E-Paper
Advertisement

Thursday TV Movies : గురువారం మూవీ లవర్స్ కు పండగే.. అన్నీ హిట్ సినిమాలే..

Thursday TV Movies : గురువారం మూవీ లవర్స్ కు పండగే.. అన్నీ హిట్ సినిమాలే..
Advertisement

Thursday TV Movies : ఒకప్పుడు సినిమాల కోసం థియేటర్లలోకి వెళ్లి సినిమాలను చూసేవారు. కానీ ఇటీవల కాలంలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు టీవీ ఛానెల్స్ లలోకి రావడంతో మూవీలవర్స్ టీవీలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు వచ్చేవి. కానీ ఈ మధ్య రోజుల్లో ప్రతి రోజు టీవీ ఛానెల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి. అంతేకాదు.. ఈ సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతుంది. మరి ఈ గురువారం టీవీ ఛానెల్స్ లలోకి రాబోతున్న సినిమాల గురించి ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉదయం 9 గంటలకు – డిస్కో రాజా

మధ్యాహ్నం 3.30 గంటలకు – మసాలా

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – బుర్రిపాలెం బుల్లోడు

సాయంత్రం 4.30 గంటలకు – ఓ మై లవ్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – చూసొద్దాం రండి

ఉదయం 10 గంటలకు – లీలా మహాల్ సెంటర్‌

మధ్యాహ్నం 1 గంటకు – పొగరు

సాయంత్రం 4 గంటలకు – ఘని

రాత్రి 7 గంటలకు – అధిపతి

రాత్రి 10 గంటలకు – ఏజెంట్ ఆత్రేయ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – తూటా

ఉదయం 9 గంటలకు – పుష్పక విమానం

మధ్యాహ్నం 12 గంటలకు – భరత్ అనే నేను

సాయంత్రం 3 గంటలకు – వదలడు

సాయంత్రం 6 గంటలకు – K-Ramp

రాత్రి 9.30 గంటలకు – పోలీసోడు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – డాలర్ డ్రీమ్స్‌

ఉదయం 8 గంటలకు – అన్నదాత సుఖీభవ

ఉదయం 11 గంటలకు – సింహా

మధ్యాహ్నం 2 గంటలకు – ది ఫ్రీస్ట్‌

సాయంత్రం 5 గంటలకు – ఎంత మంచి వాడవురా

రాత్రి 8 గంటలకు – సీతా రామ రాజు

రాత్రి 11 గంటలకు – అన్నదాత సుఖీభవ

ఈటీవ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పుట్టింటి పట్టుచీర

ఉదయం 10 గంటలకు – వాడే వీడు

మధ్యాహ్నం 1 గంటకు – నిను చూడాలని

సాయంత్రం 4 గంటలకు – చిన రాయుడు

రాత్రి 7 గంటలకు – ఒకే కుటుంబం

రాత్రి 10 గంటలకు – నా మనసిస్తారా

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – యమగోల మళ్లీ మొదలైంది

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – క

రాత్రి 12 గంటలకు – క

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – వసంతం

సాయంత్రం 5 గంటలకు -ఏ మాయ చేశావే

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – దోచేయ్‌

ఉదయం 9 గంటలకు – బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంటలకు – కార్తికేయ2

మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్‌ నువ్వే

సాయంత్రం 6 గంటలకు – కల్కి2898 AD

రాత్రి 9 గంటలకు – బేతాళుడు

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – రాజా ది గ్రేట్‌

రాత్రి 11 గంటలకు – మారి2

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ పై మిథిలేష్ కామెంట్స్ విన్నారా? అలాంటి వారంటే ఇష్టమంటూ!

మధురి రాథోడ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్..కమ్‌బ్యాక్ అదిరిపోయిందిగా!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున పై మిథిలేష్ కామెంట్స్.. లెజెండ్స్ అని ఊరికే అనరుగా?

బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్.. గుట్టు రట్టు చేసిన మిథిలేష్!

ప్రేమ, పెళ్లిపై మిథిలేష్ కామెంట్స్.. బాబుకి పెద్ద కోరికలే!

అగ్ని పరీక్ష పై మిథిలేష్ కామెంట్స్.. బిగ్ బాస్ తరువాతే టెలికాస్ట్ చేయాలంటూ!

డబ్బులిచ్చి మరీ పక్కోడ్ని తొక్కేస్తున్నారా.. పీఆర్ టీమ్స్ పై మిథిలేష్ రియాక్షన్!

Big Stories

Advertisement
×