E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 పరిస్థితి ఏంటి..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 పరిస్థితి ఏంటి..?
Advertisement

Telugu TV Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి సీరియల్స్.. ఒకప్పుడు లేడీస్ మాత్రమే సీరియల్స్ ను ఎక్కువగా చూసేవారు.. కానీ ఈమధ్య డిఫరెంట్ స్టోరీలతో సీరియల్స్ రావడంతో.. చిన్న పెద్ద నీ తేడాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సీరియల్స్ ని చాలా ఇంట్రెస్ట్ తో చూస్తున్నారు.. అందుకే ఈమధ్య తెలుగు చానల్స్ కొత్త కొత్త సీరియల్స్ ని ప్రచారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.. ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ ఛానల్ లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కు ప్రతివారం టీఆర్పి రేటింగ్ అనేది అనౌన్స్ చేస్తారన్న విషయం తెలిసిందే.. ఈవారం కూడా సీరియల్స్ కి సంబంధించిన టిఆర్పి రేటింగ్ ని స్టార్ మా రిలీజ్ చేసింది. మరి ఏ సీరియల్కు ఎంత రేటింగ్ వచ్చిందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

కార్తీక దీపం ఏ స్థానంలో ఉందంటే..?

స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ముందు వరుసలో ఉంటుంది కార్తీకదీపం 2.. గతంలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ కి ఈ సీరియల్ సీక్వెల్ గా కొనసాగుతుంది.. మొదటి పార్ట్ కన్నా రెండవ పార్ట్ జనాలని ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎందుకంటే ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది.. మరి ఈవారం ఈ సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా టాప్ లోనే కొనసాగుతుంది.. తర్వాత స్థానంలో ఇంటింటి రామాయణం ఉండగా, మూడవ స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కొనసాగుతుంది.. కార్తీకదీపం సీరియల్ లో ఈమధ్య అనుకోని ట్విస్టులు ఎదురవడంతో పాటుగా కొత్త క్యారెక్టర్లు కూడా ఎంట్రీ ఇవ్వడంతో సీరియల్ పై జనాలు ఆసక్తి కనపరుస్తున్నారు.. ఇదేవిధంగా కొత్త స్టోరీ ని కనుక ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తే ఈ సీరియల్ ఎప్పటికీ టాప్ లోని కొనసాగుతుందని కార్తీకదీపం అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. వచ్చేవారం ఎలాంటి ట్విస్టులను క్రియేట్ చేస్తుందో చూడాలి..

ఈ వారం టీఆర్పీ రేటింగ్..

Advertisement

బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ వస్తుంది తెలుగు ఛానెల్ స్టార్ మా.. ఇందులో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి . ఈవారం ఇక్కడ ప్రసారమవుతున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ విషయానికి వస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం కొనసాగుతుంది. రేటింగు 14.45 గా ఉంది.. రెండవ స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుంది. ఇక రేటింగు 13.80 గా ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 12.26, గుండె నిండా గుడి గంటలు 11.14, పొదరిల్లు 10.23, నువ్వులేక నేను లేను 9.36, నిండు మనసులు 8.26, చిన్ని 7.52, బ్రహ్మముడి 6.69 ఇకపోతే ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ ఇప్పుడు స్టోరీలతో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇక మరి వచ్చేవారం ఏ సీరియల్ కు ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×