ప్లాన్ సూపర్..

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Ninnu kori Serial Today Episode September 3rd ‘నిన్ను కోరి’ సీరియల్‌: కామాక్షి, శృతి ల ప్లాన్ సక్సెస్ – చంద్ర ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్     

Karthika Deepam 2 Serial Today Episode September 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పార్కులో  జ్యోత్స్నను కలిసిన సూరజ్            

Illu Illalu Pillalu Today Episodes: లేచిపోయిన తిరుపతి.. ధీరజ్ ప్లాన్ వర్కౌట్.. నర్మద ప్లాన్ సూపర్..

Intinti Ramayanam Today Episode: పల్లవి దెబ్బకు పార్వతి షాక్.. కమల్ కు అనుమానం.. రాజేంద్రకు నిజం తెలుస్తుందా..?

Thursday Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పునకాలే..

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×