E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం ఏ స్థానంలో ఉందంటే..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం ఏ స్థానంలో ఉందంటే..?
Advertisement

Telugu TV Serials : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ప్రతిరోజు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ సీరియల్స్ కి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతూనే వస్తుంది. చానల్స్ పోటీపడి మరి కొత్త సీరియల్స్ ని ప్రసారం చేయడంతో జనాలు కూడా వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా ఛానల్ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. సినిమాలకు ఎలాగైతే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ ఉంటాయో సీరియల్స్ కి అలాగే ప్రతివారం టిఆర్పి రేటింగ్ ని అనౌన్స్ చేస్తుంటారు టీవీ చానల్స్. ఈ వారం స్టార్ మా లో ప్రసారమైన సీరియల్స్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఇంటింటి రామాయణం పరిస్థితి ఏంటి..?

స్టార్ మా లో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ని నమోదు చేసుకోవడంతో పాటుగా ప్రేక్షకుల అభిమానాన్ని చురగొంటున్నాయి.. ముఖ్యంగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. గతవారం స్టార్ మా లో ప్రసారమయ్యే టాప్ సీరియల్ అనగా మొన్నటి వరకు ఎక్కువగా గుర్తొచ్చే సీరియల్ కార్తీకదీపం. కానీ ఇప్పుడు ఇంటింటి రామాయణం సీరియల్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సీరియల్ ఈమధ్య మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. గతవారం టాప్ లో ఉన్న ఈ సీరియల్ ఇప్పుడు రెండో స్థానంలో ఉందని తెలుస్తుంది. మొదటి స్థానంలో మళ్లీ కార్తీకదీపం రావడం విశేషం. అయితే ఈ వారం ఇంకేదైనా ట్విస్టులు గనుక జరిగితే ఇంటింటి రామాయణం సీరియల్ మళ్లీ టాప్ లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.. మరి వచ్చే వారానికి ఏ సీరియల్ టాప్ లో ఉంటుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..

ఈ వారం టాప్ రేటింగ్ సీరియల్స్..

Advertisement

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే విధంగా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ వస్తుంది ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మా.. ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈవారం ఇందులో ప్రసారమవుతున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ విషయానికి వస్తే.. మొదటి స్థానంలో కార్తీక దీపం కొనసాగుతుంది. దీని రేటింగు 14.35 గా ఉంది.. రెండవ స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుంది. ఇక రేటింగు 13.80 గా ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 12.26, గుండె నిండా గుడి గంటలు 11.40, పొదరిల్లు 11.26, నువ్వులేక నేను లేను 9.46, నిండు మనసులు 8.36, చిన్ని 7.72, బ్రహ్మముడి 6.79, పలుగే బంగారమాయెనా 6.38 ఉంది. ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. వెనక ఎక్కడో ఉన్న పొదరిల్లు సీరియల్ ఇప్పుడు ముందంజలో కొనసాగుతుంది అని తెలుస్తుంది. ఇక స్టార్ మా లో ఇప్పటికే మరికొన్ని కొత్త సీరియల్స్ కూడా రాబోతున్నాయి. మరి వచ్చేవారం ఏ సీరియల్ కు ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

Big Stories

Advertisement
×