E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి భద్ర వార్నింగ్.. భాగ్యం ప్లాన్ సక్సెస్.. మళ్లీ తప్పించుకున్న శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి భద్ర వార్నింగ్.. భాగ్యం ప్లాన్ సక్సెస్.. మళ్లీ తప్పించుకున్న శ్రీవల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode September 8th: భద్రావతి చాలా కోపంగా వల్లి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వల్లి ఏంటండీ సీక్రెట్ గా మాట్లాడాలి రమ్మన్నారు అంత అర్జెంట్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఏమైంది అని అడుగుతుంది. ఆ మాట వినగానే భద్రావతి ఒక్కసారిగా వల్లిని కొడుతుంది. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి నేనేం తప్పు చేశానని నన్ను కొడుతున్నారు అని మళ్లీ ఎంతగా అడుగుతున్నా సరే భద్రావతి మాత్రం చెప్పకుండానే చెంప వాయించేస్తుంది.. రామరాజు కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు నాకు హెల్ప్ చేశావు.. ఈరోజు ప్రేమలని విడగొట్టడానికి కూడా నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టే నీతో ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను అని భద్రావతి అంటుంది..

శ్రీవల్లికి భద్ర వార్నింగ్..

శ్రీవల్లిని భద్ర కొట్టడంతో కంగారుపడ్డ వల్లి..అసలు ఏం జరిగిందో చెప్పకుండా మీరు నన్ను ఎందుకు తిడుతున్నారు అర్థం కావడం లేదు. నేను మీకు ఎన్ని సార్లు హెల్ప్ చేస్తాను అని శ్రీవల్లి అంటుంది.. తిరుపతి సుకన్యను ప్రేమిస్తున్న విషయాన్ని నాకు చెప్పాడు వాడికి అంత ధైర్యం లేదు ఎవరు రెచ్చగొట్టి వాడిని నా దగ్గరికి పంపించారు అని చెప్తుంది. నాకు నిజంగా విషయం గురించి తెలియదండి మీరు నన్ను అడుగుతున్నారు. ఏంటి అని శ్రీవల్లి ఎంత చెప్తున్నా సరే భద్రావతి మాత్రం నువ్వే ఇదంతా జరగడానికి కారణం అని అంటుంది. ఒకవేళ నువ్వే ఇదంతా వినకండి నడిపిస్తున్నావు అని నాకు తెలిస్తే మాత్రం అస్సలు కనికరం లేకుండా నేను చంపేస్తాను అని వల్లికి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది..

భద్రకు మాటిచ్చిన వల్లి..

Advertisement

తమ్ముడు ఆ సుక్కును ప్రేమించడానికి నువ్వు ఏదైనా కారణం ఉన్నావు అని తెలిస్తే.. మాత్రం నా సంగతి తెలుసుగా నీ ప్రాణం తీస్తాను అని భద్రావతి వార్నింగ్ ఇస్తుంది.. నేను మీకు నమ్మిన బంటు లాంటి దాన్ని అలాంటిది నేను మిమ్మల్ని ఎలా మోసం చేస్తానండి మీరు నన్ను పొరపాటుకు అర్థం చేసుకున్నారు.. బద్రావతి గారు అని శ్రీవల్లి చాలా అమాయకంగా మాట్లాడుతుంది. ఒకవేళ గనుక వాళ్ళిద్దరి ప్రేమ విషయంలో నీ హస్తము ఉందని తెలిస్తే మాత్రం.. నా సంగతి తెలుసుగా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని భద్రావతి వార్నింగ్ ఇస్తుంది. భద్రావతి అన్న మాటలకి భయపడిపోయిన వాళ్ళు సుకన్యకు ఎలాగైనా సరే ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటుంది.

శ్రీవల్లీ ప్లాన్ సక్సెస్..

శ్రీవల్లి వెంటనే ఈ విషయాన్ని వెంటనే అందరికీ చెప్పాలి. లేదంటే మాత్రం కచ్చితంగా ఆ భద్రావతి అనుకున్నట్లుగానే అందని చంపేస్తుంది అని బాధపడిపోతుంది శ్రీవల్లి. దగ్గరికి వెళ్లి వెంటనే ఈ విషయాన్ని చెప్పగానే అందరూ ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటారు.. అయితే భాగ్యం అదిరిపోయే ప్లాన్ చేస్తుంది.. ఒక నేను ఎలాగైనా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొని వెళ్తే కచ్చితంగా ఎవరు ఏమి మాట్లాడరు అని ప్లాన్ చేస్తారు ఈ విషయానికి ఎలాగైనా సరే తిరుపతి నువ్వు ఒప్పించాలి అని అనుకుంటారు.. సుకన్య చనిపోబోతుంది అని నాటకం మొదలుపెట్టి తిరుపతిని ఎలాగైనా సరే పెళ్లి కొట్టించాలి అనుకుంటారు.. తిరుపతి అనుకున్నట్లుగానే వాళ్ళ ప్లాన్ లో పడిపోతారు. నిజంగానే మా అక్క వాళ్ళు ఏదైనా చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు దాంతో అందరూ హ్యాపీగా ఉంటారు.

తప్పించుకున్న శ్రీవల్లి..

Advertisement

శ్రీవల్లి అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ తనకు తానే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీ అంత అందాన్ని హీరోయిన్ అయిపోయేంత ఉంటుంది కానీ నువ్విలా వేస్ట్ చేసుకుంటున్నావు.. త్వరలోనే నీ ప్లాన్లు భాగంగా ఇంట్లోనే ఆడవాళ్ళందరూ వెళ్లిపోతారు. మళ్ళీ ఇంటికి నువ్వే మహారాణి హీరోయిన్వి అని వల్లి తనకు తానే పొగుడుకుంటూ ఉంటుంది.. అయితే వేదవతి అక్కడికి వచ్చి నువ్వేమైనా తప్పు చేశావేమో నాకు చెప్పు ఆ నర్మద నేను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని అనుకుంటుంది.. నేను కుటుంబం విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు అందుకే నిన్ను కాపాడుతాను అని నమ్మించి బల్లితో నిజం చెప్పించాలని అనుకుంటుంది. అయితే అక్కడ శ్రీవల్లి అద్దంలో వెనకాల నర్మదన చేసి ఇదంతా నర్మదా ప్లాన ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఎలాగైనా సరే నేను నిజం చెప్పకూడదు అని మాట మార్చి వేరే నిజం చెప్తుంది. నర్మదకి నేను దొరికిపోకుండా నన్ను నేను కాపాడుకున్నాను అని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి నిజం చెప్తుందా..? పార్వతి చనిపోతుందా..? పాపం అక్షయ్..

Related News

Intinti Ramayanam Pallavi : పచ్చని ప్రకృతిలో పరవశించిపోతున్న పల్లవి.. సో క్యూట్ కదా..

Gundeninda GudiGantalu Today episode: ప్రభా దెబ్బకు రోహిణి అవుట్.. మౌనికకు అనుమానం.. బాలు, మీనా రొమాన్స్..

Podarillu Today Episode : జయంతి మాటతో షాక్.. చక్రీకి చుక్కలు చూపించిన మహా.. మనీషాకు షాక్.

Ninnu kori Serial Today Episode September 8th‘నిన్నుకోరి’ సీరియల్‌: విరాట్ కు యాక్సిడెంట్ – అయమయంలో చంద్ర

Intinti Ramayanam Today Episode: పల్లవి నిజం చెప్తుందా..? పార్వతి చనిపోతుందా..? పాపం అక్షయ్..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

బిగ్ బాస్ 10 విన్నర్ ఎవరో చెప్పిన వర్షిణి…ఈ ఓవర్ కాన్ఫిడెంట్ ఎంటమ్మడు?

Big Stories

Advertisement
×