E-Paper
Advertisement

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..
Advertisement

Tuesday Movies in TV : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టీవీ ఛానెల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమధ్య బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త సినిమాలు సీరియల్స్ కూడా ఎక్కువగా ప్రసారమవుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో తెలుగు టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తుంటాయి.. అందులో కొన్ని సినిమాలు మాత్రమే ఈమధ్య మూవీ లవర్స్ ని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.. ప్రతిరోజు ఇంట్లోనే కూర్చున్న సినిమాలు చూడాలనుకునే వారి కోసం టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను అందిస్తున్నాయి. వీకెండ్ మాత్రమే కాదు వారంలోని ప్రతి రోజు కూడా టీవీ చానల్స్ కొత్త సినిమాలను అందిస్తుంటాయి.. మరి ఈ మంగళవారం ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – సిటీమార్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమంటే ఇదేరా

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – రాముడు భీముడు

సాయంత్రం 4.30 గంటలకు – మిస్సింగ్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – దొంగ అల్లుడు

ఉదయం 10 గంటలకు – జెమిని

మధ్యాహ్నం 1 గంటకు – శ్రీవారి ప్రియురాలు

సాయంత్రం 4 గంటలకు – రాజుభాయ్‌

రాత్రి 7 గంటలకు – యజ్ఞం

రాత్రి 10 గంటలకు – పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – భాగమతి

ఉదయం 9 గంటలకు – నిర్మలా కాన్వెంట్‌

మధ్యాహ్నం 12 గంటలకు – డాకూ మహారాజ్

సాయంత్రం 3 గంటలకు – ఐ

సాయంత్రం 6 గంటలకు – K-Ramp

రాత్రి 9.30 గంటలకు – భరత్ అనే నేను

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – వారసుడోచ్చాడు

ఉదయం 8 గంటలకు – కనుపాప

ఉదయం 11 గంటలకు – ది గ్యాంబ్లర్‌

మధ్యాహ్నం 2.30 గంటలకు – నువ్వంటే నాకిష్టం

సాయంత్రం 5 గంటలకు – వీడొక్కడే

రాత్రి 8 గంటలకు – అంజలి సీబీఐ

రాత్రి 11 గంటలకు – కనుపాప

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అదిరింది గురు

ఉదయం 10 గంటలకు – ఇల్లాలి కోరికలు

మధ్యాహ్నం 1 గంటకు – వంశానికొక్కడు

సాయంత్రం 4 గంటలకు – తిమ్మరుసు

రాత్రి 7 గంటలకు – మోగ్లీ

రాత్రి 10 గంటలకు – కిరాయి రౌడీలు

ఈటీవీ ప్లస్..

సాయంత్రం 9.30 గంటలకు – దేవా

ఈటీవీ..

మధ్యాహ్నం 12 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు

రాత్రి 10.30 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు – బింబిసార

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – మోహిని

ఉదయం 9 గంటలకు – ఒంగోలుగిత్త

మధ్యాహ్నం 12 గంటలకు – అంతఃపురం

మధ్యాహ్నం 3 గంటలకు – నిన్నే ఇష్టపడ్డాను

సాయంత్రం 6 గంటలకు – సైనికుడు

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – బుజ్జిగాడు

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×