E-Paper
Advertisement

Illu illaalu Pillalu : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య రియల్ లైఫ్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంత..?

Illu illaalu Pillalu : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య రియల్ లైఫ్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంత..?
Advertisement

Illu illaalu Pillalu : స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ కథ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గత కొన్ని వేలుగా ప్రారంభమవుతున్న ఈ సీరియల్కు రోజురోజుకీ మంచి టిఆర్పి రేటింగ్ కూడా నమోదు అవుతుంది. ఇందులోకి పాత క్యారెక్టర్ తో పాటుగా కొత్త క్యారెక్టర్ కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వల్లికి బంధువైన సుకన్య.. ఈ సుకన్య ఎవరు? ఈమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ అమాయకపో చక్రవర్తి అయిన సుకన్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

సుకన్య రియల్ లైఫ్..

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు రోజుకు ట్విస్ట్ తో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. నిన్న మొన్నటి వరకు ప్రేమ తన పుట్టింటి వాళ్ళతో పడే గొడవలు కాస్త బోరింగ్ గా ఉన్నా కూడా హైలెట్ గా నిలిచేవి. కానీ ఇప్పుడు ఈ సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె అసలు పేరు ఈమె అసలు పేరు ఏంటంటే.. రమ్య. సోషల్ మీడియాలో బార్బీ రమ్య అని ఉంటుంది. తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ముద్దుగుమ్మ పలు సీరియల్స్లలో నటించి తన అమాయకపు నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గతంలో తెలుగులో అనేక సీరియల్స్ లలో నటించి గుర్తింపును తెచ్చుకుంది.. ప్రస్తుతం ఈ సీరియల్ లో నటిస్తుంది.

Advertisement

Also Read :ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం పరిస్థితి ఏంటి..?

సుకన్య ఒక్క రోజు రెమ్యూనరేషన్..?

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో సుకన్య పాత్రలో నటించిన అమ్మాయి అసలు పేరు రమ్య. ఈ సీరియల్లో శ్రీవల్లి తల్లి భాగ్యం అన్న కూతురు పాత్రలో నటిస్తుంది. ఈమె గతంలో స్టార్ మా లో ప్రసారమైన సక్సెస్ఫుల్ సీరియల్ జానకి కలగనలేదు సీరియల్ లో పనిమనిషి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రమ్య ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంది.. ఈమె ఎంట్రీ చూస్తే అంత తేలిగ్గా తీసేసే పాత్ర అయితే కాదనిపిస్తుంది. ఎందుకంటే.. రామరాజు ఇంట్లో పెళ్లి కాకుండా ఉన్న తిరుపతి క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. మరి ఈ క్యారెక్టర్ ముందు ఎలాంటి ట్విస్టులను క్రియేట్ చేస్తుందో చూడాలి. అయితే ప్రస్తుతం ఈమె నటిస్తున్న ఈ సీరియల్ కి గాను దాదాపు 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది.. ఈ లెక్కన నెలలు దాదాపు 25 రోజుల వరకు షూటింగ్ ఉంటుంది కాబట్టి ఈమెకు ప్రతి నెల లక్షల్లో సంపాదన వస్తుంది అని తెలుస్తుంది.. ఈ సీరియల్ తో పాటుగా మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు తెలుస్తుంది..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×