E-Paper
Advertisement

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌
Advertisement

Deepti wary of Pakistan challenge in Asia Cup:  మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Women’s Asia Cup 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మొన్న ఆగస్టు 28వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 13వ తేదీ వరకు కొన‌సాగ‌నుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టుకు దీప్తి శర్మ ( DEEPTI SHARMA ) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ జట్టును సింగిల్ హ్యాండ్ తో ఓడిస్తామని.. వాళ్లను చావు దెబ్బ కొడతామని హెచ్చరించారు. గతంలో కంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాలా వీక్ గా ఉందని.. వాళ్లను ఓడించడం చాలా సులభం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో దీప్తి శర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

పాకిస్తాన్ జ‌ట్టును చావు దెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో ( Women’s Asia Cup 2026 Tournament) భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మహిళల మధ్య శనివారం రోజు బిగ్ ఫైట్ జరగనుంది. సెప్టెంబర్ 5వ తేదీన జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దీప్తి శర్మ. పాకిస్తాన్ పై టీమిండియా కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయని గుర్తు చేశారు. హెడ్ టూ హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. టీమిండియా దరిదాపుల్లో కూడా పాకిస్తాన్ లేదని చురకలు అంటించారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

ఇండియాకు పాకిస్తాన్ పై ఖతర్నాక్ రికార్డు ఉన్నప్పటికీ… మైదానంలో జాగ్రత్తగా ఉండాలని తోటి ప్లేయర్లకు సూచనలు చేశారు. పాకిస్తాన్ వీక్ గా ఉందని చెబుతూనే… ఆ జట్టుతో చాలా జాగ్రత్త అంటూ ఊహించరించారు. గతంలో పాకిస్తాన్ పై చాలా మ్యాచులు గెలిచాం… కానీ దీనివల్ల టీమిండియా కు పెద్దగా ఒరిగేదేమీ లేదన్నారు. టి20 క్రికెట్ కాబట్టి… ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేమని వెల్లడించారు. క్షణాల్లోనే మ్యాచ్ టర్న్ అవుతుందని వివరించారు.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు అంటే ?

Advertisement

ఆసియా కప్ 2026 మహిళల టోర్నమెంట్ లో ( Women’s Asia Cup 2026 Tournament) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India  VS Pakistan) మధ్య 9వ మ్యాచ్ దుబాయిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Dubai International Cricket Stadium, Dubai  ) వేదికగా శనివారం రోజున అంటే సెప్టెంబర్ 5 వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు షురూ కానుంది. ఈ మ్యాచ్ లు అన్నీ కూడా సోనీ లీవ్ ( Sony liv)… సోనీ స్పోర్ట్స్ లో వస్తున్నాయి. మ‌రి ఈ మ్యాచ్ లో ఎవ‌రు బాగా ఆడ‌తారో చూడాలి.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

 

Related News

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×