E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండే స్పెషల్..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండే స్పెషల్..
Advertisement

Today Movies in TV : చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈవారం కొత్త సినిమాలు బోలెడు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. గత వారంతో పోలిస్తే ఈవారం థియేటర్లోకి వచ్చే సినిమాల్లో సంగతి తెలిసిందే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ థియేటర్లలో ఈ వారం రిలీజ్ కాబోతుంది.. అదేవిధంగా మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటుగా ఓటీటీ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కి రెడీగా ఉన్నాయి.. ఇక ప్రతిరోజు మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఎప్పటిలాగే ఈ సోమవారం కూడా చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి.. మరి ఇక ఆలస్యం లేకుండా ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – భీష్మ‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉద‌యం 7 గంట‌ల‌కు – త్రినేత్రుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – శ్రీ రామ‌చంద్రులు

మధ్యాహ్నం 1 గంటకు – లేత మ‌న‌సులు

సాయంత్రం 4 గంట‌ల‌కు – రాజు భాయ్‌

రాత్రి 7 గంట‌ల‌కు – నేనున్నాను

రాత్రి 10 గంట‌ల‌కు – చిరున‌వ్వుతో

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ర‌క్త తిల‌కం

ఉద‌యం 9 గంట‌ల‌కు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – ప్ర‌తిరోజూ పండ‌గే

సాయంత్రం 6 గంట‌ల‌కు – ధ‌మాకా

రాత్రి 9.30 గంట‌ల‌కు – ది వారియ‌ర్‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – అవును

ఉద‌యం 8 గంట‌ల‌కు – దొంగ స‌చ్చినోళ్లు

ఉద‌యం 11 గంట‌లకు – పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – నిన్నే పెళ్లాడ‌తా

సాయంత్రం 5 గంట‌లకు – మ‌ర్యాద రామ‌న్న‌

రాత్రి 8 గంట‌లకు – దూకుడు

రాత్రి 11 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఉగాది

ఉద‌యం 10 గంట‌ల‌కు – వినోదం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – య‌మ‌లీల‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – మౌన పోరాటం

రాత్రి 7 గంట‌ల‌కు – ఆడ‌ధే ఆధారం

రాత్రి 10 గంట‌ల‌కు – అన్వేషిప్పిన్ కండెతుమ్

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నేటి సిద్ధార్థ‌

ఈటీవీ..

ఉద‌యం 8 గంట‌ల‌కు – స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా

రాత్రి 10.30 గంట‌ల‌కు – స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – పెళ్లాం ఊరెళితే

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆల‌స్యం అమృతం

మధ్యాహ్నం 12 గంట‌లకు – బ‌లాదూర్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిన‌బాబు

సాయంత్రం 6 గంట‌ల‌కు – లింగ‌

రాత్రి 9 గంట‌ల‌కు – ధీరుడు

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – కార్తీక‌దీపం

రాత్రి 11.30 గంట‌ల‌కు – విశ్వాసం

ఈ  సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×