E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : సీరియల్లో హీరో.. సొంత ఇల్లు కూడా లేదా..? కన్నీళ్లు ఆగవు..!!

Gundeninda Gudigantalu Balu : సీరియల్లో హీరో.. సొంత ఇల్లు కూడా లేదా..? కన్నీళ్లు ఆగవు..!!
Advertisement

Gundeninda Gudigantalu Balu :  బుల్లితెర ప్రేక్షకులను సీరియల్స్ బాగా అలరిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు.. ఈ మధ్య ప్రతి సీరియల్ కూడా పోటీపడి మరి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దాంతో ఎక్కువగా కొత్త సీరియల్స్ తో పాటుగా పాత సీరియల్ కూడా బాగా ఫేమస్ అవుతున్నాయి. ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో అత్యధిక టిఆర్పి రేటింగ్ నేను సొంతం చేసుకుని సీరియల్స్లలో గుండె నిండా గుడిగంటలు ఒకటి. ఇందులో మెయిన్ రోల్ పాత్రలో నటిస్తున్న హీరో తమిళ నటుడు విష్ణు కాంత్.. గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో హీరో క్యారక్టర్ లో కనిపిస్తున్నారు.. కానీ అతనికి సొంత ఇల్లు కూడా లేదన్న విషయం చాలా మందికి తెలియదు.. తాజాగా బాలు అలియాస్ విష్ణు కాంత్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోను షేర్ చేశాడు.. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

బాలు జీవితంలో కష్టాలు.. 

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు గుండెనిండా గుడిగంటలు ద్వారా పరిచయం అయ్యాడు. ఈ సీరియల్ బాగా హిట్ అవడంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.. హీరో ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. కేవలం తన ఫోటోలు సీరియల్స్ కి మాత్రమే కాదు. తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానుల మనసుల్లో మకుటం లేని మహారాజుగా మిగిలాడు. బాలు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఒక డియోని షేర్ చేస్తారు. అందులో తన ఇల్లు సొంతం కాదు అని చెప్తాడు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో బాలుకు నిజంగానే ఇల్లు లేదా అంటూ అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో తెలియాలంటే వీడియోను చూడాల్సిందే..

Advertisement

Also Read : ‘పొదరిల్లు’ గాయత్రి ఒక్కరోజుకు ఎంతంటే..? రియల్ లైఫ్..

బాలు రియల్ లైఫ్…

గుండెనిండా గుడిగంటలు హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు. ఎన్నో సీరియల్స్ నటించిన ఈ తమిళ నటుడు తెలుగులో గుండెనిండా గుడి గంటల సీరియల్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ సీరియల్ లో తన ఆటిట్యూడ్ తో జనాలను బాగా ఆకట్టుకున్నాడు. గుండెనిండా గుడి గంటల పేరు వినగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది బాలు మాత్రమే.. ఈ సీరియల్ లో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ప్రస్తుతం మరో సీరియల్ లో కూడా నటిస్తున్న బాలు ఇప్పుడు వరుసగా సీరియల్స్ అనౌన్స్ చేస్తూ బిజీగా మారెందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన సినిమాలు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ నటుడు అయిన బాలు తెలుగులో మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఈ సీరియల్ కు గాను ఈయన దాదాపు 35 వేలు తీసుకుంటున్నాడు. మా ఇంటి దేవత సీరియల్లో కూడా నటిస్తున్నాడు. మరో సీరియల్ కూడా సైన్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే దాని గురించి అనౌన్స్ అవకాశం ఉంది.

Related News

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

Big Stories

Advertisement
×