Friday OTT Movies : రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన రెండు భారీ చిత్రాలు కూలీ, వార్ 2 ల హవానే ఇంకా కొనసాగుతుంది. ఒకవైపు మిక్స్డ్ టాక్ ని అందుకున్న సరే.. మరోవైపు ఈ సినిమాలు వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాయి. ఇక ఇవాళ థియేటర్లో కి మూడు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అభి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు కాకపోవడంతో జనాలు ఎక్కువగా వాటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతున్న స్టార్ హీరోల సినిమాల కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరో వారంలో కొత్త సినిమాలు ఒక్కొక్కటిగా థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అందులో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద విన్నర్గా నిలుస్తుందో చూడాలి..
ప్రతివారం ఓటీటీలో కి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే మరికొన్ని చిన్నా సినిమాలు.. ప్రతి వీకెండు కొత్త సినిమాలు ఓటీటీ ల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈవారం కూడా బోలెడు సినిమాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాల విషయానికొస్తే.. ఆగస్టు మూడో వారం ఏకంగా 16 సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
ఈ శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు..
అమెజాన్ ప్రైమ్..
సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 22
ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 22
జియోహాట్‌స్టార్..
ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 22
పీస్ మేకర్ -సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 22
జీ5..
ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) – ఆగస్టు 22
నెట్‌ఫ్లిక్స్..
అబాండడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా) – ఆగస్టు 22
ఏయిమా (కొరియన్ సిరీస్) – ఆగస్టు 22
లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 22
మా (హిందీ సినిమా) – ఆగస్టు 22
మారిషన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 22
ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 22
బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 23
ఆహా..
కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు సినిమా) – ఆగస్టు 22
ఆపిల్ ప్లస్ టీవీ..
ఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లీష్వెబ్ సిరీస్) – ఆగస్టు 22
సన్ నెక్ట్స్..
కపటనాటక సూత్రధారి (కన్నడ సినిమా) – ఆగస్టు 22
కోలాహాలం(మలయాళసినిమా)- ఆగస్టు 22
లయన్స్ గేట్ ప్లే
ఉడ్ వాకర్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 22
Also Read: శుక్రవారం టీవీ మూవీస్.. మెగా ఫ్యాన్స్ కు కిక్కెంచే సినిమాలు..
ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినా ఉన్నంతలో ఉన్నవి ఆసక్తికరంగా ఉన్నాయి. సార్ మేడమ్ మూవీ కోసం ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరిక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చూసి ఎంజాయ్ చేయండి.. వచ్చే నెల సినిమాల సందడి కాస్త ఎక్కువగా ఉంది. బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. సెప్టెంబర్ వార్ షురూ..