E-Paper
Advertisement

గుడ్ న్యూస్ చెప్పిన ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సీరియల్ నర్మద.. ఫ్యాన్స్ కు ఇది షాకే..!

గుడ్ న్యూస్ చెప్పిన ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సీరియల్ నర్మద.. ఫ్యాన్స్ కు ఇది షాకే..!
Advertisement

Illu Illaalu pillalu Narmada : బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకటి.. ఒక మధ్య తరగతి కుటుంబం లోని తండ్రి తన పిల్లల గురించి ఎలా ఆలోచిస్తాడు? ఆ పిల్లలు తండ్రి మాటను జవదాటుతారా లేదా అన్నది ఈ సీరియల్ లో స్టోరీ గా చూపించారు. మధ్యతరగతి తండ్రి పాత్రలో రామరాజు నటించారు. ఆయనకు ముగ్గురు కొడుకులు అలాగే ఇద్దరు కూతుర్లు.. ముగ్గురు కొడుకులలో నడిపోడు భార్యగా నర్మదా నటించింది. గవర్నమెంట్ కోడలుగా ఆమె ఈ సీరియల్ లో కనిపిస్తుంది. ఈ పాత్రలో నటించింది సీరియల్ నటి అన్షు రెడ్డి.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. నర్మదా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది..

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న నర్మద.. 

నర్మదా అలియాస్ అన్షు రెడ్డి గతంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాలవల్ల ఆ ఎంగేజ్మెంట్ పెళ్లి వరకు వెళ్లలేకపోయింది.. తనకు కాబోయే భర్తతో పెళ్లి వద్దనుకొని క్యాన్సల్ చేసుకున్న విషయం తెలిసిందే.. అసలు ఎందుకు ఆ పెళ్లిని వద్దనుకున్నదో అన్న విషయాన్ని కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. అయితే ఇప్పుడు ఈమె మరోసారి పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా తన సోషల్ మీడియాలో పెళ్లి జరిగిపోయినట్లు ఓ వీడియో బయటికి వచ్చింది.. అయితే అందులో పెళ్ళికొడుకు కనిపించలేదు కానీ ఆమె మెడలో తాళి పడినట్లు మాత్రం కనిపిస్తుంది.. ఆ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా మొదట నర్మదకు పెళ్లయింది అని అనుకున్నారు. కానీ ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని షేర్ చేసింది. అందులో ఇమ్మాడి జువెలర్స్ వాళ్లకు సంబంధించిన ఒక యాడ్ కి ఆమె ఎలా నటించింది అని అందులో స్పష్టంగా కనిపిస్తుంది.. దాంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.. ఎక్కడ తనకు పెళ్లి అయిపోతుందని చాలామంది బాధపడినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ ను చూస్తే అర్థమవుతుంది.. అదన్నమాట అసలు నిజం..

Advertisement

Also Read : మీనా మాటతో కన్నీళ్లు పెట్టుకున్న సత్యం.. మనోజ్ మాటకు అంతా షాక్..ప్రభావతి సీరియస్..

నర్మద సీరియల్ విషయానికొస్తే.. 

స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ఈ సీరియల్లో నర్మదా పాత్రలో అన్షు రెడ్డి నటిస్తుంది.. గతంలో ఈమె అనేక సీరియస్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.. ఇప్పుడు ఈ సీరియల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన లేటెస్ట్ ఫోటోలతో ఎప్పుడూ కుర్రాళ్లకు మతిపోగుడుతూ వస్తుంది. ఈమె షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి.. ఇప్పటి వరకైతే పెళ్లి మాట ఎక్కడ ఎత్తలేదు. కానీ పెళ్లెప్పుడు చేసుకుంటుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై ఈ అమ్మడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

Advertisement

?igsh=MXhranE3Y2Rrd2RmaQ==

Related News

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Big Stories

Advertisement
×