E-Paper
Advertisement

Illu illaalu Pillalu Ramaraju : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ రామరాజుకు అవమానం.. అదే అతని ధైర్యం..

Illu illaalu Pillalu Ramaraju : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ రామరాజుకు అవమానం.. అదే అతని ధైర్యం..
Advertisement

Illu illaalu Pillalu Ramaraju : బుల్లితెర ప్రేక్షకులను సీరియల్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు కేవలం సినిమాలను మాత్రమే చూసే జనాలు ఇప్పుడు సీరియల్స్ ను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రియాల్టీకి దగ్గరగా ఉన్న స్టోరీలతో సీరియల్స్ జనాలని బాగానే అలరిస్తున్నాయి.. ముఖ్యంగా టాప్ తెలుగు ఛానల్ స్టార్ మా నిత్యం కొత్త సీరియల్స్ ను జనాలకు అందిస్తూ ఉంటుంది. మీ ఛానల్ లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి.. ఇందులో తన కుటుంబాన్ని తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఓ తండ్రి పడే ఆవేదన కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ఆ తండ్రి పాత్రలో నటించిన నటుడు మరెవరో కాదు ప్రభాకర్. ఈ సీరియల్ లో అతని పేరు రామరాజు. ఇతని గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్యాస్ట్ ఫీలింగ్ వల్లే దూరం అయ్యాడు.. 

బుల్లితెర యాక్టర్ ప్రభాకర్ ఎన్నో సీరియల్స్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ చాలామంది ఆయన్ని ఈటీవీ ప్రభాకర్ అనే అంటారు. బుల్లితెర మెగాస్టార్ అనే బిరుదు కూడా ఈటీవీ సీరియల్స్‌తోనే వచ్చింది. అయితే ఏమైందో తెలియదు గానీ.. ఆ మధ్య కొన్ని రోజులు ఈటీవీ సీరియల్స్లలో కనిపించలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ఈటీవీ లో సీరియల్స్ మానెయ్యడానికి కారణాలను బయటపెట్టాడు.. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్లు కొందరు తనను అవమానించారని ఆ ఛానెల్ లో సీరియల్స్ మానేసిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత వేరే ఛానల్ లోకి అడుగుపెట్టి అక్కడ వరుసగా సీరియల్స్ చేస్తూ మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఎక్కడికి వెళ్లినా కూడా టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడూ ఓడిపోలేదు అన్న ధైర్యంతోనే ముందడుగు వేసి ఇప్పుడు సక్సెస్ అయ్యాడని చెప్పనక్కర్లేదు..

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. 

Advertisement

గతంలో ఎన్నో సీరియల్స్ లలో నటించి మెప్పించిన ఈయన ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో సీరియల్స్ లో నటించాడు. జెమినీ టీవీ, స్టార్ మా, జీ తెలుగులో సీరియల్స్ చేశాడు.. ప్రస్తుతం ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సీరియల్ ద్వారా వినోదాన్ని పంచడం తో పాటు.. కుటుంబం విలువలు, పద్దతుల్ని చూపిస్తున్నాం. కుటుంబ బాధ్యతల్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇళ్లల్లో కూర్చుని చూసే సీరియల్ ఇది అని అర్థమవుతుంది. ఈ సీరియల్ డిఫరెంట్ స్టోరీ తో రావడంతో జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న స్టార్ మా చానల్స్ లలో ఇది రెండో స్థానంలో ఉండడం విశేషం. ఇక ప్రభాకర్ ఎలాంటి సినిమాలు చేస్తాడు? సీరియల్స్ పరిస్థితి ఏంటో చూడాలి.. ఏది ఏమైనా ఇతను గ్రేట్ అనే చెప్పాలి.. అవమానించిన వారితోనే గ్రేట్ అనిపించుకున్నాడు… ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×