BigTV English

Satyabhama Today Episode : సత్యకు క్రిష్ సపోర్ట్.. భైరవికి చుక్కలు చూపించిన జయమ్మ..

Satyabhama Today Episode : సత్యకు క్రిష్ సపోర్ట్.. భైరవికి చుక్కలు చూపించిన జయమ్మ..

Satyabhama Today Episode January 13th : నిన్నటి ఎపిసోడ్ లో… సత్య వల్లే ఒక పెద్దావిడ చనిపోయిందని ఎమోషనల్ అవుతుంది ఇంత మంది బాగోగులు చూసుకుంటున్న ఈవిడను చంపేశారని అంటుంది. అందరినీ నేను తీసుకెళ్లిపోతాను ఎక్కడైనా తీసుకెళ్లిపోతాను అని సత్య వార్నింగ్ ఇస్తుంది. ఈమెను బతికించమని అరుస్తుంది. రేపో మాపో నా పరిస్థితి ఇంతే అని ఆ పెద్దావిడ ప్లేస్లో నేనే నీ ఒడిలో శవంలా ఉంటానని నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏం చేయలేవు అని అంటుంది. క్రిష్ షాక్ అయిపోతాడు. నువ్వు వెళ్లిపో క్రిష్ మీ అన్నయ్య మీ బాపు నిన్ను ఇక్కడ చూస్తే మరో ప్రళయం చేస్తారని అంటుంది. అక్కడున్న అందరికీ సత్య తన వల్ల జరిగిన ప్రమాదానికి క్షమాపణ చెప్తుంది. రాత్రి క్రిష్ మందు తాగుతూ సత్య మాటలు తలచుకొని ఉంటాడు. గదిలో సత్య ఏడుస్తుంటుంది. క్రిష్ మాత్రం ఏమి చేయలేకపోయాను నేను ఎంత చేతగాని వాడిని అంటూ బాధపడతాడు. విశ్వనాథంకు గాయం తగలడంతో అందరూ బాధపడతారు. మనము సత్యకు సపోర్ట్ చేయడం లేదు కదా మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అందరూ అనుకుంటారు. ఇక చేసేదేమీ లేదు సత్యకు సపోర్టుగా నిలవాలి ఏదైతే అది జరిగిందని విశాలాక్షి అంటుంది. జయమ్మ క్రిష్ దగ్గరికి వచ్చి ఏమైందిరా ఇంతగా తాగుతున్నావ్ ఎందుకంతగా బాధపడుతున్నావ్ నీ కళ్ళల్లో ఆ కన్నీళ్లు ఎందుకు అని అడుగుతుంది.నాన్న అన్నయ్య తమ స్వార్థం కోసం ఒక ముసలావిడని ప్రాణం తీసేసారు సత్య అది చూసి భయపడి పోయింది. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు బామ్మ అని బాధపడతాడు.. నీకు తప్పు అనిపించినప్పుడు వెళ్లి మీ బాపుని అడుగు అని జయమ్మ అంటుంది. కానీ నేను అడగలేదు బామ్మ. పేరును గుండెల మీద పచ్చబొట్టు పడిపెచ్చుకున్నాడు ఈ మాట గనక అడిగితే ఆయన గుండెలు పగిలిపోతాయి. అందుకే చేతకాక ఏమి చేయలేక ఇలా తాగుతున్నానని జయమ్మ తో అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. జయమ్మ మాటతో క్రిష్ సత్యకు సపోర్ట్ గా నిలుస్తాడు. ఎన్నికల్లో నిలబడితే తన వల్ల ఎవరికైనా ఏమైనా అవుతుందని భయపడుతుంది సత్య.. సత్య మనసు విరిగిపోతుంది. దాంతో ఆమె ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని అనుకుంటుంది. కానీ క్రిష్ సత్యను రెచ్చ గోడతాడు. నువ్వు ఎన్నికల్లో చేత కాక తప్పుకుంటున్నావు కానీ బాపు మీద నిందలు వేస్తె ఊరుకోను అని అంటాడు. దానికి సత్య నావల్ల ఒక ప్రాణం పోయింది. ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయా అని భయపడినట్లు సత్య అంటుంది. కానీ క్రిష్ మాత్రం అంత ధైర్యం లేని దానివి ఎందుకు నిలబడ్డావు అని సత్యను దారుణంగా అంటాడు. మహాదేవయ్య వద్దని అంటున్నా కూడా మళ్ళీ సత్యను ఎలెక్షన్స్ లో నిలబడేలా చేస్తాడు. ఇక సత్య రూమ్ లోకి వెళ్ళగానే ఎందుకు క్రిష్ నువ్వు ఇలా చేస్తున్నావు. నేను ఎన్నికల నుంచి తప్పుంటాను అంటున్న కదా అయిన నన్ను ఇలా రెచ్చగొడుతున్నావు అని అంటుంది. నువ్వు నిలబడాలి ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలను ఎదురుంచాలి అని అంటాడు.. నాకు ఎదురించే దమ్ము లేక కాదు. నా వల్ల ఎవరికి ఏం కాకూడదని అంటుంది. కానీ క్రిష్ మాత్రం అదంతా కాదు ఓడిపోయాను అని ఒప్పుకో అంటాడు.. సత్య మాత్రం ఒప్పుకోదు. మరి గెలిచి చూపించు నీకు దమ్ముంటే అని క్రిష్ రెచ్చగొడతాడు. దానికి సత్య తనిచ్చిన ఫామ్ ని చింపేసి నేను ఎలక్షన్లో పోటీకి నిలబడతాను మావయ్య అని చాలెంజ్ చేసి వెళ్తుంది..

ఇక క్రిష్ దగ్గరికి వచ్చినా జయమ్మ భార్య అలిగి వెళ్లిపోయింది పొయ్యి బుజ్జగించుకో అని హింట్ ఇస్తుంది.. క్రిష్ సత్య దగ్గరికి వెళ్లి ఛాలెంజ్ చేస్తాడు. సత్యను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఇక సత్య నేను ఎన్నికల్లో నిలబెడతానన్నప్పుడు నువ్వు వద్దన్నావు ఇప్పుడు తప్పకుండా అంటే నువ్వు వద్దంటున్నావు ఎందుకు నాకు అర్థం కావట్లేదని క్రిష్ తో వాదన పెట్టుకుంటుంది. ఇప్పుడు నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు అని క్రిష్ అంటాడు. కానీ సత్య మాత్రం ఆ మాట వినదు.. క్రిష్ తో గొడవపడుతున్న సమయంలో సత్యకు విశాలాక్షి ఫోన్ చేస్తుంది. మా అందరి మనసు మార్చుకున్నాం నీకు సపోర్టుగా నిలవాలని అనుకుంటున్నాం నీ నామినేషన్ ఫామ్ లో సంతకం చేస్తామని విశాలాక్షి అంటుంది. దానికి సత్య సంబరపడిపోతూ క్రిష్ కి ముద్దుల వర్షం కురిపిస్తుంది.. మా పుట్టింటి వాళ్ళు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇక నీకు ఇంకా ఇద్దరు కావాలి అని క్రిష్ అంటాడు ఆ ఇద్దరిని కూడా సంపాదించుకుంటానని సత్య అంటుంది.. ఉదయం లేవగానే చేయమని సలహా అడుగుతుంది సత్య. బైరవి ని ఎలా బుట్టలో వేసుకోవాలో ఆలోచించాలని జయమ్మ అంటుంది. అలాగే జయమ్మ సత్య కలిసి అదిరిపోయే ప్లాన్ వేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో భైరవి చేత సత్య హోమం చేయిస్తుంది మరి ఏం జరుగుతుందో చూడాలి..


Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Dhee Raju : ఢీ రాజుకు ఇంత మందితో బ్రేకప్ అయ్యిందా..? మంచి రసికుడే..

Big Stories

×