E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. పొదరిల్లు పరిస్థితి ఏంటి..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. పొదరిల్లు పరిస్థితి ఏంటి..?
Advertisement

Telugu TV Serials : తెలుగు బుల్లితెరపై సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు ప్రసారమవుతుందా సీరియల్స్ అన్నీ కూడా జనాలని బాగా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాయి.. ఈమధ్య సినిమాలతో సీరియల్ టాప్ రేటింగ్ లో ఉండడం మామూలు విషయం కాదు. తెలుగు చానల్స్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న స్టార్ మా చానల్లో సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ప్రసారమవుతున్న సీరియల్స్ ప్రతి రోజు ట్విస్ట్ లతో స్టోరీ ని మలుపులు తిప్పుతూ రోజురోజుకు మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. ఇక ఈ వారం ఏ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుందో ఒకసారి చూద్దాం..

పొదరిల్లు సీరియల్ ఏ స్థానంలో ఉంది ..?

తెలుగు చానల్స్ లో ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఛానల్స్ లో స్టార్ మా ముందు వరుసలో ఉంటుంది. ఈ ఛానల్ ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ జనాలని ఎంటైన్ చేస్తూ వస్తుంది. కొత్త సీరియల్స్ కి ఈ ఛానల్ లో కొదవలేదు. ఇప్పటివరకు ప్రసారమైన ప్రతి సీరియల్ కూడా జనాలకి మంచి ఎంటర్టైనర్ గా నిలిచాయి. ఎప్పటిలాగే ఈవారం కూడా టాప్ రేటింగ్ లో కార్తీకదీపం సీరియల్ లో దూసుకుపోతుంది.. రెండవ స్థానంలో ఇంటింటి రామాయణం, మూడవ ప్లేస్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు, నాలుగో స్థానంలో గుండెనిండా గుడిగంటలు ఐదవ స్థానంలో పొదరిల్లు సీరియల్ కొనసాగుతున్నాయి.. రీసెంట్ గా ప్రారంభమైన ఈ సీరియల్ రోజురోజుకీ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకుంటూ ముందుకు రావడం విశేషం.. ఈ ఛానల్ ఈ మధ్య కొత్త సీరియల్స్ ని ప్రసాదం చేసేందుకు రెడీ అవుతుంది.. ఇప్పటికే పలు సీరియల్స్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసి ప్రేక్షకులను ప్రోమోలతో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఐదో స్థానంలో పొదరిల్లు రావడం తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు..

Advertisement

Also Read : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి…

ఈ వారం టీఆర్పీ రేటింగ్..

బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే విధంగా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ వస్తుంది స్టార్ మా.. ఇందులో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా రేటింగ్ తో దూసుకుపోతున్నాయి . ఈవారం ఇందులో ప్రసారమవుతున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ విషయానికి వస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం కొనసాగుతుంది. రేటింగు 14.1 గా ఉంది.. రెండవ స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుంది. ఇక రేటింగు 13.70 గా ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 12.36, గుండె నిండా గుడి గంటలు 11.34, పొదరిల్లు 11.26, నువ్వులేక నేను లేను 9.46, నిండు మనసులు 8.36, చిన్ని 7.72, బ్రహ్మముడి 6.79 ఇకపోతే ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. పొదరిల్లు సీరియల్ ఇప్పుడు స్టోరీల తో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇక మరి వచ్చేవారం ఏ సీరియల్ కు ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

Big Stories

Advertisement
×