E-Paper
Advertisement

Tv Serials : ఇల్లు ఇల్లాలు పిల్లలు పరిస్థితి దారుణం.. కార్తీక దీపం 2 సీరియల్ కు శుభం కార్డు..?

Tv Serials : ఇల్లు ఇల్లాలు పిల్లలు పరిస్థితి దారుణం.. కార్తీక దీపం 2 సీరియల్ కు శుభం కార్డు..?
Advertisement

Tv Serials : తెలుగు బుల్లి తెరపై ఎన్నో టీవీ సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నయి.. ఈ మధ్య ప్రసారం అవుతున్న సీరియల్స్ అన్ని కూడా ఒకదానికి మరొకటి పోటీ పడుతూ వస్తుంది. స్టోరీని బట్టి టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుతుందని తెలుస్తుంది. తెలుగు ఛానెల్స్ సీరియల్స్ విషయంలో రాజీ పడటం లేదు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ రేటింగ్ లో దుమ్ము దులిపేస్తుంది.. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎండింగ్ కు వచ్చేసిందంటూ పూకార్లు వినిపిస్తున్నాయి. కార్తీక దీపం సీరియల్ 2 త్వరలోనే ముగుస్తుందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇక ఆలస్యం లేకుండా ఈ వారం స్టార్ మా ఛానెల్స్ రేటింగ్? ఈ రెండు సీరియల్స్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

ఇల్లు ఇల్లాలు పిల్లలు..

తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్ స్టార్ మా లో ఇంట్రెస్టింగ్ స్టోరీలతో సినిమాలు వస్తుంటాయి. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సీరియల్స్ ను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ మధ్య ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జనాలను బాగా ఆకట్టుకుంది.. కుటుంబంలో తన తండ్రి పిల్లల బాధ్యతను ఎలా సక్రమంగా నిర్వర్తించేలా చేస్తాడో ఈ సీరియల్ లో కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. రామరాజు తన ముగ్గురు కొడుకులని అందనంత ఎత్తులో చూడాలని అనుకుంటారు. కొడుకులు మాత్రం తండ్రి బొమ్మరిల్లు ఫాదర్ లాగా మమ్మల్ని కట్టడి చేస్తున్నారంటూ బాధపడిపోతూ ఉంటారు.. కానీ తండ్రి మీద ఎవరైనా ఒక మాట అంటే అస్సలు ఊరుకోరు మొత్తానికి కుటుంబ విలువల గురించి తెలియజేసే ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ టెన్ సీరియల్స్లలో ఇది రెండవ స్థానంలో ఉంది.. కానీ ఈమధ్య స్టోరీ కాస్త డల్ అవ్వడంతో రేటింగ్ పడిపోయినట్లు తెలుస్తుంది. ఈ సీరియల్ రేటింగ్ 11.40 ఉందని తెలుస్తుంది..

Advertisement

Also Read: విశ్వం ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. బుట్టలో పడిపోయిన అమూల్య..రామరాజు పై ప్రశంసలు..

కార్తీక దీపం 2..

వంటలక్క డాక్టర్ బాబు… సాయంత్రం అయితే చాలు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుల నోటా ఇదే మాట వినిపిస్తుంది.. గతంలో కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు.. సీరియల్కు కొనసాగింపుగా కార్తీకదీపం 2 సీరియల్ ఇప్పుడు ప్రసారమవుతుంది.. ఈ సీరియల్ బుల్లితెరపై ప్రసారమవుతుంది.. అయితే గతంలో వచ్చిన సీరియల్స్ తో పోలిస్తే ఈ సీరియల్ ముందంజలో ఉండడం మామూలు విషయం కాదు. మొదటి సీజన్ తో పోలిస్తే రెండో సీజన్ కాస్త డల్లుగా ఉన్న కూడా ప్రస్తుతం టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది.. 12 కు పైగానే దీని రేటింగ్ ఉంటుంది. ఎప్పుడూ ఈ సీరియల్ మొదటి స్థానంలో ఉండడం మామూలు విషయం కాదు.. అయితే ఈమధ్య స్టోరీ ప్రేక్షకులను కన్ఫ్యూజన్ లో పడేయడంతో ఈ సీరియల్కు శుభం కార్డు త్వరలోనే పడిపోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త అయితే సంచలనంగా మారింది. ఈ సీజన్ త్వరగా పూర్తిచేసి కార్తీకదీపం 3 ని తీసుకొచ్చే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు ఓ వార్త వినిపిస్తుంది.. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×