E-Paper
Advertisement

Podarillu Chakri : ‘పొదరిల్లు’ చక్రీ మామూలోడు కాదు.. బాలునే మించిపోయాడు…

Podarillu Chakri : ‘పొదరిల్లు’ చక్రీ మామూలోడు కాదు.. బాలునే మించిపోయాడు…
Advertisement

Podarillu Chakri: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సరికొత్త సీరియల్ లలో ఒకటి పొదరిల్లు. గత ఏడాది డిసెంబర్ 22 న ప్రారంభమైన ఈ సీరియల్ కు రోజురోజుకీ ప్రేక్షకుల ఆదరణను పొందుతుంది.. డిఫరెంట్ స్టోరీ తో జనాల మధ్యలోకి వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోవడం విశేషం. ఇందులో నటించిన నటీనటులు అందరికీ సుపరిచితమే. డబ్బున్న అమ్మాయిని, మద్దతురగతి కుటుంబంలోని అబ్బాయిలు ప్రేమిస్తే ఏమవుతుంది అన్నది ఈ సీరియల్ అసలు స్టోరీ.. ఆ అబ్బాయిల పరిస్థితి ఎలా మారుతుంది అన్నది స్టోరీలో చూడాల్సిందే.. ఈ సీరియల్ లో అచ్చం బాలు లాగా కనిపిస్తున్న హీరో చక్రీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. ఆయన లవ్ స్టోరీ గురించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..

చక్రీ లవ్ స్టోరీలో ట్విస్ట్ లు..

తమిళ ఇండస్ట్రీ నుంచి హీరోలు, కన్నడ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్లు తెలుగు సీరియల్స్ లలో నటిస్తుంటారు. ఈ మధ్య వస్తున్న కొత్త సీరియల్స్ లలో వీళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సీరియల్ తోనే బాగా పాపులర్ అవుతున్నారు. గతంలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్ కూడా తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగు పెట్టాడు. ఆయన కూడా మొదటి సీరియల్ తోనే బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు పొదరిల్లు సీరియల్ లో బాలు కి తమ్ముడు లాగే ఉన్న చక్రి కూడా మొదటి సీరియల్ తోనే బాగా పాపులారీటిని చేసుకున్నాడు… ఈయన రియల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని నెటిజల్లు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. చక్రి అసలు పేరు దీపక్ కుమార్.. ఈయనకు ఆల్రెడీ పెళ్లయి ఒక బిడ్డ కూడా ఉందన్న విషయం తెలిసిందే.. ఇండస్ట్రీలో వరుసగా సీరియల్స్ చేస్తున్న సమయంలోనే ఆయన లవ్ స్టోరీ మొదలైందని సోషల్ మీడియాలో వార్త అయితే చెక్కర్లు కొడుతుంది.. ఎన్నో ట్విస్టులతో మొదలైన లవ్ స్టోరీ చివరికి హ్యాపీ ఎండింగ్ పెళ్లితోనే ముగిసింది. తన భార్య అచ్చం హీరోయిన్ లాగే ఉంటుంది. వీరిద్దరి దాంపత్యానికి గుర్తుగా ఒక బిడ్డ కూడా ఉంది. అయితే దీపక్ భార్య హౌస్ వైఫ్ గా తన బాధ్యతలను నెరవర్తిస్తుంది. ఈయన మాత్రం తెలుగులో అలాగే తమిళంలో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు..

చక్రికీ తెలుగులో మరో ఛాన్స్..

Advertisement

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈమధ్య ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది.. అందులో పొదరిల్లు సీరియల్ కు రోజు రోజుకి ఆదరణ పెరుగుతూ వస్తుంది.. ఈ సీరియల్ లో పెళ్లి కాని ముగ్గురు అన్నదమ్ములలో ఒకడు చక్రీ.. మిగిలిన ముగ్గురు సంగతి ఏమో కానీ చక్రి మాత్రం తనకు నచ్చిన అమ్మాయిని లైఫ్ పార్టనర్ గా తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చివరికి హీరోయిన్ మహాలక్ష్మిని తన మాటలతో మాయ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఇప్పటినుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. ఇక చక్రి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సీరియల్ ఇదే. ఇప్పుడు మరో సీరియల్ లో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆ సీరియల్ ప్రసారం కాబోతుందని సమాచారం..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×