E-Paper
Advertisement

Telugu Tv Serials : ఈ వారం ఘోరంగా పడిపోయిన రేటింగ్.. ఇల్లు ఇల్లాలు పిల్లలు పరిస్థితి ఏంటి..?

Telugu Tv Serials : ఈ వారం ఘోరంగా పడిపోయిన రేటింగ్.. ఇల్లు ఇల్లాలు పిల్లలు పరిస్థితి ఏంటి..?
Advertisement

Telugu Tv Serials : తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని అందిస్తున్న వాటిలో సీరియల్స్ కూడా ఒకటి. ఈ మధ్య ప్రసారం అవుతున్న సీరియల్స్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరు సీరియల్స్ చూస్తున్నారు. అందుకే తెలుగు సీరియల్స్ కు డిమాండ్ పెరుగుతుంది. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఎన్నో ఆసక్తికర సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. ఈ ఛానల్ లో ప్రసారం అవుతున్న సీరియల్ ప్రతి ఒక్కటి కూడా మంచి టీఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. ఈవారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన స్టార్ మా సీరియల్స్ ఏవో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

కార్తీక దీపం 2..

Advertisement

తెలుగు టీవీ సీరియల్స్ ఈ మధ్య టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి.. అందులో లేటెస్ట్ గా ప్రారంభం అయిన సీరియల్స్ లలో ముందుగా వినిపించే పేరు కార్తీక దీపం 2.  నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ‘కార్తీక దీపం 2’ అత్యంత వీక్షకాదరణతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసింది. కొన్నివారాల క్రితం టీఆర్పీ రేటింగ్ దారుణం. ఇప్పుడు ఈవారం 14.42 రేటింగ్ నమోదైంది.. మొదటి స్థానంలో ఇదే ఉంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు..

Advertisement

ఇక స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ మరో సూపర్ హిట్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కుటుంబంలోని మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ద్వేషాలు ఎలా ఉంటాయో అనేది ఈ సీరియల్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు. కూతురు గొప్పగా బ్రతకాలనీ ఓ తల్లి మోసం చేసి పెళ్లి చేస్తుంది. ఆ కోడలు వల్ల కుటుంబంలో ఎదురయ్యే పరిస్థితులను చూపించారు. ఈ సీరియల్ ఈ మధ్య ఏం మొదలైన కూడా రేటింగ్ లో మాత్రం దూసుకుపోతుంది. కార్తీకదీపం తర్వాత ఈ సీరియల్ రెండో స్థానంలో కొనసాగుతుంది.. 13.69 రేటింగ్ తో ఉంది.

ఇంటింటి రామాయణం..

స్టార్ మా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం కూడా ఒకటి.. టైటిల్ కి తగ్గట్లే సీరియల్ లోని పాత్రలు కూడా ఉంటాయి. ఈ సీరియల్ రేటింగ్ లో రెండో స్థానంలో కొనసాగుతుంది.. ఆ సీరియల్ కు 12.63 రేటింగ్ వచ్చింది.

గుండెనిండా గుడిగంటలు.. 

స్టార్ మాలో సక్సెస్ సీరియల్స్ లలో ఒకటి గుండెనిండా గుడిగంటలు. మధ్యతరగతి కుటుంబంలో కష్టం నమ్ముకొని బ్రతికే మనుషులు, రిచ్ గా ప్రవర్తించే మనుషులు.. కోడలును ఆడిపోసుకొనే అత్త. ఎంతో చక్కని స్టోరీతో సీరియల్ కొనసాగుతుంది. ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. గతంలో వెనకబడ్డ ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ 3 లో కొనసాగుతుంది.. గుండెనిండా గుడి గంటలు సీరియల్ 12.55 రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది.

Also Read: మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్..!

గత ఏడాదిగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఇప్పుడు దారుణంగా పడిపోయింది. రాజ్ గతం మర్చిపోవడంతో ఈ సీరియల్ ని ఎక్కువగా జనాలు ఇష్టపడటం లేదు. సోదిగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో టిఆర్పి రేటింగ్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. నువ్వుంటే నా జతగా సీరియల్ 8.77 రేటింగ్ సాధించి ఐదో స్థానంలో నిలిచింది. ఇక చిన్ని సీరియల్ 8.90 రేటింగ్ సాధించి ఆరో స్థానంలో నిలిచింది. కొత్తగా ప్రారంభం అయిన ‘నిండు మనసులు’ సీరియల్‌కి 5.17 రేటింగ్ వచ్చింది.. ఇవే కాదు ఇంకా కొన్ని సీరియల్స్ ఇప్పుడిప్పుడే టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటున్నాయి. కేవలం స్టార్ మా చానల్స్ లో మాత్రమే కాదు అటు జీ తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.. ఈ రెండు ఛానెల్స్ పోటీ పడుతున్నాయి.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×