E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు అవుట్..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు అవుట్..?
Advertisement

Telugu TV Serials : తెలుగు ఆడియన్స్ గురించి ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇప్పటివరకు వచ్చిన ప్రతి సీరియల్స్ కూడా జనాలనే విపరీతంగా ఆకట్టుకునేలా చేసాయి.. ఛానల్ లో ఒక్కో రకమైన స్టోరీ తో కొత్త సీరియల్స్ రావడంతో జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రతిరోజు కూడా కొత్త కొత్త స్టోరీ తో సీరియల్స్ రావడంతో జనాలు సినిమాలు కన్నా ఎక్కువగా వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. తిని వాళ్లకు ఏ విధంగా అయితే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ లో ఉంటాయో సీరియల్స్ కూడా అదే విధంగా ప్రతివారం టిఆర్పి రేటింగ్ అనేది ఉంటుంది. గత వరద పోలిస్తే ఈ వారం సీరియల్స్ రేటింగు కాస్త పెరిగినట్లు తెలుస్తుంది. ఏ సీరియల్ కు ఎంత టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఇంటింటి రామాయణం vs గుండెనిండా గుడిగంటలు..

తెలుగు టాప్ చానల్స్ లలో ఒకటి స్టార్ మా.. ఈ ఛానల్లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. గతంలో వచ్చిన సీరియస్ తో పోలిస్తే ఇప్పుడు వస్తున్న సీరియల్స్ మాత్రం జనాలని విపరీతంగా అలరిస్తూ వస్తున్నాయి. ఇందులో ప్రసారం అవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ సీరియల్ రోజుకో విధంగా దిమ్మ తిరిగిపోయేటి ట్విస్ట్ లతో రేటింగ్ ని నమోదు చేసుకోవడంతో ఈ సీరియల్ ఒక్కసారిగా టాప్లకి వచ్చేసింది. ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ తో ఈ సీరియల్ గట్టిగానే పోటీనిస్తూ వస్తుంది. అయితే ఈ సీరియల్ గతవారంతో పోలిస్తే ఈ వారం రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా స్టార్ మా లోనే ప్రసారమవుతుంది. దీనికి మంచి టిఆర్పి రేటింగ్ నమోదయింది అని ప్రస్తుతం నమోదైన రేటింగ్ను బట్టి చూస్తే అర్థమవుతుంది. రోహిణి బాగోతం ఎప్పుడైతే బయటపడిందో టిఆర్పి రేటింగ్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోయింది అని చెప్పాలి. జనాలు ఈ సీరియల్ చూసేందుకు ఇంకాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. స్థలంలో ఉన్న ఈ సీరియల్ కాస్త ఇప్పుడు మూడవ స్థానంలోకి వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈవారం టిఆర్పి రేటింగ్ విషయానికొస్తే ఏ సీరియల్ ఏ స్థానంలో ఉందో ఒకసారి మనం చూసేద్దాం..

Advertisement

Also Read :Podarillu Today Episode : చక్రీ, ఆదిల మధ్య పోటీ.. గెలిచిన మహా.. ఎపిసోడ్ కు హైలెట్ ట్విస్ట్.. .

ఈ వారం టాప్ రేటింగ్ సీరియల్స్..

స్టార్ మా ఛానెల్ ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది.. ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటూ వస్తుంది.. ఈ వారం స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ విషయానికొస్తే.. కార్తీక దీపం 2 రేటింగ్ విషయానికొస్తే.. 14.23 గా ఉంది. ఇంటింటి రామాయణం రెండొవ స్థానంలో కొనసాగుతుంది. దీని రేటింగ్ విషయానికొస్తే.. 13.78 ఉంది. గుండెనిండా గుడిగంటలు 13.06, ఇల్లు ఇల్లాలు పిల్లలు 11.55, పొదరిల్లు 11.26, నువ్వులేక నేను లేను 9.66, నిండు మనసులు 8.e6, చిన్ని 7.42, బ్రహ్మముడి 7.29, పలుగే బంగారమాయెనా 6.62 ఉంది. ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. పొదరిల్లు సీరియల్ ఇప్పుడు ముందంజలో కొనసాగుతుంది.. మరి వచ్చేవారం ఏ సీరియల్ రేటింగ్ ఎలా ఉంటుందో చూడాలి.. ప్రస్తుతం స్టార్ మాలో కొత్త సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. ఆ సీరియల్స్ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో అన్నది ఆసక్తిగా మారింది..

Related News

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Big Stories

Advertisement
×