E-Paper
Advertisement

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?
Advertisement

Illu illaalu Pillalu Prema : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కుటుంబ కథ స్టోరీతో వచ్చిన ఈ సీరియల్ జనాలని అలరించింది.. ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ స్టోరీ కాస్త బోర్ కొట్టిన కూడా కొన్నిసార్లు సీరియల్లో అనుకోని ట్విస్ట్ లు ఎదురవ్వడంతో సీరియల్ ను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈమధ్య ధీరజ్ ప్రేమలో విడిపోవడంతో సీరియల్  చాలా బోర్ కొడుతుంది అన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ సీరియల్లో కొత్తగా ఎంటర్ అయిన ప్రేమ క్యారెక్టర్ ఇప్పుడు తీసేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె క్యారెక్టర్ ని సహజయకుండా లేపేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం ఇది అయితే నెట్టింట ప్రచారంలో ఉంది.. మరి నిజంగానే ప్రేమని తీసేస్తున్నారా లేదా అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాలు తెలుసుకుందాం…

ప్రేమ ను అందుకే తీసేస్తున్నారా..?

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్ ఎంత హైలెట్ అయిన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన ప్రేమతో పోలిస్తే పాత ప్రేమ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే కొత్త ప్రేమకి పెద్దగా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదు. ఆమె క్యారెక్టర్ నాచురల్ గా లేదని అఫీషియల్ గా ఉంది అని కొందరు ఈ ప్రేమను తొలగించి పాత ప్రేమనే తీసుకురావాలి అంటూ.. సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ప్రేమ క్యారెక్టర్ ని కొద్దిరోజులు తీసేసి అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఈ సీరియల్ నుంచి ప్రేమను తీసేస్తారా? లేదా ఈ క్యారెక్టర్ లో ఇంకొకరిని తీసుకొని వస్తారా?అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

ప్రేమ రియల్ లైఫ్..

Advertisement

కన్నడ ఇండస్ట్రీ నుంచి కొత్త హీరోయిన్లు వస్తూనే ఉన్నారు. కొత్త సీరియల్స్ తో పాటుగా పాత సీరియల్స్ లలో కూడా కన్నడ ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన ముద్దుగుమ్మ మన్విత..  కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరున్న నటీ.. తన క్యూట్ అందాలతో, అమాయకపు డైలాగులతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొన్ని రోజుల్లోనే మంచి క్రేజ్ ని సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం ప్రేమ పాత్రలో నటిస్తున్న ఈమె ఒక రోజుకి దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆమెకు అంత ఇవ్వడం ఏంటి అన్న ప్రశ్నలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. కన్నడ ముద్దుగుమ్మలకు డిమాండ్ ఎక్కువ ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.. కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందేమో అన్నది ఆసక్తిగా మారింది.

Also Read :Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పిన అమూల్య.. తిరుపతి ఎమోషనల్.. నిజం చెప్పిన వేదవతి..

Related News

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Big Stories

Advertisement
×