E-Paper
Advertisement

Thursday Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పునకాలే..

Thursday Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పునకాలే..
Advertisement

Thursday Movies in TV : ఇటీవల కాలంలో మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులకు అందిస్తుంటాయి. ఒకప్పుడు కేవలం థియేటర్లో వచ్చే సినిమాలను చూసే జనాలు ఇప్పుడు టీవీ ఛానల్స్ లో వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేయడంతో ఇటీవల కాలంలో వచ్చే సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోవడంతో ఎక్కువ మంది జనాలు ఇక్కడ వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు టీవీలలోకి వచ్చే సినిమాలో కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఎక్కువ మంది జనాలు కూడా వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ గురువారం కూడా బోలెడు సినిమాలు టీవీ చానల్స్లోకి రాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏవో ఒకసారి ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉదయం 9 గంటలకు – సీతయ్య

మధ్యాహ్నం 3 గంటలకు – బంగారం

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – శంకారాభరణం

సాయంత్రం 4.30 గంటలకు – బొంగరం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రాంబంటు

ఉదయం 10 గంటలకు – కెమెరామెన్ గంగతో రాంబాబు

మధ్యాహ్నం 1 గంటకు – దేవ

సాయంత్రం 4 గంటలకు – వాసు

రాత్రి 7 గంటలకు – తమ్ముడు

రాత్రి 10 గంటలకు – అబ్బాయితో అమ్మాయి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – తొలిప్రేమ

ఉదయం 9 గంటలకు – జల్సా

మధ్యాహ్నం 12 గంటలకు – అత్తారింటికి దారేది

సాయంత్రం 3 గంటలకు – భీమ్లా నాయక్‌

సాయంత్రం 6 గంటలకు – అమరన్‌

రాత్రి 9.30 గంటలకు – విశ్వం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – భద్రమ్‌

ఉదయం 8 గంటలకు – ఇద్దరు మిత్రులు

ఉదయం 11 గంటలకు – గోకులంలో సీత

మధ్యాహ్నం 2.30 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

సాయంత్రం 5 గంటలకు – తీన్‌మార్‌

రాత్రి 8 గంటలకు – రన్ బేబీ రన్‌

రాత్రి 11 గంటలకు – ఇద్దరు మిత్రులు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అల్లుడి కోసం

ఉదయం 10 గంటలకు – మంచి మనషులు

మధ్యాహ్నం 1 గంటకు – పిల్ల నచ్చింది

సాయంత్రం 4 గంటలకు – అల్లరి ప్రేమికుడు

రాత్రి 7 గంటలకు – సుస్వాగతం

రాత్రి 10 గంటలకు – శక్తి

ఈటీవీ ప్లస్..

సాయంత్రం 9.30 గంటలకు – బీరువా

ఈటీవీ..

మధ్యాహ్నం 12 గంటలకు – సుస్వాగతం

రాత్రి 10.30 గంటలకు – సుస్వాగతం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్‌

సాయంత్రం 5 గంటలకు – టాక్సీవాలా

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – నిన్నే ఇష్టపడ్డాను

ఉదయం 7 గంటలకు – బెండు అప్పారావు

ఉదయం 9 గంటలకు – బ్రో

మధ్యాహ్నం 12 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా

మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంటలకు – మాచర్ల నియోజకవర్గం

రాత్రి 9 గంటలకు – ఎజ్రా

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ఫిదా

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవి దెబ్బకు పార్వతి షాక్.. కమల్ కు అనుమానం.. రాజేంద్రకు నిజం తెలుస్తుందా..?

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Big Stories

Advertisement
×