E-Paper
Advertisement

Saturday Movies in Tv : మూవీ లవర్స్ కు జాతర.. శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..

Saturday Movies in Tv : మూవీ లవర్స్ కు జాతర.. శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..
Advertisement

Saturday Movies in TV : ప్రతినెలా కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విషయాన్నీ సొంతం చేసుకుంటాయి. అయితే మరికొన్ని సినిమాలు కేవలం యావరేజ్ టాక్ తో కొన్ని రోజులు మాత్రమే జనాలని అలరిస్తాయి.. కానీ ఈ మధ్య మాత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచినా సినిమాలో వెంటనే టీవీ చానల్స్ లలోకి రావడంతో జనాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రతివారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండడం కామన్.. ఈ వారం కూడా బోలెడు సినిమాలు టీవీలలోకి వచ్చేసాయి.. ఇక శనివారం అయితే చెప్పనక్కర్లేదు.. సూపర్ హిట్ సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయి.. మరి ఏ సినిమా ఏ ఛానల్ లో రాబోతుందో ఒకసారి చూసేద్దాం

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – అమ్మోరు తల్లి

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – అగ్ని పర్వతం

Advertisement

సాయంత్రం 4.30 గంటలకు – అయయ్యో బ్రహ్మయ్య

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – దేవీ నాగమ్మ

ఉదయం 10 గంటలకు – సీమ శాస్త్రి

మధ్యాహ్నం 1 గంటకు – పొగరు

సాయంత్రం 4 గంటలకు – ఎవడే సుబ్రమణ్యం

రాత్రి 7 గంటలకు – ఆర్య2

రాత్రి 10 గంటలకు – సూర్యం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కత్తి

ఉదయం 9 గంటలకు – శ్రీ రామదాసు

మధ్యాహ్నం 12 గంటలకు – సంతాన ప్రాప్తిరస్తు

సాయంత్రం 3.30 గంటలకు – జనతా గ్యారేజ్

సాయంత్రం 6 గంటలకు – rrr

రాత్రి 10 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పార్టీ

ఉదయం 8 గంటలకు – ప్రియసఖి

ఉదయం 11 గంటలకు – కొత్త బంగారు లోకం

మధ్యాహ్నం 2.30 గంటలకు – షాక్

సాయంత్రం 5 గంటలకు – సవ్యసాచి

రాత్రి 8 గంటలకు – డార్లింగ్

రాత్రి 11 గంటలకు – ప్రియసఖి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బంగారు కుటుంబం

ఉదయం 10 గంటలకు – ముత్యాల ముగ్గు

మధ్యాహ్నం 1 గంటకు – వేటగాడు

సాయంత్రం 4 గంటలకు – తుంటరి

రాత్రి 7 గంటలకు – కొండవీటి సింహం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – రుస్తుం

రాత్రి 9.30 గంటలకు – గరం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – రిక్షావోడు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఉగ్రం

ఉదయం 9 గంటలకు – #సింగిల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – పవర్ ప్లే

మధ్యాహ్నం 3 గంటలకు – రెడీ

సాయంత్రం 6 గంటలకు – ఎఫ్ 3

రాత్రి 9 గంటలకు – డీడీ నెక్ట్స్ లెవల్‌

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Also Read :జననాయగన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలుగులో ఎన్ని కోట్లంటే?

Related News

పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?

బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

ఏం తప్పు చేశాను.. రాబందులలా పొడుచుకు తింటున్నారు..రాజకుమారి ఎమోషనల్!

బిగ్ బాస్ 10.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సపోర్టుగా హైపర్ ఆది!

ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!

మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

Podarillu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారక్టర్ అవుట్..

Nindu Noorella Saavasam Serial Today EpisodeSeptember 8th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ శక్తులు హరించేందుకు వెళ్లిన ప్రచండ

Big Stories

Advertisement
×