Monday Movies in TV : మరోవారం వచ్చేసిందంటే కొత్త సినిమాలు బోలెడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. ప్రతివారం కొత్త సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అలాగే ఈ వారంలో కూడా చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మూవీ లవర్స్ ను ఆకట్టుకునే విధంగా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతూనే ఉంటాయి.. ఈమధ్య థియేటర్లలో వచ్చిన సినిమాలు టీవీ ఛానల్స్ లోకి రావడంతో ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలు ఎక్కువగా ప్రసారమవడంతో టీవీ చానల్స్ లకు డిమాండ్ కూడా రోజుకి పెరుగుతుంది. మరి ఈ సోమవారం ఏ టీవీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 9 గంటలకు – గంగోత్రి
మధ్యాహ్నం 3 గంటలకు – రణం
ఉదయం 11 గంటలకు – పట్నం వచ్చిన పతివ్రతలు
సాయంత్రం 4.30 గంటలకు – ఇద్దరి లోకం ఒకటే
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – పెళ్లికానుక
ఉదయం 10 గంటలకు – చిరంజీవులు
మధ్యాహ్నం 1 గంటకు – సీతారత్నం గారి అబ్బాయి
సాయంత్రం 4 గంటలకు – రారాజు
రాత్రి 7 గంటలకు – శేషాద్రి నాయుడు
రాత్రి 10 గంటలకు – మౌనరాగం
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – తూటా
ఉదయం 9 గంటలకు – మారి2
మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు
సాయంత్రం 3 గంటలకు – ది వారియర్
సాయంత్రం 6 గంటలకు – బలగం
రాత్రి 9.30 గంటలకు – మాస్
ఉదయం 5 గంటలకు – కిడ్నాప్
ఉదయం 8 గంటలకు – లవ్ లీ
ఉదయం 11 గంటలకు – ఆహా
మధ్యాహ్నం 2.30 గంటలకు – నిప్పు
సాయంత్రం 5 గంటలకు – గల్లీ రౌడీ
రాత్రి 8 గంటలకు – వివేకం
రాత్రి 11 గంటలకు – లవ్ లీ
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ముద్దుల మనుమరాలు
ఉదయం 10 గంటలకు – అంతులేని కథ
మధ్యాహ్నం 1 గంటకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు – ఆడదే ఆధారం
రాత్రి 7 గంటలకు – మంగమ్మగారి మనువడు
రాత్రి 10 గంటలకు – చిన్నోడు
మధ్యాహ్నం 3 గంటలకు – అగ్ని
ఉదయం 9 గంటలకు – జెబ్రా
రాత్రి 10.30 గంటలకు – జెబ్రా
ఉదయం 7 గంటలకు – సీబీఐ
ఉదయం 9 గంటలకు – దమ్ము
మధ్యాహ్నం 12 గంటలకు – డ్యూడ్
మధ్యాహ్నం 3 గంటలకు – మిషాన్ ఇంఫాజిబుల్
సాయంత్రం 6 గంటలకు -టాక్సీవాలా
రాత్రి 9 గంటలకు – ఎక్కడికి పోతావు చిన్నవాడ
ఉదయం 1.30 గంటలకు – లవ్ లీ
ఉదయం 1 గంటలకు – కేరింత
ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..
Also Read :Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..