Today Movies in TV : ప్రతి నెల థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే అందులోని కొన్ని సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయితే.. మరికొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ని అందుకుంటాయి. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఎలాంటి టాక్ ని సొంతం చేసుకున్న సరే ఓటీటీలోకి మాత్రం వచ్చేస్తుంటాయి.. అటు టీవీలలో కూడా బోలెడు ప్రసారం అవుతూ ఉంటాయి.. కొత్త సినిమాలు మాత్రమే కాదు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఎన్నో ప్రతిరోజూ టీవీ ఛానల్ లో దర్శనమిస్తూ ఉంటాయి.. ఈ సోమవారం ఎలాంటి సినిమాలు టీవీ ఛానల్స్ లో రిలీజ్ అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు 6ఆది
మధ్యాహ్నం 2.30 గంటలకు- ముగ్గురు మొనగాళ్లు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- ఆల్ రౌండర్
ఉదయం 10 గంటలకు -బిందాస్
మధ్యాహ్నం 1 గంటకు -ఈ అబ్బాయి చాలా మంచోడు
సాయంత్రం 4 గంటలకు- అమిగోస్
రాత్రి 7 గంటలకు ఆహ్వనం
రాత్రి 10 గంటలకు గగనం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- సాంబయ్య
ఉదయం 10 గంటలకు -పెళ్లి సంబంధం
మధ్యాహ్నం 1 గంటకు- లాహిరి లాహిరిలో
సాయంత్రం 4 గంటలకు- ఒక విచిత్రం
రాత్రి 7 గంటలకు -నిండు దంపతులు
రాత్రి 10 గంటలకు- దేవా
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు రంగుల- రాట్నం
ఉదయం 9 గంటలకు- స్టూడెంట్ నం1
మధ్యాహ్నం 12 గంటలకు – అందాల రాముడు
మధ్యాహ్నం 3 గంటలకు బాబు బంగారం
సాయంత్రం 6 గంటలకు సైనికుడు
రాత్రి 9 గంటలకు ఎక్కడకు పోతావు చిన్నవాడ
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -ఓం
ఉదయం 8 గంటలకు- జవాన్
ఉదయం 11 గంటలకు- కొత్త బంగారులోకం
మధ్యాహ్నం 2 గంటలకు -లవ్ ఇన్ షాపింగ్ మాల్
సాయంత్రం 5 గంటలకు -నేనే రాజు నేనే మంత్రి
రాత్రి 7.30 గంటలకు- NGk
రాత్రి 11.30 గంటలకు -జవాన్
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- వివాహా భోజనంభు
రాత్రి 9గంటలకు -ఇష్టం
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు
ఇవే కాదు.. ఈ మధ్య చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..