E-Paper
Advertisement

OTT Movie : 5 ఏళ్ల ప్రేమ… కట్ చేస్తే మరొకడితో పెళ్లి… మొగుడికి మస్కా కొట్టి మళ్ళీ జంప్

OTT Movie : 5 ఏళ్ల ప్రేమ… కట్ చేస్తే మరొకడితో పెళ్లి… మొగుడికి మస్కా కొట్టి మళ్ళీ జంప్
Advertisement

OTT Movie : ఈ మధ్య ఎక్కడ చూసినా షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ అవుతున్నాయి. టాలెంట్ నిరూపించుకోవడానికి సామాన్యులకు ఒక వరంలా ఉపయోగపడుతున్నాయి. మంచి కంటెంట్ ఉన్న స్టోరీలకు అవార్డ్స్ కూడా దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రొమాంటిక్ డ్రామాతో వచ్చిన షార్ట్ ఫిల్మ్ బాగా వైరల్ అయింది. ఇందులో ఒక యువతి భర్త, ప్రియుడి మధ్య ఎవరో ఒకరిని ఎంచుకునే పరిస్థితి వస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇది సూటబుల్ స్టోరీ. సమయం ఉన్నప్పుడు ఓ లుక్ వేయండి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

‘HUSBAND vs EX’ తెలుగులో పాపులర్ అయిన ఒక ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్. Thopu Productions దీనిని నిర్మించింది.  ఇది 2025 లో YouTubeలో విడుదలైంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా Twitter, Instagramలో చాలా వైరల్ అయింది. ఇది ఒక రొమాంటిక్ డ్రామా జోనర్‌లో ఎక్స్ లవర్, ప్రెజెంట్ హస్బెండ్ మధ్య జరిగే టెన్షన్, ట్విస్ట్‌లతో పూర్తి ప్యాక్ అయిన కంటెంట్.

Advertisement

Read Also : అమ్మాయిని భయపెట్టే బాయ్ ఫ్రెండ్ దెయ్యం.. రాత్రి పూట వాషింగ్ మిషిన్ లో పిల్ల పిశాచి … చూస్తే వణుకే

స్టోరీ ఏమిటంటే

హేమ అనే ఒక యంగ్ వుమన్ తన పెళ్లి తర్వాత భర్త వికాస్ తో హ్యాపీ లైఫ్ లో ఉంటుంది. అయితే ఆమెకు పెళ్లికి ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఐదు సంవత్సరాలు కలసి తిరిగారు. అతనికి ఉద్యోగం లేకపోవడంతో అతన్ని రిజెక్ట్ చేసి ఉంటుంది. ప్రియుడు ఎంత బతిమిలాడినా ఒప్పుకోదు. ఇక వికాస్ కి ఉద్యోగం, డబ్బు ఉండటంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తరువాత హ్యాపీగానే ఉంటుంది. కానీ ఏదో తెలియని లోటు అనిపిస్తుంటుంది. దీంతో హేమ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పోతుంది. ఆమె మాజీ ప్రియుడు షాక్ అవుతాడు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం పెళ్ళికి ముందే తీసుకుని ఉంటే బాగుండేదని అనడంతో ఆమె ఇంకా బాధపడుతుంది. నా జీవితం ఇలా అవుతుందని అప్పుడు అనుకోలేదని ఏడుస్తుంది. ఇద్దరిమధ్య ఎమోషనల్ సీన్స్ పీక్స్ కి వెళ్తాయి. చివరికి ఇద్దరూ కలసి ఒకనిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయంతో స్టోరీ ముగింపుకు వస్తుంది. ఆ నిర్ణయం ఏమిటి ? హేమ ప్రియుడితో ఉంటుందా ? భర్త దగ్గరకి తిరిగి వెళ్లిపోతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ షార్ట్ ఫిల్మ్ ని చూసి తెలుసుకోండి.

Advertisement

 

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×