E-Paper
Advertisement

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. ఆ ఒక్క ఎపిసోడ్స్ లోనే ట్విస్టులు..

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. ఆ ఒక్క ఎపిసోడ్స్ లోనే ట్విస్టులు..
Advertisement

Podarillu TRP Rating : ఒకప్పుడు టీవీ సినిమాలు చూసేదానికి ఎక్కువగా జనాలు ఆసక్తికనబరిచేవాళ్లు.. కానీ ఈ మధ్య టీవీ సీరియల్స్ సినిమాలకు మించి ట్విస్టులు ఉండడంతో ఎక్కువగా సీరియస్ చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొన్ని సీరియల్స్ ఎమోషనల్ స్టోరీ తో కట్టిపడేస్తే మరికొన్ని సీరియల్స్ కామెడీతో కడుపు బాగా నవ్విస్తున్నాయి. ప్రస్తుతం బుల్లితెరపై కుటుంబ కలతో వచ్చిన సీరియల్స్ మంచి రేటింగ్ అని సొంతం చేసుకుంటున్నాయి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న కొత్త సీరియల్స్ రోజురోజుకీ ప్రేక్షకులు ఆదరణను పొందుతూ టాప్ రేటింగ్ దూసుకుపోతున్నాయి.. ప్రస్తుతం ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో పొదరిల్లు ఒకటి.. తెలుగు ఆడియోస్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ కొత్త సీరియల్ జనవరి నెలలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. మరి ఈ నెలలోని హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒకసారి చూసేద్దాం…

జనవరిలోని హైలెట్ ఎపిసోడ్స్..

ఈ సీరియల్ ఇటీవలే మొదలైంది. డిసెంబర్ 22న ప్రారంభమైన ఈ సీరియల్ జనవరి నెలలకు రాగానే టీఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. గతంలో వచ్చిన స్టార్ సీరియల్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సీరియల్ జనవరిలోని హైలెట్ ఎపిసోడ్స్ ని ఒకసారి చూస్తే.. భూషణ్ నచ్చక మహాలక్ష్మి అక్కడి నుంచి పెళ్లి తప్పించుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది. తన కన్న తల్లిదండ్రులకు ఎంత చెప్పినా సరే మేము తెచ్చిన సంబంధం బాగుంది నువ్వు మాట్లాడకుండా సంబంధం చేసుకోవాలి అని బలవంతం చేస్తారు. అదే ఇంటికి డ్రైవర్ గా వచ్చిన చక్రి మా అందానికి ఫిదా అయిపోతాడు. ఈ అమ్మాయి నా జీవితంలోకి వస్తే బాగుంటుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత మహాలక్ష్మి భూషణ్ ని ద్వేషించేలా చేస్తారు. ఇక పెళ్లి రేపు అనగా అలాంటి వాడితో నీకు పెళ్లి అవసరమా అన్నట్లు మాట్లాడి మహానే రెచ్చగొడతాడు. దాంతో మహాలక్ష్మి రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఇంట్లోంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అయితే చక్రిని సాయమడిగి ఎలాగైనా సరే ఇంట్లోంచి బయటపడాలని అనుకుంటుంది.. ఇక చక్రి మహాను తీసుకొని వెళ్ళిన విషయం ఇంట్లో తెలిసిపోతుంది . భూషణ్ డ్రైవర్తో లేచిపోయింది అంటి అనడంతో ప్రతాప్ సీరియస్ అవుతాడు వాళ్ళిద్దరి కోసం ఎంత వెతికినా దొరకరు ఆఖరికి పోలీస్స్టేషన్లో దొరకడంతో పోలీసులు వాళ్ళకి నిజమైన లవర్స్ అని పెళ్లి చేసేస్తారు ఆ తర్వాత మహాలక్ష్మికి ఎటు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి చక్రి తో తన ఇంటికి వెళ్తుంది అయితే చక్రి వల్ల తాయారు పెట్టిన శాపం వల్ల మనకు పెళ్లి కాలేదని ఆ ఊర్లోని వాళ్ళందరూ అనుకున్నారు కానీ చక్రి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని రాబోతున్నాడు అని అన్నదమ్ములు ముగ్గురు కూడా చాలా గ్రాండ్ గా డీజే పెట్టి మరి స్వాగతం పలుకుతారు. ఇక చక్రిపై ఆది గొడవకు వస్తాడు. ఆ తర్వాత మహాలక్ష్మి కోసం చక్రి వల్ల అన్నదమ్ములు ఎలా చేస్తారు అన్నది కాస్త హైలెట్ గా ఉంటుంది. ఇక మహాలక్ష్మి వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకున్నాడు అని తెలుసుకున్న మహా నాన్నను చూడాలంటుంది.. ఆ తర్వాత మహని తీసుకుని చక్రి సిటీకి వస్తాడు. అయితే ఊర్లోని వాళ్ళందరూ కూడా నారాయణ కోడలు వెళ్లిపోయింది అని అంటారు ఇవే జనవరి హైలెట్ ఎపిసోడ్స్..

Advertisement

Also Read : ‘గుండె నిండా గుడిగంటలు ‘ టీఆర్పీ.. జనవరి హైలెట్ ఎపిసోడ్స్..

ప్రస్తుతం స్టోరీ ఏంటంటే..

తన తండ్రి చావు బతుకులో ఉన్నాడు అని తెలుసుకున్న మహాలక్ష్మి హాస్పిటల్ కి వెళుతుంది. కానీ అక్కడే ఉన్న లలిత తన కూతుర్ని ఎందుకు వచ్చావు. నా భర్తని చంపేయడానికి వచ్చావా అని నిందిస్తుంది. ఇక హారిక మహాను తీసుకుని బయటికి వస్తుంది అతను పుట్టింట్లో హారికని ఉండమని చెప్తుంది. కానీ ఆది వచ్చి మా అత్తగారింట్లో నువ్వు ఏం చేస్తున్నావు అని మహనీ బయటికి తింటేస్తాడు చక్రి మహాను తీసుకుని మళ్ళీ తన ఇంటికి వెళ్లాలని అనుకుంటాడు.. ఇక ఇవ్వాలి ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రి మహా ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మిస్ అవకుండా చూడాలి..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×