BigTV English

Satyabhama Today Episode : మహాదేవయ్యకు సత్యకు స్ట్రాంగ్ వార్నింగ్.. హర్ష కోసం మైత్రి భారీ స్కెచ్..

Satyabhama Today Episode : మహాదేవయ్యకు సత్యకు స్ట్రాంగ్ వార్నింగ్.. హర్ష కోసం మైత్రి భారీ స్కెచ్..

Satyabhama Today Episode February 17th:  నిన్నటి ఎపిసోడ్లో.. నరసింహ చనిపోవడం చూసి షాక్ అయినా సత్య క్రిష్ ఏ చంపేసాడు అని ఏడుస్తుంది నా మాట వినకుండా వెళ్లావు నిన్ను ఎలా నమ్మాలి నీ మీద నాకు నమ్మకం పోయింది. ఇన్ని రోజులు నేను నిన్ను గుడ్డిగా ప్రేమించాను కానీ ఇప్పుడు ఎందుకు ప్రేమించన అనిపిస్తుందని సత్య క్రిష్ పై కోపంతో అరుస్తుంది. క్రిష్ నేనే తప్పు చేయలేదు నేను మారిపోయాను ఆఖరి నిమిషంలో వాడిని వదిలేసాను అనేసి అన్నా కూడా సత్య టీవీలో అబద్ధం ఎందుకు చెప్తారు అని క్రిష్ ను నీలదీస్తుంది.. క్రిష్ తో పాటు రేణుక కూడా సత్యకు నచ్చ చెప్పాలని చూసినా కూడా సత్య వినదు.. ఇక భైరవి దాన్ని బ్రతిమలాడులేందే వినకపోతే పోనీ అవసరం లేదు అనేసి అరుస్తుంది. ఇంటి గురించి తెలిసి క్రిష్ గురించి తెలిసే పెళ్లి చేసుకుంది. నువ్వేం టెన్షన్ పడకు అని రేణుక పై అరుస్తుంది భైరవి. నువ్వు నా నమ్మకాన్ని పోగొట్టుకున్నావు నేను ఎంత చెప్పినా నువ్వు వినకుండా ఒక మనిషిని చంపాలని చూసావు ఇప్పుడు కూడా నన్ను చంపేయమంటే నువ్వు చంపేయకుండా ఆగవు ఒకసారి మావయ్య  మీ కొడుకుని నన్ను చంపేయమని చెప్పండి వెంటనే నన్ను చంపేస్తాడు.. అది నువ్వు అనేసి సత్య క్రిష్ ను అంటుంది.. ఇక నీతో ఉండి ప్రయోజనం లేదు నేను మోసపోయాను నువ్వు నన్ను ఇంత దారుణంగా నమ్మించి ప్రేమ పేరుతో మోసం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు.. నా గుండెలు పగిలేలా ఉన్నాయి క్రిష్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం గొడవ తర్వాత రాత్రి సంతోషంగా క్రిష్ సత్య దగ్గరికి వస్తాడు. కానీ సత్తి మాత్రం కృష్ణ చూడటానికి కూడా ఇష్టపడదు. ఇప్పుడు ఏమైంది అలా చేస్తున్నావ్ అనేసి క్రిష్ అడుగుతాడు. అయితే ఈ డిస్టెన్స్ మైంటైన్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను అని సత్య అంటుంది. నేను చంపలేదని బాబు మీద ఒట్టేసి చెప్పాను కదా అయినా కూడా నా మీద నీకు నమ్మకం లేదా ఇదేనా నీ ప్రేమ అనేసి క్రిష్ అంటాడు. నేను ఎంత చెప్పినా నన్ను వదిలేసి వెళ్లావు అది నీ ప్రేమేనా అనేసి అడుగుతుంది. అందుకే ఈ డిస్టెన్స్ మైంటైన్ చేస్తే మంచిదని సత్య దూరంగా వెళ్ళిపోతుంది. క్రిష్ మాత్రం సత్యకు దగ్గర అవ్వాలని చూస్తాడు. నువ్వు ఎన్ని మాటలు చెప్పావు నువ్వు ఒక మోసగాడివి మాయగాడివి అని సత్యా కృష్ణ అంటుంది. ఎన్నికలు క్యాన్సిల్ అవ్వడానికి కారణం నువ్వే అనేసి సత్య క్రిష్ ను తిడుతుంది. బాబు ఏం చెప్తే అది తలాడిస్తున్న గంగిరెద్దులాగా వెళ్లి చేయడం నీకు అలవాటే కదా నువ్వు అలా చేయడం వల్లే అతని ఎవరో కావాలని చంపారు లేకపోతే నువ్వే చంపావు ఎవరికి తెలుసు అని ఎద్దేవా చేస్తుంది.

నేను అబద్ధం చెప్పడం ఎప్పుడన్నా చూసావా ప్రాణం పోయినా నేను అబద్ధం చెప్పను అది నా సంపంగికి అస్సలు చెప్పను అనేసి అంటాడు. అయినా సత్య కృష్ణ ను దూరం పెడుతుంది. మహదేవయ్యా సత్య దగ్గరికి వచ్చి ఏదో న్యాయం చేస్తాను గొప్పగా ఉద్ధరిస్తాను అని ఎన్నో అనుకున్నావు నాకంటే సిగ్గులేదు దులిపేసుకుని పోతాను మరి నువ్వు ఇచ్చిన మాటని పోగొట్టుకున్నావు మరి నీకెలా ఉంటుంది అనేసి సత్యను ఎగతాళి చేసి మాట్లాడుతాడు.. మహదేవయ్య కు సత్య అదే రీతిలో స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది.. ఇక కృష్ణుని ఎలాగైనా తన నుంచి కాపాడుకోవాలని సత్య ఆలోచిస్తూ ఉంటుంది.


ఉదయం లేవగానే నందిని హర్షకు కాఫీ తెచ్చిస్తుంది. ఉదయం ఎప్పుడో లేచినప్పుడు కాపీ అడిగాను ఇప్పుడు తెచ్చావు ఇక టిఫిన్ ఎప్పుడు చేయాలనీ హర్ష అంటాడు. అన్ని బాగానే చేస్తున్నావ్ కానీ వంకరగా ఒక పని చేస్తున్నావ్. మరి దాన్ని ఎలా మార్చాలి అనేసి నందిని అడుగుతుంది. అప్పుడే హర్షి కు మైత్రి ఫోన్ చేస్తుంది. డాక్యుమెంట్స్ మీద సైన్ పెట్టాలి నువ్వు వస్తావా హర్ష అనేసి అంటుంది.. ఇప్పుడంటే కుదరదు ఆఫీస్ కి వెళ్ళాలి అని మైత్రితో అంటాడు. ఆఫీస్ అయిన తర్వాత ఈవినింగ్ వస్తానులే అనేసి అనగానే పక్కన నందిని మాజీ ప్రియురాలు పిలిస్తే పోకుండా ఉంటావా వెళ్ళు అనేసి అంటుంది. నువ్వు వెళ్ళామా సంతకం పెట్టావా వచ్చామా అన్నట్లే ఉండాలి ఎక్స్ట్రాలు గనక చేసావ్ అనుకో నా సంగతి తెలుసుగా అనేసి వార్నింగ్ ఇస్తుంది నందిని. అటు క్రిష్ సత్యం ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని ప్లాన్లు వేస్తాడు. కానీ దారుణంగా ఫెయిల్ అయితాడు. ఇక చివరికి పాటలతో సత్య మనసులో చోటు సంపాదించుకోవాలని అనుకుంటాడు కానీ అంతలోకే తన మనిషి వచ్చి ఓ నిజాన్ని చెప్పడంతో నీరుగారిపోతాడు.. క్రిష్ కొట్లాట ఎందుకురా వాడికి కాఫీ కప్పు ఇచ్చి చెప్దామని అంటాడు. కాళ్లు చేతులు విరగొట్టకుండా ఇలా ఏం మాట్లాడుతున్నారేంటి చిన్నయ్య గారు అని అతను క్రిష్ని లాక్కొని వెళ్తాడు. ఆయన లాక్కెళ్లడంతో క్రిష్ ఆ పనోడిని కొట్టి కాఫీ కప్పు విసిరేస్తాడు. సత్య చూడగానే అది కోపం కాదు సత్య అని అంటాడు. సత్య మనసులో నిన్ను మార్చడం నా వల్ల కాదు అనుకుంటుంది. కోపం దాచుకోవడానికి నేనేమైనా ఆకులు అలములు తింటున్నానా అని క్రిష్ అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×