BigTV English

Satyabhama Today Episode : భైరవికి సంజయ్ కన్నబిడ్డ అని నిజం తెలుసుకున్న భైరవి.. క్రిష్ దూరం అవుతాడా..?

Satyabhama Today Episode : భైరవికి సంజయ్ కన్నబిడ్డ అని నిజం తెలుసుకున్న భైరవి.. క్రిష్ దూరం అవుతాడా..?

Satyabhama Today Episode February 19th:  నిన్నటి ఎపిసోడ్లో.. ఈరోజు సంధ్య, మంజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మన పెళ్లి విషయంలో నువ్వు తీసుకున్న ధైర్యం చూస్తుంటే నాకు ఇంకా గుండెల్లో వణుకు పుడుతుంది అనేసి సంజయ్ అంటాడు. మనిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉంటే నువ్వు వేరే వాడి వల్ల ఉండే దానివని సంజయ్ అనగానే సంధ్య కోపడుతుంది. మీ అక్క ఎమ్మెల్యే అంటే ఆమె చేతిలో పవర్ ఉంటుంది నన్ను ఏదైనా చేయాల్సి వచ్చేది కదా నేను బ్రతికిపోయాను ఎమ్మెల్యే అవ్వలేదు అనేసి  అంటాడు సంజయ్.. అంతవరకు వస్తే నేను ఊరుకుంటానా నేను చూసుకుంటాను కదా అనేసి  సంజయ్ అని సంధ్య అంటుంది.. అప్పుడే సంజయ్ కి రూప కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా సంజయ్ లిఫ్ట్ చేయడు. అయితే సంధి ఉండి ఎవరో అంతగా కాల్ చేస్తున్నారు కదా లిఫ్ట్ చేసి మాట్లాడు పెళ్లయిన తర్వాత పెళ్ళాం మాట విని ఫోన్ కూడా మాట్లాడలేదు అని అనుకుంటారని అంటుంది. ఇక సంజయ్ పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతాడు. ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేసావంటే మర్చిపోయావా నన్ను అనేసి రూప అడుగుతుంది. నిన్న ఎలా మర్చిపోతాను మర్చిపోయే ఫిగర్ అనేది సంజయ్ పులిహోర కలుపుతాడు. సరేగాని నువ్వు ఎందుకు ఫోన్ చేస్తే ఎవరు చెప్పు అనేసి సంజయ్ అడిగితే నేను మీ ఇంటి బయట ఉన్నాను లోపలికి రమ్మంటావా లేదా బాల్కనీలో మాట్లాడతావా అది నీ ఇష్టం నేను బయట అయితే ఉన్నాను లోపలికి వస్తున్నాను అని అనగానే సంజయ్ భయపడుతూ బయటికి వెళ్తాడు. క్రిష్ కు మహాదేవయ్య చెప్పిన పని చెయ్యడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భైరవి మహదేవయ్య దగ్గరికి వెళ్లి నువ్వు చేసేదేం బాగాలేదు పెనిమిటి అని అంటుంది. నేనేం చేశాను చిరాగ్గా ఉన్నాను నువ్వు ఇంకా చిరాకు పెట్టుకుని అరుస్తాడు. ఆ సంజయ్ కి 10 కోట్లు ఇవ్వడం ఏంటి నీ తమ్ముడు కొడుక్కి ఆడించుకోలేడా నువ్వు ఇవ్వకపోతే అనేసి కడిగి పడేస్తుంది. దానికి నీకు అసలు విషయం తెలియక అలా మాట్లాడుతున్నావ్ విషయం తెలిస్తే నువ్వే వాడికి ఇస్తావ్ అనేసి అంటాడు. ఏం జరిగింది పెనిమిటి నువ్వు నాకు చెప్పట్లేదు ఏదో దాస్తున్నావు చెప్పు అంటే ఆ సంజయ్ ఎవరో కాదు నా కొడుకు నా సొంత కొడుకు అని మహదేవయ్యా అంటాడు. మన సొంత కొడుకని సంజయ్ గురించి మహదేవయ్య భైరవికి చెప్తాడు..

నువ్వు విన్నది నిజమే ఆడు మన బిడ్డే అందుకే నేను అన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని మహదేవ అంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు అని భైరవి అంటుంది. మన బిడ్డ ఏంటి మన పుట్టింది కృష్ణ రుద్రాన్నే కదా అని మహదేవయ్యాను భైరవి అడుగుతుంది.. అసలు ఆరోజు హాస్పిటల్ లో ఏం జరిగిందో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్ గురించి మహదేవయ్య భైరవి తో అంటాడు. ఇన్నాళ్లు నాకెందుకు నువ్వు నిజం చెప్పలేదు నీ భార్యనే కదా నిజం చెప్పాలని నీకు అనిపించలేదా అనేసి బైరవి అడుగుతుంది. ఆవగింజ కూడా నాన్నదు అలాంటిది ఈ విషయం చెప్తే నువ్వు అందరితో చెప్పకుండా ఉంటావా అని అందుకే నేను చెప్పకుండా దాచి పెట్టానని అంటాడు.. మహదేవ్ కొడుకు సంజయ్ అన్న విషయాన్ని సంజయ్ కి తెలిసిపోతుంది. ఇంతగా కొట్టాడు కక్ష తీర్చుకుంటాను విని ఇంట్లోంచి బయటికి పంపించేలా చేస్తానని శబదం చేసుకుంటాడు.


క్రిష్ సత్య దగ్గరికి వచ్చి సత్య ఏం చెప్పినా అబద్ధమని అనుకున్నాను కానీ ఇప్పుడు నా కళ్ళతో నేను చూసి నేను మోసపోయానని అనుకుంటున్నాను సత్య నీకు వినిపించకపోయినా నేను నీకు మాటిస్తున్నాను సంధ్యకు ఏం కాకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నానని ఫ్రెష్ అంటాడు అప్పుడే క్రిష్ సత్య దగ్గరికి వచ్చి సత్య ఏం చెప్పినా అబద్ధమని అనుకున్నాను కానీ ఇప్పుడు నా కళ్ళతో నేను చూసి నేను మోసపోయానని అనుకుంటున్నాను సత్య నీకు వినిపించకపోయినా నేను నీకు మాటిస్తున్నాను సంధ్యకు ఏం కాకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నానని క్రిష్అంటాడు అప్పుడే సంధ్య అక్కడికి వస్తుంది. అక్క అని అడుగుతుంది సంధ్యా చెప్పు నీకేం కావాలో నీకేం కావాలన్నా నేను చేస్తానంటే అయితే నువ్వు ఇంట్లోంచి వెళ్ళక్క నీకు ఇంట్లో వాళ్ళు ఒక్కరైనా గౌరవం ఇస్తున్నారా బామ్మ గారు అమ్మమ్మ తప్పవు అనేసి అడుగుతుంది సంధ్య.. దానికి కృషి సంయత్ దగ్గరికి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావ్ నీకు తెలుసా నీకు మంచి కోరే వారిలో మీ అక్క ముందుంటుంది నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావ్. మీ అక్కని నువ్వు కంటికి రెప్పలా కాపాడుకోవాలని చూస్తుంది ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అనేసి వార్నింగ్ ఇస్తాడు. సంజయ్ కృష్ణ ఇంట్లో నుంచి ఎలాగైనా పంపించేయాలని అనుకుంటాడు. బైరవికి ఆ విషయం చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో క్రిష్ ఆ విషయం తెలిసిపోతుంది… ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Dhee Raju : ఢీ రాజుకు ఇంత మందితో బ్రేకప్ అయ్యిందా..? మంచి రసికుడే..

Big Stories

×