BigTV English

Satyabhama Today Episode : విశాలాక్షి పై సంధ్య పోలీస్ కేసు.. సత్యకు మహాదేవయ్య స్ట్రాంగ్ వార్నింగ్…

Satyabhama Today Episode : విశాలాక్షి పై సంధ్య పోలీస్ కేసు.. సత్యకు మహాదేవయ్య స్ట్రాంగ్ వార్నింగ్…

Satyabhama Today Episode February 3rd:  నిన్నటి ఎపిసోడ్లో.. విశాలాక్షి కూతురు సంధ్య కోసం ఏడుస్తుంది. కడుపున పుట్టిన బిడ్డ కడుపు తన్ని వెళ్లిందని బాధ పడుతుంది. ఇక పెళ్లిచూపులు వాళ్ళు కూతురు లేచిపోయిందని అవమానించి వెళ్ళిపోతారు. ఆ మాటలు తలుచుకొని విశ్వనాథం బాధపడతాడు.. ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే సంధి మాత్రం అక్కడ సంజయ్ నీ పెళ్లి చేసుకోవడానికి పెళ్లి పీటలు ఎక్కుతుంది. మొత్తానికి సంధ్య సంజయ్ పెళ్లి చేసుకుంటారు ఇక సత్య క్రిష్ కి ఫోన్ చేసి మనం సంధ్యను వెతకాలి వస్తావా అని అడుగుతుంది. సంధ్య అన్నంత పని చేసింది సంజయ్ సంధ్య నువ్వు కలుసుకోకుండా చేయాలని సత్య అడుగుతుంది. ఎక్కడ వెతకాల్సిన పనిలేదు సంధ్యా సంజయ్ ఇద్దరు నా దగ్గరే ఉన్నారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని సత్యకు షాక్ ఇస్తాడు క్రిష్.. నువ్వు మా ఇంటికి వచ్చేసేయ్ మీ వాళ్ళందరిని తీసుకొని అని క్రిష్ చెప్తాడు. ఇక విశ్వనాథ కుటుంబం అందరూ షాక్ అవుతారు. పెళ్లి చేసుకోవడం ఏంటి అని అందరూ మహాదేవయ్య ఇంటికి పరుగులు పెడతారు.. మహదేవయ్యా సంజయ్ సంధ్యను చూసి షాక్ అవుతాడు.. ఇక అందరూ ఏమైందని బయటికి ఉరుక్కుంటూ వస్తారు. సంధ్య సంజయ్ ఇద్దరు పెళ్లి చేసుకుని రావడంతో బైరవి షాక్ అవుతుంది.. ఇది సంజయ్ ని దుమ్ము దులిపేస్తుంది. నీకు ఈ ప్రపంచంలో ఎవరి దొరకలేరా తల్లి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ కుటుంబం మీద మీకు ఎందుకురా అంత ఇది మీకు ఏమైనా ఇది ఇచ్చారా అది ఇచ్చారా అని భైరవి నిష్టూరంగా మాట్లాడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇక సత్య ఫ్యామిలీ మహాదేవయ్య ఇంటికి చేరుకుంటుంది. సంధ్య ఇంటికి రావడంతో షాక్ అవుతారు. సత్య ఈ పెళ్లిని మేము ఎవరు ఒప్పుకోమని సంధ్య చెంప పగలగొడుతుంది సత్య. మాకు ఎవరికీ ఇష్టం లేకుండా చెప్పకుండా నువ్వు ఇలా పెళ్లి చేసుకున్నావ్ అది కూడా రాక్షసుడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకేం వచ్చింది అని సంధ్యను దుమ్ము దులిపేస్తుంది సత్య. ఇంకా విశాలాక్షి సమ్మెను బయటకు లాక్కెళ్ళి పద ఇంటికి వెళ్దాం అనేసి అంటుంది. కానీ సంధ్య మాత్రం నేను మేజర్ ని నా ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటాను మీరు మీకు అక్కంటేనే ఇష్టం అక్క ప్రేమించిందంటే పెళ్లి చేస్తారు అదే నేను ప్రేమించానంటే అతనికి దుర్మార్గుడు నీచూడని చెప్పేసి నన్ను సద్ది చెప్పాలని ఆలోచిస్తారు నేనంటే మీకు ఎందుకు అంత పడదు అని అడుగుతుంది. సంధ్య చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ సంధ్య నువ్వు తిడతారు. ఇక నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని అందరూ అంటారు. విశ్వనాథం కూడా సంధ్యకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా సంధ్య వినదు. అప్పుడే పోలీసులు మహదేవ ఇంటికి వస్తారు. భైరవి మీరు మీరెందుకు వచ్చారు ఎస్ఐ గారు అని అడుగుతుంది. నేనే కంప్లైంట్ ఇచ్చాను అత్తయ్య నేను మేజర్ ని మా అమ్మ నాన్నలనుంచి నన్ను కాపాడందని కంప్లైంట్ ఇచ్చాను. నేను ప్రేమించిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నాను కానీ వీళ్ళు నన్ను బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తున్నారని పోలీసులు ముందు సంధ్య అంటుంది. సంధ్య చేసిన పనికి విశ్వనాథ కుటుంబం షాక్ అవుతుంది.. ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు..

సత్య ఫ్యామిలీ సంధ్యని వదిలేసి వెళ్ళిపోతారు. గ్రాండ్ గా ఇంకోసారి మహాదేవ సంజయ్ ని చంప పగలగొడతాడు. నేనేదో సెంట్రల్ గవర్నమెంట్ కూతుర్నో లేకపోతే ఇంకెవరు నువ్వు తీసుకొచ్చి చేయాలనుకుంటే నువ్వు ఏంట్రా పోయి నా సినిమా కలర్లన్నీ పోగొట్టేసి ఆ బ్లాక్ అండ్ వైట్ దాన్ని పెళ్లి చేసుకున్నారనేసి తిడతాడు. మీరు ఎలక్షన్స్ కోసం నిలబడుతున్నారు బిగ్ డాడీ అందుకే నేను ఇలాంటివి అడ్డు రాకుండా కొంచెం సైడ్ క్లియర్ చేస్తాను అంతే మీరు ఎలక్షన్లో గెలిచిన తర్వాత అది ఎలాగో ఉండదు దాని జీవితం మారిపోతుంది అని సంజయ్ అంటాడు. నిన్ను క్రిష్ ఎమ్మెల్యేగా ఛాలెంజ్ చూస్తున్నారు నేను వెనక ఉండి నీ లైన్ క్లియర్ చేస్తున్నాననేసి అంటున్నాడు.


ఇక క్రిష్ సత్య దగ్గరికి వచ్చి మాట్లాడుతాడు కానీ సత్య క్రిష్ తో మాట్లాడటానికి ఇష్టపడదు ఇదంతా చేసింది నువ్వే మా ఫ్యామిలీ ఇంత బాధపడడానికి కారణం నువ్వే అనేసి నాన్న మాటలు అంటుంది కానీ క్రిష్ మాత్రం నేను చెప్పేది వినవా సంధ్య మొండికేసి కూర్చుంది తర్వాత నువ్వే ఆలోచిస్తావు లే అనేసి వెళ్ళిపోతాడు. ఇక భైరవి పంకజం ఇద్దరు మాట్లాడుకుంటారు. పందిని అడ్డుపెట్టుకొని సత్యకు చుక్కలు చూపించాలని భైరవి ప్లాన్ చేస్తుంది దానికి పంకజం తానా అంటే థాందానా అంటుంది. ఇక సత్య మీద కోపాన్ని పెంచే లాగా సంధ్య తో మాట్లాడుతాడు సంజయ్.. సంధ్యా సంజయ్ ని చూసి సత్య ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే మహదేవయ్య తండ్రి దగ్గరికి వస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఇక రేపటి ఎపిసోడ్లో సత్య సంధ్య కు సంజయ్ మొబైల్ చూసి అసలు విషయాన్ని తెలుసుకోమని చెప్తుంది.. ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Dhee Raju : ఢీ రాజుకు ఇంత మందితో బ్రేకప్ అయ్యిందా..? మంచి రసికుడే..

Big Stories

×