E-Paper
Advertisement

Satyabhama Today Episode : క్రిష్ పై సత్యకు అనుమానం.. అసలు నిజం బయట పెట్టిన రుద్ర…

Satyabhama Today Episode : క్రిష్ పై సత్యకు అనుమానం.. అసలు నిజం బయట పెట్టిన రుద్ర…
Advertisement

Satyabhama Today Episode January 19 th : నిన్నటి ఎపిసోడ్ లో… నామినేషన్లో సత్యకు సంతకం సంతకం  సంధ్య రాలేదు.. విశ్వనాథం ఫోన్ చేస్తాడు. కానీ సంధ్య మాత్రం నాకు ఇష్టం లేదు.. నేను రాను అక్క మీ మామయ్య నిండు మీద నువ్వు పోటీ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటుంది.. చివరి నిమిషంలోని ఇలా చెప్తే నేను ఎలా సంధ్యా ని సత్య బాధపడుతుంది అయినా సన్నిమనస్సు కరగదు. సత్య ఫీల్ అవుతుంది క్రిష్ బయటకొచ్చి ఫీల్ అవుతాడు.. సత్య ఏడవడం చూసి అందరూ బాధపడతారు. ఇక జయమ్మ బయటికి వచ్చి క్రిష్ తో నువ్వు సత్యను మోసం చేస్తున్నావని అంటుంది. వెనకుండి శ్రీకృష్ణుడు లాగా నడిపిస్తున్న అనుకున్నాను.. కానీ నువ్వే ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు సత్య ఏడుస్తుంది నాకు చాలా బాధగా ఉందని జయం అంటుంది. క్రిష్ కూడా బాధపడతాడు. అందరూ సత్యని ఓదారుస్తారు. ఇక జయమ్మ లోపలికి వెళ్లి  సత్యా నువ్వు 9 మందితోని నామినేషన్స్ వెయ్యు అంటుంది. అలా చేస్తే ఉపయోగము ఉండదు కదా అని హర్ష అంటాడు. 9 మంది వెనుకున్నారని తెలుస్తుంది అని నందిని అంటుంది. సత్య నామినేషన్స్ వెయ్యబోతుంటే రుద్ర నేనున్నాను సంతకం పెట్టడానికి అని ముందుకు వస్తాడు. రుద్ర సంతకం పెట్టడంతో అందరూ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ప్రోమో విషయానికొస్తే.. ఇంకెవ్వరైనా నామినేషన్స్ ఫాంలో సంతకం పెడతార అని అడగ్గానే.. రుద్ర నేనున్నాను అని సంతకం పెట్టడానికి ముందుకు వస్తాడు. రుద్రను చూసి అందరూ షాక్ అవుతారు. రుద్ర నామినేషన్స్ ఫామ్ లో సంతకం పెట్టేస్తాడు. పదిమంది సంతకం పెట్టడంతో సత్యకు నామినేషన్స్ లో సపోర్ట్ దొరుకుతుంది. చూసావా అమ్మ పుట్టింటి వాళ్లు సపోర్ట్ గా ఉంటే ఎంత బాగుందో అని అంటుంది. సంధ్య రాలేదని మీరు తనని తిట్టొద్దు తనని ఏమీ అనద్దు అని సత్య అంటుంది. వస్తానని చెప్పి మాట ఇచ్చింది కానీ అబద్ధం చెప్పి తప్పించుకుంది ఏమీ అనకుండా ఎలా ఉంటామని విశాలాక్షి అంటుంది. కానీ సత్య మాత్రం సంధ్య ఏమనుకుంటుందో కానీ ఎందుకు భయపడుతుందో అందుకు కారణం ఏంటో నేను తెలుసుకుంటానని అంటుంది. కానీ సత్య నేను తెలుసుకుంటాను నువ్వేం అడగొద్దు అంటుంది.

Advertisement

ఇక రుద్ర సంతకం పెట్టడంపై భైరవి కోపంగా ఉంటుంది. నామినేషన్స్ పూర్తయింది కదా ఇక సంబరాలు చేసుకోవాలి పార్టీ చేసుకుందాం రండి అని నందిని బయట బాంబులు కలిసి ధూమ్ ధామ్ గా సందడి చేస్తారు. అది చూసిన క్రిష్ దూరంగా సంతోష పడతాడు. నామినేషన్స్ లో సంతకం పెట్టడానికి మీ మీ అన్నయ్యకి  చేసావని అర్థమైంది ఏం చేస్తావో చెప్పొచ్చు కదా అని సత్య అడుగుతుంది. క్రిష్ మాత్రం నీకు నామినేషన్స్ అయితే పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు ఆ పని అని చెప్పు అంటాడు. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా మరి నాకేంటి చెప్పు సంపంగి అని క్రిష్ మాట మారుస్తాడు. సత్తి మాత్రం ఏదో మాయ జరిగినట్టు ఎలా జరిగింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. అతి వృద్ధుని ఇంట్లో అందరూ నిలదీస్తుంటారు. నామినేషన్ ఫార్ములా నువ్వు ఎందుకు సంతకం పెట్టావ్? నీకు ఏమైనా దయ్యం పట్టిందా అని భైరవి అడుగుతుంది.. పీకల మీద కత్తి పెట్టి నన్ను సంతకం పెట్టమన్నారని అంటాడు రుద్ర.. అను శాశ్వతంగా జైల్లో పెట్టేలా ఒక వీడియో తీసి నన్ను బెదిరించారు అందుకే నేను పెట్టాల్సి వచ్చిందని అసలు నిజంగా బయట పెడతాడు. ఇంతకీ ఆ వీడియో పంపింది ఎవరు పంపించింది ఎవరు ఇది ఎవరో కావాలని చేశారని బైరవి అంటుంది. దానికి భయపడే నేను సంతకం పెట్టడానికి ముందుకు వచ్చాను తప్ప ఆ సత్య మీద ఏదో అభిమానం పొంగిపోయి కాదని రుద్ర అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×