E-Paper
Advertisement

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..
Advertisement

Saturday Movies in TV : వీకెండ్ వచ్చే సినిమాల గురించి ప్రతికంగా చెప్పనక్కర్లేదు.. ప్రతిరోజు మామూలు సినిమాలు వస్తాయి. కానీ వీకెండ్ మాత్రం సూపర్ హిట్ సినిమాలు తో పాటుగా స్టార్ హీరో సినిమాలో ఎక్కువగా సందడి చేస్తూ ఉంటాయి.. ఒకవైపు థియేటర్లలో కొత్త సినిమాలు ఉండదా మరువైపు ఓటీపీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు ఓల్డ్ సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంటాయి వీటితో పాటుగా చిన్న నుంచి పెద్ద సినిమాలకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా వీకెండ్ సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి అలాంటి వారి కోసం ఈ వీకెండ్ ఎలాంటి సినిమాలు రాబోతున్నారు ఒకసారి ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉదయం 9 గంటలకు – మాస్టర్‌

మధ్యాహ్నం 3 గంటలకు – నువ్వు నేను

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – టాప్ హీరో

సాయంత్రం 4.30 గంటలకు – రంభ రాంబాబు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 4.30 గంటలకు – వర పుత్రుడు

ఉదయం 7 గంటలకు – కాంచనమాల కేబుల్ టీవీ

ఉదయం 10 గంటలకు – ఒట్టేసీ చెబుతున్నా

మధ్యాహ్నం 1 గంటకు – ఇంట్లో దయ్యం నాకేం భయం

సాయంత్రం 4 గంటలకు – పాగల్‌

రాత్రి 7 గంటలకు – అల్లుడా మజాకా

రాత్రి 10 గంటలకు – తిప్పరామీసం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కత్తి కాంతారావు

ఉదయం 9 గంటలకు – మహానటి

మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి

సాయంత్రం 3 గంటలకు – స్కంద

సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్ 2

రాత్రి 9.30 గంటలకు – ఖైదీ 150

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌

ఉదయం 8 గంటలకు – సినిమా చూపిస్త మామ

ఉదయం 11 గంటలకు – డాన్

మధ్యాహ్నం 2.30 గంటలకు – నాకు నువ్వే కావాలి

సాయంత్రం 5 గంటలకు – మర్యాద రామన్న

రాత్రి 8 గంటలకు – యముడు

రాత్రి 11 గంటలకు – సినిమా చూపిస్త మామ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – హై హై నాయక

ఉదయం 10 గంటలకు – భలే మాష్టారు

మధ్యాహ్నం 1 గంటకు – యమగోల

సాయంత్రం 4 గంటలకు – చిత్రం

రాత్రి 7 గంటలకు – ఓ భామ అయ్యో రామ

రాత్రి 10 గంటలకు – హరిశ్చంద్ర

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 9.30 గంటలకు – ఛాంగురే బంగారు రాజా

రాత్రి 9.30 గంటలకు – ఆకాశ వీధిలో

ఈటీవీ..

మధ్యాహ్నం 12 గంటలకు – సుందరాకాండ

రాత్రి 10.30 గంటలకు – సుందరాకాండ

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – హాలో

ఉదయం 9 గంటలకు – నాగవళ్లి

సాయంత్రం 5 గంటలకు – మై డియర్ భూతం

రాత్రి 12 గంటలకు – నాగవళ్లి

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – మార్క్ అంటోని

ఉదయం 9 గంటలకు – బ్రూస్ లీ

మధ్యాహ్నం 12 గంటలకు – గోదారి గట్టుపైన

మధ్యాహ్నం 3 గంటలకు – రంగరంగవైభవంగా

సాయంత్రం 6 గంటలకు – కార్తికేయ 2

రాత్రి 9 గంటలకు – గజకేసరి

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – సాహాసం

ఉదయం 7 గంటలకు – అమ్మోరు తల్లి

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Big Stories

Advertisement
×