E-Paper
Advertisement

Podarillu Today Episode : జయంతి మాటతో షాక్.. చక్రీకి చుక్కలు చూపించిన మహా.. మనీషాకు షాక్.

Podarillu Today Episode : జయంతి మాటతో షాక్.. చక్రీకి చుక్కలు చూపించిన మహా.. మనీషాకు షాక్.
Advertisement

Podarillu Today Episode September 8th :ఆ పెళ్లి ఇప్పట్లో జరగదు అని శైలుతో కేశవ్ అంటాడు కానీ ఎందుకు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఆయన పెళ్లయితే మనిద్దరి పెళ్లి అవుతుంది కదా మరి ఆయన పెళ్లి చేసుకుని ఇవ్వచ్చు కదా అని శైలు ఎంత చెప్తున్నారు సరే కేశవ మాత్రం మనది పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. కానీ ఆ అమ్మాయితో మా అన్నయ్య పెళ్లి జరగడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టుకుంటాడు. కానీ శైలు మాత్రం కేశవ మాటతో సీరియస్ అవుతుంది చాలా బాధపడిపోతుంది. అసలు నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా మీ అన్నయ్య పెళ్లి జరిగితేనే మనిద్దరి పెళ్లి అన్నావు కదా ఇప్పుడు మీ అన్నయ్య తనంతట తానే పెళ్లికి సిద్ధమైతే నువ్వెందుకు మన పెళ్లి జరగదు అని అంటున్నావ్ అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది. నీకు నేనంటే ఇష్టం లేదు అందుకే నువ్వు మన పెళ్లి జరగదు అని అంటున్నావు అని శైలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మాధవ్ షాకింగ్ నిర్ణయం..?

చక్రి మాధవ దగ్గరికి వెళ్లి నువ్వు చాలా బాగున్నవా? నీ ఆరోగ్యం బాగుందా అని తేడాగా అడుగుతాడు. నాకేమైంది రా నేను చాలా బాగున్నాను. ఎందుకలా మాట్లాడుతున్నావు అని చక్రితో మాధవ్ అంటాడు.. కానీ చక్రి ఎంత చెప్తున్నా సరే మాధవ్ మాత్రం నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని మొండిగా కూర్చుంటారు. అంటే జయంతి తో మాట్లాడి అసలు విషయం ఏంటో తెలుసుకుంటే బెటర్ కదా అని చక్రి జయంతి నెంబరు మాధవ్ ఫోన్లో ఫీడ్ చేస్తాడు. ఇక మహాలక్ష్మి దగ్గరికి వెళ్లిన చక్రిని ఒక ఆట ఆడుకుంటుంది.. మళ్లీ వీళ్లిద్దరు గొడవపడతారు ఇదే ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. ఇక తర్వాత మాధవ్ పెళ్లి గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు.

జయంతి మాటతో షాక్..

Advertisement

ఇదితో మాట్లాడాలి అని మహాలక్ష్మి అలాగే చక్రి ఇద్దరూ కూడా ఒక రెస్టారెంట్ కి వెళ్తారు.. అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ఆమెను పిలిచినప్పుడు ఆమె వచ్చి ఎందుకు మీకు నా మీద అనుమానం ఉందా అని అడుగుతారు.. అయితే అనుమానం కాదు మీ గురించి తెలుసుకోవాలి అని పిలిచాము అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అని చక్రి అంటాడు. మహాలక్ష్మి మీ గురించి మాకు పూర్తిగా తెలియదు కదా మా పెద్ది చాలా మంచివాడు. అయితే అతన్ని దూరం చేసుకోవాలని మేము అనుకోవడం లేదు అతని గురించి పూర్తిగా మీకు చెప్పి ఆ తర్వాత ఈ పెళ్లి గురించి మాట్లాడదామని మహాలక్ష్మి చక్రి అంటారు. మీ ఇల్లు నాకు నచ్చలేదు కానీ మీ అన్నయ్య ఒక్కడు నచ్చాడు కాబట్టి.. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కలిసుందాం రా లేదా అన్నది తర్వాత నిర్ణయించుకుంటాను అని చెప్పడంతో చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా షాక్ అవుతారు. కానీ జయంతి తన అన్నయ్య నీ ఇష్టపడుతుంది అని తెలుసుకుంటారు.

గోపిక ఎంట్రీతో చక్రికీ దెబ్బలు..

మహాలక్ష్మి అలాగే చక్రి ఇద్దరు కూడా ఇంట్లో ఎంగేజ్మెంట్ కదా మనం వెళ్లి ఇంట్లోకి కావాల్సిన సరుకులు అన్నిటినీ కొనాలి అని వెళతారు. ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళగానే అక్కడ అన్ని సర్కుల్ని తీసుకుంటూ ఉండగా గోపిక సడన్గా ఎంట్రీ ఇస్తుంది. గోపికను చూసి చక్రి తనతో పులిహార కలిపే ప్రయత్నం చేస్తాడు. ఏంటి నువ్వు ఇదే షాప్ కి వచ్చావా సరుకులు ఏమైనా కొనాలా అని చక్రి అడుగుతాడు. గోపిక సిగ్గుపడుతూ ఉండడం చూసి ఏయ్ దొంగ నువ్వు నా కోసమే వచ్చావు కదా అని చక్రి అంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసినా మహాలక్ష్మి కోపంతో చక్రిని కొడుతూ ఒక ఆట ఆడుకుంటుంది.. గోపికతో మాట్లాడాలని చక్రి ప్రయత్నిస్తున్న సరే మహాలక్ష్మి మాత్రం చక్రిని కొడుతూనే ఉంటుంది. ఇక మొత్తానికి మహాలక్ష్మి చక్రి ఇద్దరు కలిసి ఇంట్లోనే సరుకులు అన్నిటినీ కొనేసి తీసుకొని వస్తారు.

జయంతి బ్యాగ్రౌండ్ విని షాక్..

Advertisement

మనము జయంతి గురించి ఏమి తెలుసుకోకుండానే పెళ్లికి రెడీ అవ్వడం మంచిది కాదు. తన గురించి అన్ని విషయాలను తెలుసుకోవాలి.. ఆమె ఎలాంటిదో తెలుసుకొని ఆ తర్వాత ఈ పెళ్లి కప్పుకోవడం మంచిది అని మహాలక్ష్మి అనగానే చక్రి సరే వాళ్ళ ఇంటి చుట్టుపక్కలకు వెళ్లి అడుగుదామని అంటుంది. జయంతి ఇంటి దగ్గరికి వెళ్లి ఆ చుట్టుపక్కల వాళ్ళని ఆరా తీస్తే..ఆమె మనస్తత్వం ఎలాంటిదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసిపోతుంది కదా అని మహాలక్ష్మి చక్రి అనుకుంటారు.. జయంతి గురించి అక్కడ ఉన్న ఈ స్త్రీ మేస్త్రి అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. జయంతి ఒక పెద్ద మహంకాళి లాంటిది అని తన భార్య కూడా చెప్పడంతో చక్రి మహాలక్ష్మి ఇలాంటి ఆవిడతో అన్నయ్యని పంపిస్తే మన కుటుంబాన్ని విడదీస్తుందేమో అని కంగారు పడిపోతుంటారు.. అన్నయ్యకి ఒకసారి చెప్పి ఈవిడ గురించి మాట్లాడాలి అని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి భద్ర వార్నింగ్.. భాగ్యం ప్లాన్ సక్సెస్.. మళ్లీ తప్పించుకున్న శ్రీవల్లి..

Related News

Intinti Ramayanam Pallavi : పచ్చని ప్రకృతిలో పరవశించిపోతున్న పల్లవి.. సో క్యూట్ కదా..

Gundeninda GudiGantalu Today episode: ప్రభా దెబ్బకు రోహిణి అవుట్.. మౌనికకు అనుమానం.. బాలు, మీనా రొమాన్స్..

Ninnu kori Serial Today Episode September 8th‘నిన్నుకోరి’ సీరియల్‌: విరాట్ కు యాక్సిడెంట్ – అయమయంలో చంద్ర

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి భద్ర వార్నింగ్.. భాగ్యం ప్లాన్ సక్సెస్.. మళ్లీ తప్పించుకున్న శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: పల్లవి నిజం చెప్తుందా..? పార్వతి చనిపోతుందా..? పాపం అక్షయ్..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

బిగ్ బాస్ 10 విన్నర్ ఎవరో చెప్పిన వర్షిణి…ఈ ఓవర్ కాన్ఫిడెంట్ ఎంటమ్మడు?

Big Stories

Advertisement
×