E-Paper
Advertisement

Varasuralu Saketh: ‘వారసురాలు ‘ సాకేత్ రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Varasuralu Saketh: ‘వారసురాలు ‘ సాకేత్ రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Varasuralu Saketh: ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో కొత్త కొత్త సీరియల్స్ అన్ని ప్రసారం అవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ కొత్త సీరియల్స్ వచ్చేసాయి.. ఈ జనవరిలో ప్రారంభమైన కొత్త సీరియల్ వారసురాలు. అన్నదమ్ముల మధ్య వచ్చిన ఆస్తి విభేదాలతో దూరమైనా ఒక కుటుంబం మళ్లీ తన కుటుంబంతో కలుస్తుందా? ఆ ఇంటి వారసరాలు హీరోయిన్ అన్న విషయం వాళ్లకి తెలుస్తుందా? రెండు కుటుంబాలను వారసురాలుగా తానే కలుపుతుందా అన్నది ఈ సీరియల్ మెయిన్ స్టోరీ.. ఈ స్టోరీలో హీరోయిన్ కి అత్త కొడుకుగా నటించిన హీరో సాకేత్.. వీరిద్దరి మధ్య గొడవలతో మొదలైన పరిచయం ఏర్పడుతుంది. సాకేత్ పాత్రలో తమిళ నటుడు నటిస్తున్నారు.. అతని అసలు పేరేంటి? ఫ్యామిలీ బ్యాగ్రౌండ్? రెమ్యూనరేషన్ ఎంత అన్నది ఒక్కసారి తెలుసుకుందాం..

హీరో సాకేత్ రియల్ లైఫ్..

ఈమధ్య తెలుగు సీరియల్స్.. సినిమాలలో వేరే భాషల్లోనే హీరో హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా కొత్తగా వస్తున్న ప్రతి సీరియల్ లో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటుడు హీరోగా.. హీరోయిన్ గా ఉంటున్నారు.. ఈ వారసురాలు సీరియల్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి తమిళ నటుడు. ఇతని అసలు పేరు సుకేష్ రాజేంద్ర.. ఈయన ఒక తమిళ్ నటుడు. తమిళంలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఇతనికి ఇదే మొదటి సీరియల్.. ఇప్పటివరకు ఈ హీరో ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాడు. లవర్ బాయ్ లాగా కనిపిస్తున్నా ఇతను ఈ సీరియల్ ద్వారా ఎలాంటి పాపులారిటీని సొంతం చేసుకుంటాడు చూడాలి.

Advertisement

Also Read :గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

తెలుగు ఇండస్ట్రీలో తమిళ హీరోల హవా నడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మధ్య పుల్లికరకాయ ప్రసారమవుతున్న సీరియల్స్లలో హీరోలుగా, హీరోయిన్లుగా తమిళ కన్నడ యాక్టర్స్ ని తీసుకుంటున్నారు. నిన్నకాక మొన్న వచ్చిన పొదరిల్లు సీరియల్ లో కూడా హీరో హీరోయిన్లను వేరే భాష నుంచి తీసుకొచ్చారు. ఇక మొన్న ప్రారంభమైన నువ్వు లేక నేను లేను సీరియల్ లో కూడా హీరో హీరోయిన్లను వేరే భాషల నుంచి తీసుకొచ్చారు. ఇక రీసెంట్ గా ప్రారంభమైన ఈ వారసురాలు సీరియల్ లోని హీరో హీరోయిన్లు కూడా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే. తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి పాపులర్ అయిన సుఖేష్ వారసురాలు సీరియల్ లో సాకేత్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సీరియల్ కి హీరో ఇతనే.. మామూలుగా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన సీరియల్ హీరోలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సీరియల్కు ఈ హీరోకి ఒక్క రోజుకి 35 వేలకు పైగా రెమ్యూనిరేషన్ ఉంటుందని సమాచారం. ఈ లెక్కన ఇతను నెలకి లక్షల్లో సంపాదన ఉంటుంది..

Advertisement

 

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×