E-Paper
Advertisement

హార్ధిక్ పాండ్యా పెద్ద దేశ‌ద్రోహి…ఐపీఎల్ కోసం టీమిండియాకు వెన్నుపోటు పొడుస్తాడా ?

హార్ధిక్ పాండ్యా పెద్ద దేశ‌ద్రోహి…ఐపీఎల్ కోసం టీమిండియాకు వెన్నుపోటు పొడుస్తాడా ?
Advertisement

Kris Srikkanth On Hardik Pandya IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 టోర్నమెంట్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ 2026 అలాగే టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లు ఆడిన తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టలేదు హార్థిక్ పాండ్యా. గాయం కారణంగా ప్రతి అంతర్జాతీయ మ్యాచ్ కు దూరం అవుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో నితీష్ కుమార్ రెడ్డికి అవకాశాలు దక్కుతున్నాయి. ఐపీఎల్ 2027 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.

పాండ్యా ద్రోహి…ఐపీఎల్ కోసం టీమిండియాకు వెన్నుపోటు పొడుస్తాడా ?

త‌న గాయం మాన‌డంతో ఐపీఎల్ 2027 ఆడేందుకు సిద్ధం అవుతున్నాడ‌ని అంటున్నారు. దీనిపైన మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ హాట్ కామెంట్స్ చేశారు. హార్ధిక్ పాండ్యా పెద్ద దేశ‌ద్రోహి అని…ఐపీఎల్ కోసం టీమిండియాకు వెన్నుపోటు పొడుస్తాడా ? అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీమిండియాకు ఆడకుండా కేవలం ఐపిఎల్ మాత్రమే ఆడే వాళ్లను దేశద్రోహులుగా పరిగణించాల్సిందేనని ఫైర్ అయ్యారు. హార్దిక్ పాండ్యా కూడా అదే కోటాలోకి వస్తాడని బాంబు పేల్చారు. కావాలని టీమ్ ఇండియాను స్కిప్ చేస్తూ ఐపీఎల్ ఆడే వాళ్లపై రాళ్లు విసిరిన తప్పు లేదంటూ ఘాటుగా విమర్శలు చేశారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

ఐపీఎల్ ఆడే వాళ్ల‌ను రాళ్ల‌తో కొట్టినా త‌ప్పులేదు ?

హార్దిక్ పాండ్యా 2027 ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డంపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ ఆడిన హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2026 టోర్నమెంటు ఫుల్ సీజన్ ఆడినట్టు గుర్తు చేశారు. ఈ క్రమంలో గాయం బారిన పడ్డాడని గుర్తు చేశారు. అనంతరం ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదని మండిపడ్డారు. ప్రియురాలితో జల్సాలు చేస్తున్నాడు తప్ప.. ఫిట్నెస్ పైన దృష్టి సారించడం లేదని ఆగ్రహించారు. అతనికి ప్రత్యామ్నాయంగా దేశంలో మరో ఆటగాడు లేడనేది మాత్రం నిజం అన్నారు.

Advertisement

కానీ ప్రతి సిరీస్ ను అతడు మిస్ కావడం టీమిండియా కు పెద్ద నష్టం అని కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. అతనికి గాయం కాలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేవలం ఐపిఎల్ లో ఆడేందుకు గాయాల పేరుతో డ్రామాలు వాడుతున్నాడని కూడా ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. కానీ తన దృష్టిలో టీమిండియా కు ఆడిన వాళ్లే దేశభక్తులని.. మిగతావాళ్లు దేశద్రోహుల కిందికే వస్తారని బాంబులు పేల్చారు. భారత జట్టు తరుపున ఆడలేనప్పుడు ఇక ఐపీఎల్ ఆడాల్సిన అవసరం ఏముంది ? అని ప్రశ్నించారు. టీమిండియాను కాదని ఐపీఎల్ ఆడితే హార్దిక్ పాండ్యా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతన్ని టీమిండియా నుంచి తరిమికొట్టాలన్నారు.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

పాకిస్తాన్ అంటేనే చీటింగ్…ఫ్లాట్ పిచ్ లు త‌యారు చేసి, ఇంగ్లాండ్ ను ఓడించారు

క‌ళ్లు మూసుకుని ఆడే అభిషేక్ శ‌ర్మ‌, న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ప్యాంట్ త‌డిపేసుకుంటాడు!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాను ఓడించి, 10 ఏళ్ల ప్ర‌తీకారం తీర్చుకుంటాం

వైభ‌వ్ ను వెలివేసిన టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్లు!

రోహిత్ శ‌ర్మ‌కు కెప్టెన్సీ చేత‌కాదు…వ‌చ్చి రాగానే బాంబ్ పేల్చిన ఓజా !

15 ఏళ్ల వైభవ్ తుఫాన్ బ్యాటింగ్ త‌ల‌చుకుంటేనే భ‌య‌మెస్తోంది

స్మృతి మందానపై కుళ్లుకుంటున్న‌ హర్మన్‌ప్రీత్ కౌర్…షాకింగ్ వీడియో వైర‌ల్!

Big Stories

Advertisement
×