E-Paper
Advertisement

Podarillu Today Episode : గాయత్రి మాటతో నారాయణ ఎమోషనల్.. మహా మాటతో చక్రీ షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : గాయత్రి మాటతో నారాయణ ఎమోషనల్.. మహా మాటతో చక్రీ షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్..
Advertisement

Podarillu Today Episode September1st :తాయారు బయటికి రాగానే అందరూ చూసి నిజంగానే తాయారు అత్త వచ్చింది అని సంతోషంగా బయటికి వెళ్తారు. మాధవ్ చాలా సంతోషంగా వెళ్లి రా అత్త ఇంట్లోకి కాళ్లు కడుక్కొని మగ్గుతో నీళ్లు తెచ్చి ఇవ్వగానే. ఏంటి మీ నాన్న కనీసం కడుక్కోడానికి నీళ్లు కూడా ఇవ్వడా ఇంట్లోకి రావడం ఇష్టం లేదా అని మాట్లాడుతుంది తాయారు. కానీ నారాయణ వచ్చి తాయారుకి ఇష్టం లేకపోయినా నీళ్ళు తెచ్చి ఇస్తాడు. కాల్లు కడుక్కుని లోపలికి వెళ్ళిన తాయారు ఇంట్లోకి వెళ్ళగానే అంతా తను అనుకున్న ప్రకారం అంత జరిగేలా చూడాలని అనుకుంటుంది నిజంగానే అన్న మీద ప్రేమతో వచ్చినట్లుగానే అంత హడావిడి చేస్తుంది తాయారు. మహాలక్ష్మి ఈ ఇంటికి కొత్త కళ వచ్చింది అని సంతోష్ పడిపోతూ ఉంటుంది..

దిమ్మతిరిగే షాకిచ్చిన తాయారు..

తాయారు రాఖీ కట్టిన తర్వాత అందరూ డబ్బులు పెడతారు.. అంతే కాదు మహాలక్ష్మి చీర పెట్టడంతో తయారు చాలా సంతోషంగా ఉంటుంది. ఏంట్రా నారిగా నువ్వేమి పెట్టవా అని అడుగుతుంది. నేనేం పెట్టాలి? ఏం కావాలి నీకు అడుగు అని అడుగుతాడు. నాకు ఒక సంతకం కావాలి అని అడగ్గాని అందరూ షాక్ అవుతారు. ఈ స్థలంలో నాకు వాటా కావాలి అని తను కొన్ని పత్రాలు తీసుకొని వస్తుంది. నువ్వు రాఖీ కట్టింది ఇందుకోసం అని నారాయణ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. నువ్వు నిజంగా దీనస్థితిలో ఉండి నా ఇంటికి వచ్చి ఉంటే నిన్ను నీ బిడ్డని చూసుకోలేని అసమర్ధుడిని కాదు అని నారాయణ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. తాయరు ప్లాన్ ఇదా అని అందరూ కంగారు పడిపోతుంటారు.. తాయారు మనసులోని మాట తెలుసుకున్న అందరూ కూడా నువ్వు ఇలాంటి దానివని అస్సలు ఊహించలేదు అంటారు. కానీ గాయత్రి మాత్రం తన తల్లి ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు అని ఎమోషనల్ అయిపోతుంది..

చక్రీపై మహా సెటైర్స్..

Advertisement

చక్రి గాయత్రి రాఖీ కట్టిన తర్వాత మహాలక్ష్మిని తీసుకుని బయటకు వస్తాడు. ఏంటి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావ్ అని ఎంతగా అడుగుతున్నా సరే చెప్పకుండా చక్రి సర్ప్రైజ్ అంటూ మహాలక్ష్మిని తీసుకొని వస్తాడు.. ఆ మాట వినగానే మహాలక్ష్మి తినబోతూ రుచి ఎందుకు అని చక్రియ అంటాడు.. ఆ రుచి గురించి తెలుసుకోవాలి కదా అది ఉప్పకుండా తప్పకుండా అని మహాలక్ష్మి ఎంతగా అడుగుతున్న సరే చక్రి మాత్రం అస్సలు నిజం చెప్పకుండా ఉంటాడు. మీరు ఏంటో ఎక్కడ తీసుకెళ్తున్నారు నాకు అర్థం కావడం లేదు అని మహాలక్ష్మి అడుగుతుంది అయినా కూడా చక్రి మీరు చూసిన తర్వాత షాక్ అవుతారు అని చెప్తాడు. ఆఫీస్ కి తీసుకొని వెళ్తాడు అక్కడ విక్కీకి రాఖీ కట్టమని చక్రీ చెప్తాడు అయితే విక్కీకి నేను రాఖీ కట్టనని మహాలక్ష్మి అంటుంది. ఇక విక్కీ కూడా నేను కట్టించుకోనని చెప్తాడు. ఆ మాట వినగానే చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మహాలక్ష్మి చక్రిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తుంది..

రెస్టారెంట్ లో ఆదిని చూసి షాక్..

విక్కీకి రాఖీ కట్టమన్నందుకు చాలా కోపంగా ఉన్న మహాలక్ష్మి తనని కూల్ చేయాలి అని ఒక రెస్టారెంట్ కి తీసుకొని వెళ్తాడు చక్రి.. రెస్టారెంట్లో మహాలక్ష్మిని చూసి ఆది అలాగే మహాలక్ష్మి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఎప్పుడు లేంది ఇక్కడికి ఎలా వచ్చారు అని ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఇద్దరూ ఒక్క సారిగా ఎమోషనల్ అయిపోతారు.. అయితే ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అని చక్రిని అటు హారిక ని అడుగుతుంటారు.. రాఖీ కట్టలేదు అని నువ్వు చాలా ఫీల్ అయిపోయావు కదా అందుకే మహాలక్ష్మికి తెలియకుండా తీసుకొచ్చామని హారిక చెప్తుంది. కానీ ఆ మాట వినకుండా ఆది అలాగే మహాలక్ష్మి ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు..

కన్నీళ్లు పెట్టుకున్న ఆది, మహా..

Advertisement

మహాలక్ష్మి అలాగే ఆది ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూనే కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఇక వీళ్లిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండగా హారిక చక్రి రాఖీ కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు.. ఇక మహాలక్ష్మి హారిక చేసిన ఏర్పాట్లను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీరిద్దరూ తిట్టుకోవడం ఆపేసి రాఖీ కట్టించుకోండి అని హారిక చెప్తుంది.. ఇక అది రాఖీ కట్టక ఆస్తులు అడుగుతుందేమో అని అంటాడు.. మాకు ఏమీ ఆస్తులు అవసరం లేదు అలాంటి ఆస్తులు కావాలి అనుకుంటే ఎప్పుడో ఆ ఇంటికి వచ్చేదాన్ని అని మహాలక్ష్మి కూడా అంటుంది. ఇలా ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూనే కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక మహాలక్ష్మి రాఖీ కట్టాలి అని అనుకుంటుంది అప్పుడు కూడా తిట్టుకుంటే ఒకరి మొహాలకు చూసుకోకుండా రాఖీ కట్టేసుకుంటారు..

మహాను అవమానించిన ఆది..

ఆది రాఖీ కట్టగానే మహాలక్ష్మికి డబ్బులు ఇస్తాడు.. నేనేమీ నీ డబ్బులకి రాలేదు డబ్బుల కోసం రాఖీ కట్టలేదు అని మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే ఆది మాత్రం మహా వెళ్ళిపోతూ ఉంటే డబ్బులు తీసుకో.. ఈ డబ్బులతో ఆ ఇంట్లో వాళ్ళు నెల వరకు సరుకులు కొనుక్కోవచ్చు అని అవమానించేలా మాట్లాడుతాడు. ఆ ఇంట్లో నువ్వు ఇచ్చే డబ్బులు తో తినే వాళ్ళు ఎవ్వరూ లేరు. నీలాంటి కుక్కలు ఆ ఇంటికి ఎన్నిసార్లు వచ్చినా సరే ఎప్పుడు తిండి ఉంటుంది అని ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి బృందావనం గురించి గొప్పగా చెప్పడంతో చక్రి ఎమోషనల్ అయిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వేదవతి ఎమోషనల్.. వల్లి ప్లాన్ సక్సెస్.. అమూల్య పై నర్మదకు అనుమానం..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×