E-Paper
Advertisement

Actress Ashmitha : ఎవరైన డిన్నర్ కు పిలిస్తే వెళ్ళకండి..అక్కడ జరిగేది ఇదే.. నటి కామెంట్స్..

Actress Ashmitha : ఎవరైన డిన్నర్ కు పిలిస్తే వెళ్ళకండి..అక్కడ జరిగేది ఇదే.. నటి కామెంట్స్..
Advertisement

Actress Ashmitha : బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఎంతోమంది సీరియల్ యాక్టర్స్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఈమధ్య కొంతమంది యాక్టర్స్ సీరియల్స్ కి దూరం అయ్యి ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ని రన్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.. ఈమధ్య సీరియల్స్ లో ఒకప్పుడు బిజీగా ఉన్నా నటీనటులు అందరు కూడా ప్రస్తుతం పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ లిస్టు తమ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి అస్మిత ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని ఎన్నో సంచలన విషయాలను పంచుకుంది.. ఆమె అసలు ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం..

డిన్నర్ కు పిలిస్తే వెళ్లకండి..

బుల్లితెర నటి అస్మిత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో దాదాపు 15 సీరియల్స్ కు పైగా నటించి సీరియల్ నటి అష్మిత కర్ణని. ఈటీవీలో ప్రసారమైన పద్మవ్యూహం సీరియల్ తో బుల్లితెరపైకి పరిచయం అయ్యింది. ఈమధ్య ఆ కీలక పాత్రలో నటిస్తున్న ఈమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది.. అందులో భాగంగా ఆమెకేదైనా పలు చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంది.. ఆమె మాట్లాడుతూ… ఎవరైనా బయట డిన్నర్ కి వెళ్దాం అని పిలిస్తే ఎవరు వెళ్ళకండి అని ఒక్క మాటతో సమాధానం చెప్పింది.. ఏంటి? ఎందుకు వెళ్ళకూడదు అని అనుమానం వస్తుంది కదా.. అవును డిన్నర్ అంటే అక్కడ వేరే అర్థం ఉంది అందుకే ఎవరైనా డిన్నర్ కి పిలిస్తే మాత్రం అస్సలు వెళ్ళకండి నాకు ఒకసారి జరిగింది.. దాని గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పటివరకు వేరే వారితో ఎప్పుడూ డిన్నర్ కి వెళ్ళలేదు అని ఆమె అంది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..

Advertisement

Also Read : ఓటీటీలో ‘పరాశక్తి’ తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..?

అస్మిత సీరియల్స్ విషయానికొస్తే.. 

1980 సెప్టెంబరు 29న రాజస్థాన్‌లో జన్మించిన అస్మిత డిగ్రీ వరకు చదువుకుంది. ఒకప్పుడు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న పద్మవ్యూహం సీరియలు అందరికీ గుర్తే ఉంటుంది. ఆ సీరియల్ ద్వారా బుల్లితెర ఇండస్ట్రీకి పరిచయమైంది అస్మిత.. అందులో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి.. ఆ తర్వాత వరుసగా సీరియల్స్లలో నటించే అవకాశాన్ని అందుకుంది. అగ్నిసాక్షి సీరియల్ లో భైరవి పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత మురారి, అపుడప్పుడు, మధుమాసం, అతిథి, కలెక్టర్ గారి భార్య .. సినిమాల్లో అస్మిత నటించింది.. ఈ మధ్య ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దగా స్క్రీన్ మీద కనిపించడం లేదని తెలిసిందే.. పెళ్లి తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. అందులో తమకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకోవడంతో పాటుగా కొన్ని ప్లేస్ లు కూడా చూపిస్తూ వస్తుంది.. ఇక ఈ సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగోడుతూ వస్తుంది.

Related News

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

Big Stories

Advertisement
×