E-Paper
Advertisement

Actress Amardeep: ఇంత వయసు వచ్చిన అది చెయ్యకుండా ఉండడు..అమర్ పై తల్లి కామెంట్స్..

Actress Amardeep: ఇంత వయసు వచ్చిన అది చెయ్యకుండా ఉండడు..అమర్ పై తల్లి కామెంట్స్..
Advertisement

Actress Amardeep: బిగ్ బాస్ విన్నర్ అమర్దీప్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. స్టార్ మా లో ప్రసారమైన పలు సీరియల్స్లలో హీరోగా నటించిన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో జరగని ముద్ర వేసుకున్నాడు. బిగ్బాస్ తర్వాత సీరియల్స్ తో బిజీ అవుతారని అన్నారు కానీ ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా అమర్ నటించిన సుమతి శతక మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మరో సినిమాలో నటించే అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా అమర్ దీప్ హోమ్ టూర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అమర్ వాళ్ళ తల్లి మాట్లాడుతూ ఎన్నో షాకింగ్ విషయాలను బయటపెట్టింది.. ముఖ్యంగా అమర్ దీప్ కు నా అలవాట్ల గురించి బయట పెట్టడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా టెండ్ అవుతుంది. ఇంతకీ ఆమె ఏం చెప్పింది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఇంద్రభవనం లాంటి ఇల్లు..

సీరియల్ నటుడు అమర్ దీప్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. స్టార్ మా లో ప్రసారమైన పలు సీరియస్లలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటుడిగా చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈయన బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.. ఆ తర్వాత ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు.. తాజాగా అమర్, తేజుల డ్రీమ్ హోమ్ యొక్క హోమ్ టూర్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలు ఇంద్ర భవనం లాంటి ఇల్లు కనిపిస్తుంది.. అమర్ తేజు ఇద్దరు కలిసి కూడా ఆ ఇంటిని ఎంతో అందంగా తమ ఫోటోలతో డెకరేట్ చేసి ఉంటారు. అలాగే వాళ్లకు వచ్చిన అవార్డులను, యూట్యూబ్ కి సంబంధించిన ఫోటోలను కూడా అందంగా చేసి ఇంట్లో పెట్టుకున్నారు. అత్యాధునిక వసతులతో ఉన్న ఆ ఇల్లు ఇంద్రభవనం లాగా ఉంది అని ఆ వీడియోని చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read : హాస్టల్ కోసం వెళ్లిన మహా.. మాధవ్ సీరియస్.. అయ్యో.. మహాకు ఎన్ని కష్టాలో..?

చిన్న పిల్లాడిలా చేస్తాడు.. నాకు నచ్చదు..

ఆ ఇంట్లో హాల్లో డిఫరెంట్ ఫోటోలతో పాటుగా అవార్డులు అలాగే చిన్న చిన్న బొమ్మలు కూడా ఉంటాయి.. ఆ బొమ్మల్ని చూసినా యాంకర్ ఈ బొమ్మలు ఏంటి వెరైటీగా ఉన్నాయి అని అమర్ తల్లిని అడుగుతుంది.. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా చిన్న చిన్న బొమ్మలు చాలా క్యూట్ గా ఉన్నాయి అని అడగడంతో ఆమె అమర్ కి ఉన్న అలవాటు అదే అని అసలు నిజాన్ని బయట పెట్టేస్తుంది. అమర్ ఎక్కడికి వెళ్లినా సరే బొమ్మలని కొనుక్కొని వచ్చి ఇలా నింపేస్తూ ఉంటాడు అని ఆమె అంటుంది.. ఎంత వయసు వచ్చినా కూడా వాడికి ఈ బొమ్మలు కొన్ని అలవాటు మాత్రం మారలేదు అంటూ అమర్ గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టేసింది.. అతనికి ఈ యూట్యూబ్ వీడియో వైరల్ అవ్వడంతో అమర్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.. మొత్తానికి అమర్దీప్, తేజులా డ్రీమ్ హౌస్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక వీళ్ళ కెరియర్ విషయానికొస్తే.. అమర్ ప్రస్తుతం సినిమాలపై మాత్రమే ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాల కథలను వింటున్నట్లు సమాచారం.. ఇక తేజు విషయానికొస్తే.. యూట్యూబ్ తో పాటుగా పలు సీరియల్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×