E-Paper
Advertisement

Podarillu Serial : స్టార్ మాలో కొత్త సీరియల్ ‘పొదరిల్లు’.. మగాళ్ల మధ్యలో అమ్మాయి.. సూపర్ స్టోరీ..

Podarillu Serial : స్టార్ మాలో కొత్త సీరియల్ ‘పొదరిల్లు’.. మగాళ్ల మధ్యలో అమ్మాయి.. సూపర్ స్టోరీ..
Advertisement

Podarillu Serial : బుల్లితెర తెలుగు ఛానల్ స్టార్ మా ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త సీరియల్స్ ను అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అయితే ఒక సీరియల్ పూర్తి కాకుండా మరి మరొక సీరియల్ తో రెడీగా ఉంటారు స్టార్ మా. ఇప్పుడు ఈ ఛానల్ మరో కొత్త సీరియల్ ని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతుంది.. ఆ సీరియల్ పేరు పొదరిల్లు.. డిసెంబర్ 8 సోమవారం నుంచి ఈ కొత్త సీరియల్స్ ప్రసారం కానుందని తెలుస్తుంది. ఈ కొత్త సీరియల్స్ కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. ఆ ప్రోమో ఎలా ఉంది..? కొత్త సీరియల్ కంటెంట్ ఎలా ఉండబోతుందో ఓ లుక్ వేద్దాం..

పొదరిల్లు ప్రోమో ఎలా ఉందంటే..?

ఆడ దిక్కు లేని ఓ ఇంటికి కోడలుగా మహాలక్ష్మి వెళ్తుంది.. ఉదయం లేవగానే బయట ఊడుస్తూ ఉండగా.. ఊర్లోని వాళ్లందరి కళ్లు మన ఇంటి మీదనే అనే డైలాగు వినిపిస్తుంది ఆ ఊరిలోని ప్రతి ఒక్కరి చూపు ఆ కోడలిపైనే పడుతుంది. ఎన్నో ఆశలతో ఆ ఇంటికి వచ్చిన మహాలక్ష్మికి ప్రతిథి కూడా షాకిస్తూ కనిపిస్తుంది.. తన అన్న, తమ్ముళ్లకు పెళ్లిళ్లు చేయాలని కలలు కనే ఓ యువకుడు.. పెళ్లిపై ఎన్నో ఆశలతో ఉన్న ఓ అమ్మాయి అసలు ఆడదిక్కే లేని ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటుందన్నదే ఈ సీరియల్ స్టోరీ.. గంపెడు ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ అమ్మాయి వెళ్లిన ప్రపంచం వేరేలా ఉంటుంది.. ఇలాంటి పరిస్థితుల్లో మహాలక్ష్మి ఎలా ముందుకు వెళ్తుంది? అనేది తెలుసుకోవాలంటే తప్పక చూడండి అనే క్యాప్షన్ తో ప్రోమో ఎండ్ అవుతుంది. చూస్తుంటే అంతా సినిమా స్టోరీలా ఉంది. మరి ఈ సీరియల్ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పిస్తుందో చూడాలి..

పొదరిల్లు కోసం సీరియల్ స్టార్స్ ప్రమోషన్స్..

Advertisement

స్టార్ మా ఛానెల్ కొత్త సీరియల్స్ కోసం వెరైటీగా ప్రమోషన్స్ మొదలు పెడుతుంది. ఇప్పటికే కొంతమంది సీరియల్స్ స్టార్స్ తో ఈ సీరియల్స్ రాబోతున్న విషయాన్ని తెలియజేస్తుంది. గుండె నిండా గుడి గంటలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు, నువ్వుంటే నా జతగా లాంటి సీరియల్స్ నటుల ద్వారా హైప్ ను క్రియేట్ చేస్తుంది. మరి ఈ సరికొత్త స్టోరీతో రాబోతున్న సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుందేమో చూడాలి.. స్టార్ మా లో ఇప్పటివరకు ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. ఇందులో ప్రసారమవుతున్న సీరియల్స్లలో టాప్ రేటింగ్ లో కార్తీకదీపం 2 ఉంది.  ఆ తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలు, గుడి నిండా గుడి గంటలు, ఇంటింటి రామాయణం వంటి సీరియల్స్ ముందంజలో ఉన్నాయి. ఎన్ని కొత్త సీరియల్స్ వచ్చినా ఈ సీరియల్స్ లో టిఆర్పిని రీచ్ అవ్వలేకపోతున్నాయి. మరి ఈ కొత్త సీరియల్ ఈ సీరియల్స్ టిఆర్పి రేటింగ్ మారుస్తుందేమో చూడాలి..

Related News

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Big Stories

Advertisement
×